ప్రయాణ సూచనల ఆండ్రాయిడ్ యాప్స్

ప్రయాణం అంటే ఇష్టపడని వారెవరుంటారు? అందరికీ ప్రయాణం అన్నా ప్రయాణంలో కనిపించే ప్రకృతి అందాలను ఆస్వాదించడం అన్నా ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. హైదరాబాద్ నుండి విశాఖపట్నం, తిరుపతి నుండి విశాఖపట్నం, అమరావతి నుండి విశాఖపట్నం, ఇలా ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణం చేసినా దారిలో అనేక పట్టణ, పల్లె ప్రదేశాలు మనసుని ఆకర్షిస్తూ ఉంటాయి. రైలు ద్వారా అయితే పల్లె వాతావరణం, పల్లెల్లో పొలాలు, కొండ ప్రాంతాలు, లోయ ప్రదేశాలు ఎక్కువగా ఆకర్షణీయంగా కనబడతాయి. బస్సు అయినా, […]

పరీక్షలకు స్టడీ టిప్స్ మొబైల్ యాప్స్

పరీక్షాసమయంలో పరీక్షలకు తయారయ్యే పనిలో ప్రతి విద్యార్థి బిజిగా ఉంటారు. పరీక్షాకాలంలో గ్రూపుల వారీగా చదువుకునే వారుంటారు. ఒక్కరే ప్రశాంత వాతావరణంలో ప్రశాంతమైన సమయంలో చదువుకునేవారుంటారు. ప్రశాంత వాతావరణం అంటే ఎక్కువగా తెల్లవారుజాము, ఇంటివద్ద లేక హాస్టల్ వద్దనే… హాస్టల్లో అయితే తోడుగా ఉండే వారుంటే, ఇంటివద్దనే ఒక్కరే లేక చుట్టుప్రక్క స్నేహితులు అయితే గ్రూపుగానే చదువుతారు. కానీ ఆసమయంలో నిద్రలేచి చదివేవారు ఒంటరిగానే చదువుకునే అవకాశం ఎక్కువ. ఆసమయంలో చదువును మనసు పట్టుకుంటుంది, అంటారు. పరీక్షలకు […]

ఇంగ్లీష్ ఆర్టికల్స్ వ్రాయడంలో సహాయపడే యాప్స్

ఆర్టికల్స్ రాయడం వ్యక్తికి ఒక కళగా ఉంది. ఆర్టికల్స్ వ్రాయడానికి ముందుగా ప్రాధమిక అంశాలు తెలియాలి. అయితే ప్రాధమిక విషయాలు తెలిసిన వ్యక్తి, తనకు బాగా తెలిసిన అంశముపై లేక విషయముపైన క్లుప్తంగా ప్రారంభించి, తర్వాత తగినంత వివరణను జత చేసి వ్రాయగలుగుతారు. వివిధ అంశాలలో ఉండే వివిధ విషయాలలో వివరణ ఎందుకు చెబుతూ, తరువాత సదరు విషయముపై సవివరణను వ్రాయడం, చివరగా ముగింపును వ్రాయడం ఆర్టికల్ ప్రాధమిక విషయాలలో ఒకటిగా ఉంటే, ఆ ప్రాధమిక విషయాలన్నింటిని […]

NewNokia106 Model Features

టచ్ ఫోన్లపై టచ్ చేసే ఫింగర్లకు కూడా ఇన్ ఫెక్షన్ అని వార్తలు వస్తుంటే, టచ్ ఫోన్లను అప్పుడప్పుడు వాడుతూ ఎప్పుడూ వాడడానికి తక్కువలో నాణ్యమైన ఫోనుకొరకు చూసేవారుంటే, అలాంటి వారి కోసమే అన్నట్టు నోకియా106(2018) కొత్త మోడల్ మార్కెట్లో లభిస్తుంది NewNokia106 Model Features. గతంలో వచ్చిన నోకియా పాతఫోన్లు నాణ్యత విషయంలో వినియోగదారుకు నమ్మకంగా ఉండేవి, అయితే టచ్ ఫోన్ల హవాపెరిగి సాదారణ ఫీచర్ ఫోన్ల హవా తగ్గింది. అయితే ఇప్పుడు టచ్ ఫోను […]

Wishes Frames ToWishing YourFriends

Wishes Frames ToWishing YourFriends From Android Smartphones. శుభాకాంక్షలు తెలపడానికి శుభాకాంక్షలతో బాటు మీఫోటో లేదా మీకు నచ్చిన ఇతర ఫోటోలను ఒక ఫోటోగా చేసి, Wishes చెప్పే Wishes Frames అందించే మొబైల్ ఆప్స్ గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉన్నాయి. మీ స్నేహితులకు తెలుగులో శుభాకాంక్షలు తెలపడానికి తెలుగులో జన్మదిన శుభాకాంక్షలు లేక పుట్టినరోజు శుభాకాంక్షలు అని ముందుగా వ్రాయబడిని Wishes Frames ఆండ్రాయిడ్ యాప్స్ లో ఉంటాయి. ఆ ప్రేములలో మీ ఫోటో […]

AllinOne Social Media Mobile Apps

సోషల్ మీడియా మొబైల్ యాప్స్ అయిన ఫేస్ బుక్, ట్విట్టర్, టంబ్లర్, లింక్డ్ ఇన్, గూగుల్+, ఇన్ స్టాగ్రాం, పిఇంటరెస్ట్, యూట్యూబ్, స్నాప్ చాట్ అలాగే మెయిల్ మొబైల్ యాప్స్ జిమెయిల్,ఔట్ లుక్, యాహూ మెయిల్ ఇంకా క్లౌడ్ స్టోరేజ్ మొబైల్ యాప్స్ బాక్స్, డ్రాప్ బాక్స్ మరియు వివిధ మెసేజింగ్ మొబైల్ యాప్స్ చాలానే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల కొరకు గూగుల్ ప్లేస్టోర్లో లభిస్తుంటే, కొన్ని మొబైల్ యాప్స్ స్మార్ట్ ఫోనులో డిఫాల్ట్ మొబైల్ యాప్స్ […]

Rented Smartphones inHyderabad

ఇల్లు, రూము, వాహనం, కంప్యూటర్, లాప్ టాప్ ఇప్పటిదాక అద్దెకు లభిస్తూ ఉంటే, ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు కూడా నెలవారి డబ్బు చెల్లింపు విధానంలో అద్దెకు లభిస్తున్నాయి. Rented Smartphones inHyderabad, మన హైదరాబాద్ వంటి నగరాలలో ఈ సౌలభ్యం అందుబాటులో ఉంది. ప్రీమియం స్మార్ట్ ఫోన్లు అంటే ఖరీదు ఎక్కువగా ఉంటే మొబైల్ ఫోన్లు కొనాలంటే మద్యతరగతి వ్యక్తులకు కొంచెం ఆర్ధికపరమైన ఇబ్బంది ఉంటుంది, కానీ టెక్నాలజీ పరంగా ప్రీమియం ఫోన్ల మజా మాత్రం బడ్జెట్ […]

EyeCare Android Mobile Apps

సర్వేంద్రియానం నయనం ప్రధానమన్నారు పెద్దలు అంటే ఇంద్రియాలన్నింటిలోను కళ్లు ప్రధానమన్నారు మన పెద్దవారు. ఎందుకంటే చూపులేకపోతే లోకంతో సంభందం సగంపైగా ఉండదు. చూపుతోనే బంధువులను గుర్తుపెట్టుకోవడం, స్నేహితులతో పరిచయం పెంచుకోవడం ఉంటే, చూపుతోనే మనసుకు ఇష్టాలు, అయిష్టాలు వస్తువులపై ఏర్పడుతూ ఉంటాయి. చూపరులను ఆకట్టుకోవడం ద్వారా సమాజంలో సగం వ్యాపారం నడుస్తూ ఉంటుంది. అంత బలమైన చూపు మన కళ్లుతోనే సాద్యం. కంటిచూపుతో సమానమైన కెమెరా కనిపెట్టాలంటే ఎంత ఖర్చు భారిగానే ఉండవచ్చు. EyeCare Android Mobile […]

Scroll to top