స్మార్ట్ ఫోన్ డిస్ప్లే – Smartphone Display

Smartphone Display Telugu

Smartphone Display Telugu హై క్వాలిటీ వీడియోలు, మొబైల్ ఫోన్లో చూడాలంటే ఫుల్ హెచ్. డి. డిస్ప్లే కలిగిన స్మార్ట్ ఫోన్ కావాల్సిందే ! ఐ పి ఎస్ LCD, సూపర్ LCD3, AMOLED, సూపర్ AMOLED, ఎఫ్.హెచ్.డి. సూపర్ AMOLED మొదలైన డిస్ప్లే టైపుతో FHD 1080 X 1920 రిజల్యుసన్ కలిగిన స్మార్ట్ ఫోన్స్ లభిస్తాయి. పిక్సెల్ డెన్సిటీ 400 పై ఉన్న FHD క్వాలిటీ ఫోన్ హెచ్.డి వీడియోలు వీక్షణకు ఉపయోగపడుతుంది. ప్రీమియం స్మార్ట్ ఫోన్లలో ఐఫోన్ x, సోనీ Xperia Z5 ప్రీమియం ఫోన్, సామ్సంగ్ గాలక్సీ S7 ఫోన్, సామ్సంగ్ గాలక్సీ S6 ఎడ్జ్ ఫోన్, సామ్సంగ్ గాలక్సీ S9 ఫోన్, మోటో x ఫోర్సు, నోకియా 8 సిరోకో, గూగుల్ పిక్సెల్ ఫోన్స్, మొదలైన్ మోడల్స్ ఫుల్ హెచ్.డి. డిస్ప్లే కలిగన స్మార్ట్ ఫోన్స్ లబిస్తున్నాయి. బిగ్ స్క్రీన్ మరియు హెచ్. డి డిస్ప్లే ఇప్పుడు కొత్తగా వస్తున్న మొబైల్ ఫోన్ల(Smartphones) లో ఫాషన్.

ఇంకా డిస్ప్లే స్క్రీన్ సైజు పెద్దది అయితే వీడియో వీక్షణ బాగుంటుంది, కానీ మరి పెద్ద సైజు అయితే కనుక ఫోన్ వెడల్పు మన చేతిలో సరిపోయే విధంగా ఉంటే 6″ సైజు గలిగిన స్మార్ట్ ఫోన్ కూడా పరవాలేదు, ఒక చేతితో ఆపరేట్ చేయడానికి, లేకపోతె రెండు చేతులతో ఆపరేటింగ్ అన్ని వేళలా ఇబ్బందే. డిస్ప్లే టైపు ఆడిన ఫుల్ హెచ్.డి. క్వాలిటీ మంచి రిజల్యుషన్, అలాగే గ్రాఫిక్ పిక్సెల్ డెన్సిటీ ఎన్ని పిక్సెల్ ఉంది అనేది గమనించాలి.

ఫుల్ హెచ్.డి. డిస్ప్లే తో బాటు, బెస్ట్ కెమెరా క్వాలిటీ,  గ్రాఫిక్స్ పిక్సెల్ డెన్సిటీ, ఆక్టా కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ ఒరియో, 5.5″ స్క్రీన్ సైజు, 1.5 పైన ప్రాసెసర్ క్లాక్ స్పీడ్, సిమ్ టైపు, డ్యూయల్ సిమ్, ఎక్కువ బాటరీ సామర్ద్యం, హెచ్.డి. వీడియో రికార్డింగ్, పేస్ డిటెక్షన్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జి, వోల్టే, జిపిఎస్, రామ్, ఫోన్ మెమరీ, SD కార్డు స్లాట్, మొదలైన స్మార్ట్ ఫీచర్స్ చెక్ చేసుకోవడం మంచిది. కొత్త మొబైల్ పనితీరు, వాటిపై విశ్లేషణలు కొన్ని మొబైల్ అప్స్ లో తెలియజేయబడి ఉంటాయి, ఆ మొబైల్ అప్స్ కానీ వెబ్ సైటులో కానీ చూసి వివరాలు తెలుసుకోవచ్చు.

click here to read mobile tips in telugu

Some Smartphones In Display Quality

లెనోవో P2 : 5.5″ FHD 401 PPI SUPER AMOLED                        

సామ్సంగ్ గాలక్సీ ఆన్ 8 : 5.5″ FHD 401 PPI SUPER AMOLED

లెనోవో Z2 ప్లస్ : 5.5″ FHD 441 PPI IPS LCD

హానర్ 9 లైట్ : 5.65″ 1080 X 2160 px. 427 PPI, IPS LCD

హానర్ 8 లైట్ : 5.2″ FHD 424 PPI IPS LCD

రెడ్ మి నోట్ 5 : 5.99″ 1080 X 2160 px. 403 PPI, IPS LCD

ఒప్పో F5 యూత్ : 6″ 1080 X 2160 px. 402 PPI, IPS LCD

హానర్ 7X : 5.93″ 1080 X 2160 px. 407 PPI, IPS LCD

సామ్సంగ్ గాలక్సీ ఆన్7 ప్రైమ్ : 5.5″ FHD 401 PPI IPS LCD

నోకియా 6 : 5.5″ FHD 401 PPI IPS LCD

లెనోవో K8 నోట్ : 5.5″ FHD 401 PPI IPS LCD

ఒప్పో F3 : 5.5″ FHD 401 PPI IPS LCD

హానర్ 6X : 5.5″ FHD 401 PPI IPS LCD

Click Here To Read About Mobile Apps

పైన డిస్ప్లే క్వాలిటీ ఆధారంగా వ్రాయబడిన ఫోన్ల వివరాలు 91మొబైల్స్ నుండి సేకరించినవి, పూర్తీ వివరాలకు ఈ వెబ్సైటు సందర్శించ గలరు. ఈ వెబ్ సైట్ లో లేటెస్ట్ ఫోన్లు, ఫోన్ల పెర్ఫార్మన్స్ ఆధారంగా రేటింగ్, కెమెరా క్వాలిటీ ఆధారంగా రేటింగ్, బాటరీ పనితీరు ఆధారంగా SORT చేసి ఫోన్లు గమనించవచ్చు. ఈ వెబ్సైటు కోసం చేయగలరు.

ధన్యవాదాలు

మరిన్ని విషయాలు తరువాయి పోస్టులలో

vega2020 View Enlisted Gadget Apps

8 thoughts on “స్మార్ట్ ఫోన్ డిస్ప్లే – Smartphone Display”

Comments are closed.