Android Oreo 8 Mobiles

Latest Android OS Mobiles – Telugu

Latest Android OS Mobiles – Telugu మొబైల్ ఆపరేటింగ్ సిస్టం అంటే ఫోన్ హార్డ్ వేర్ ని పని చేయిస్తూ, స్మార్ట్ ఫోన్లో అప్లికేషన్లను ఇన్స్టాల్ చేసుకోవడానికి, మరియు వాటిని ఫోన్లో ఉపయోగించే విధంగా చూస్తూ, మొబైల్ వినియోగదారుడికి ఉపయోగపడేది. మొబైల్ ముందుగా కొన్ని డిఫాల్ట్ అప్లికేషన్లతో ఇంస్టాల్ చేయబడి ఉండే  సాఫ్ట్వేర్ ప్రోగ్రాం, స్మార్ట్ ఫోన్ వాడాలంటే ఆపరేటింగ్ సిస్టం గురించి కొంచెం పరిచయం అవసరం. ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ ఎక్కువగా ప్రీమియం మరియు అన్ని విభాగాల ఫోన్లలో ఉపయోగించే మొబైల్ ఆపరేటింగ్ సిస్టం. ఇది గూగుల్ సంస్థచే అభివృద్ధి చేయబడిన, చేస్తున్న ఆపరేటింగ్ సిస్టం.

ఆండ్రాయిడ్ కన్నా ముందుగా సింబియన్ ఆపరేటింగ్ సిస్టం నోకియా మొదలైన కంపెనీల ఫోన్లలో వాడేవారు. మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టం. ఆండ్రాయిడ్ ముందు నోకియా కంపెనీ ఫోన్లె ఎక్కువ వాడేవారు, ఇవి ఫీచర్ ఫోన్స్. నోకియా ఫీచర్ ఫోన్ ధర ఇప్పటి ఆండ్రాయిడ్ బేసిక్ స్మార్ట్ ఫోన్ ధరతో సమానంగా ఉండేవి. కానీ ఆండ్రాయిడ్ వచ్చాక మాత్రం స్మార్ట్ ఫోన్ల ట్రెండ్ ఎక్కువ అయ్యి, వాటి అమ్మకాలు బాగా పెరిగాయి. ముఖ్యంగా సామ్సంగ్, మైక్రో మాక్స్ ఎక్కువగా ఉంటే, ఇప్పుడు చాల కంపెనీ ఫోన్లు తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ సాదారణ స్మార్ట్ ఫోన్లు మనకి మార్కెట్లో లభిస్తాయి.



ఆండ్రాయిడ్ ఇప్పటి లేటెస్ట్ వెర్షన్లు నౌగాట్, ఒరియో పాత వెర్సన్లు మార్ష్ మాల్లో, లాలిపాప్, కిట్ కాట్ మొదలైనవి. పాత వెర్షన్లలో హోం బటన్, లేదా  అల్ ఆప్స్ బటన్ ఉండేది, అది టచ్ చేస్తే మొబైల్ ఇంస్టాల్ చేయబడిన స్మార్ట్ ఫోన్ ఆప్స్ అన్ని మొబైల్ తెరపై కనిపించేవి. కానీ కొత్త వెర్షన్లలో ఫోన్ స్క్రీన్ క్రింది బాగం నుండి పైకి స్వైప్ చేస్తే మొబైల్ నందు ఇన్స్టాల్ చేయబడిన అప్ప్స్ అన్ని ఓపెన్ అవుతాయి. అంతేకాకుండా డ్యూయల్ అప్ విధానం అందుబాటులో ఉంటుంది. ఇంకా పవర్ సేవింగ్, అప్ప్స్ పనితీరు మెరుగుపరచడం, ఆటోఫిల్ పాస్వర్డ్ మేనజ్మేంట్, స్మార్ట్ టెక్స్ట్ సెలక్షన్, ఈజీ విడ్జెట్, ఎనిమేటేడ్ క్లాక్, రౌండ్ ఎమోజి, పవర్ సేవింగ్, సెక్యూరిటీ మొదలైన ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇంకా ఇక్కడ క్లిక్ చేసి చదవండి.

ఇప్పడు వస్తున్న లేటెస్ట్ ఆండ్రాయిడ్ OS తో బాటు మరి కొన్ని ఫీచర్స్ గమనిస్తే రెండువైపులా రెండు కెమెరాలు, లేదా బ్యాక్ సైడ్ రెండు కెమెరాలు ఫ్రంట్ సైడ్ ఒక కెమెరా, రెండువైపులా అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్లాష్, ఫోన్ అన్ లాక్ ఫీచర్స్ ముఖంతో కానీ చేతి వేలుతో కానీ, ఫుల్ హెచ్.డి. డిస్ప్లే, గ్రాఫిక్స్ పిక్సెల్ డెన్సిటీ, ఆక్టా కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ ఒరియో, 5.5″ స్క్రీన్ సైజు, 1.5 పైన ప్రాసెసర్ క్లాక్ స్పీడ్, సిమ్ టైపు, ఎక్కువ బాటరీ సామర్ద్యం, హెచ్.డి. వీడియో రికార్డింగ్, పేస్ డిటెక్షన్ మొదలైన స్మార్ట్ ఫీచర్స్ చెక్ చేసుకోవడం వలన స్మార్ట్ ఫోన్ స్మార్ట్ గా ఉపయోగించవచ్చు.

ఆండ్రాయిడ్ ఓరియో స్మార్ట్ ఫోన్స్ సామ్సంగ్ గాలక్సీ J8, సామ్సంగ్ గాలక్సీ J6, వివో వి9, ఒప్పో F7, సామ్సంగ్ గాలక్సీ A6 ప్లస్, హానర్ 9లైట్, రియల్ మీ1, వివో y83, నోకియా 6.1

లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం మొబైల్ ఫోన్స్ కోసం ఏదైనా బటన్ పైన క్లిక్ చేసి ఫోన్ల కొనుగోలు చేయవచ్చు.

మరిన్ని మొబైల్ అప్స్ తరువాయి పోస్టులలో

ధన్యవాదాలు

vega2020 – View Enlisted Gadget Apps