Best Battery Backup Phones

Best Battery Backup Phones – Telugu

స్మార్ట్ ఫోను కొన్న కొత్తలో బాటరీ బ్యాక్ అప్ బాగా వస్తే వాడుతున్న కొలది బాటరీ బ్యాక్ అప్ టైం తగ్గిపోతూ ఉంటుంది. వాడిన కొద్ది కొత్త ఫోను పాత బడే కొద్ది, ఏదైనా బాటరీ బ్యాక్ అప్ తగ్గుతూ వస్తుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఫోన్ వాడితే కొంచే ఎక్కువ కాలం బాటరీ బ్యాక్ అప్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫోన్ ఫీచర్స్ మరియు మొబైల్లో ఇన్స్టాల్ చేయబడిన మొబైల్ అప్ప్స్ ఉపయోగించే కొలది, లేదా వీడియోలు ఎక్కువ ప్లే చేస్తున్న కొద్ది, స్మార్ట్ ఫోన్ బాటరీ బ్యాక్ అప్ తగ్గిపోతూ ఉంటుది. మొబైల్ బ్యాక్ గ్రౌండ్ రన్నింగ్ మొబైల్ ఆప్స్ కూడా ఫోన్ బాటరీని ఎక్కువగా వాడుకుంటాయి. డిస్ప్లే లైటింగ్ ఎక్కువ ఉంటే ఫోన్ బాటరీ బ్యాక్ అప్ తగ్గుతుంది. ఫోన్ డిఫాల్ట్ థీమ్స్ కాకుండా ఇతర కొన్ని స్పెషల్ థీమ్స్ బాటరీ బ్యాక్ అప్ తగ్గడానికి కారణం కావచ్చు.

Big battery one of the most choice for selection of mobile, because of smartphone-using long time.



ఏది ఏమైనా ఫోన్ బాటరీ బ్యాక్ అప్ తగ్గడానికి కారణం వాడుక విధానం కూడా ప్రభావితమే! ఎక్కువ సార్లు బాటరీ పూర్తిగా ఛార్జ్ కాకుండా సగం ఛార్జింగ్ లోనే ఫోన్ ఛార్జింగ్ పిన్ నుండి తప్పించి ఉంటే కనుక ఆ స్మార్ట్ ఫోన్ బాటరీ పనితీరు తగ్గిపోయే అవకాశం ఎక్కువ. రామ్ క్లీనింగ్ చేయకుండా, బ్యాక్ గ్రౌండ్ రన్నింగ్ అప్ప్స్ ఎక్కువ ఇన్స్టాల్ చేయబడిన ఫోన్ బాటరీ బ్యాక్ అప్ తొందరగా తగ్గిపోతుంది. వాడుక ఎక్కువగా ఉన్నప్పుడు బాటరీ సామర్ధ్యం ఎక్కువ ఉన్న స్మార్ట్ ఫోన్స్ కొనుగోలు చేయడం మంచిది.

Click to read about apps install from Google Play Store in Telugu

2000 mAh – 3000mAh కెపాసిటీ బాటరీ సమర్ద్య్హం కలిగిన స్మార్ట్ ఫోన్స్ కొంచెం బెటర్ బ్యాక్ అప్ కలిగి ఉంటే, 3500 – 5000mAh కెపాసిటీ బాటరీ సామర్ధ్యం కలిగిన స్మార్ట్ ఫోన్స్ బెటర్ బ్యాక్ అప్ ఫోన్లుగా ఆన్ లైన్ or ఆఫ్ లైన్ మార్కెట్లో లభిస్తున్నాయి. ముఖ్యంగా క్విక్ ఛార్జింగ్ ఆప్షన్ కొన్ని కంపెనీ స్మార్ట్ ఫోన్లకు ఉంటుంది. గుడ్ బాటరీ సామర్ధ్యంతో బాటు లేటెస్ట్ OS వెర్షన్, బెస్ట్ కెమెరా క్వాలిటీ, ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్యూయల్ కెమెరా మరియు ఫ్లాష్, స్పీడ్ ప్రాసెసర్, హై రామ్ అండ్ ఫోన్ మెమరీ, ఫుల్ హెచ్.డి. డిస్ప్లే, బిగ్ స్క్రీన్ సైజు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, పేస్ డిటెక్షన్, నెట్వర్క్ టైపు, వోల్టే మొదలగు ఫీచర్స్ గమనించి కొనుగోలు చేయడం మంచిది. మొబైల్ బాటరీ వాడకంలో మాత్రం కొన్ని టిప్స్ పాటించాలి, అప్పుడే బాటరీ బ్యాక్ అప్ ఎక్కువసేపు నిలుస్తూ, ఎక్కువ కాలం పనిచేసే అవకాశం ఉంటుంది. డిస్ప్లే బ్రైట్ నెస్ తగ్గించడం, అనవసర మొబైల్ అప్స్ తొలగించడం, ఫ్లాష్, బ్లూ టూత్, వైఫై మొదలైన షేరింగ్ లేదా ఇంటర్నెట్ ఆదరంగా పనిచేసే ఆప్షన్లు అవసరం లేనప్పుడు ఆఫ్ మోడ్లో పెట్టడం మొదలగు టిప్స్ వలన బాటరీ బ్యాక్ అప్ పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇలా బాటరీ బ్యాక్ అప్ పెంచే మొబైల్ అప్స్ కూడా గూగుల్ ప్లే స్టోర్ నందు లభిస్తాయి.

మరిన్ని స్మార్ట్ సంగతులు తరువాయి పోస్టులలో

ధన్యవాదాలు

vega2020 – View Enlisted Gadget Apps

 

8 thoughts on “Best Battery Backup Phones

  1. Pingback: Latest Android OS Mobiles

  2. Pingback: Smartphone Display

  3. Pingback: Best Camera Mobiles

  4. Pingback: Smartphone Useful Tips

  5. Pingback: SMARTPHONE IN TELUGU

  6. Pingback: Sometimes Dual Sim Smartphones Not Working Properly

  7. Pingback: SADHANA CHESADU SADHINCHESADU - VEEDU EDUGUTUNNA PILLAVADU

  8. Pingback: New Smart Mobile Phonesవేగ2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *