Best Camera Mobiles

Best Camera Mobiles – Telugu

Best Camera Mobiles – Telugu కెమెరా క్వాలిటీ ప్రధానంగా ఫోన్ కొనేముందు దృష్టి పెట్టె విషయం, ఎందుకంటే మన ఫోన్ కెమెరా క్వాలిటీ బాగుంటే ఎప్పుడు కావాలంటే అప్పడు మన నచ్చిన విషయాన్ని లేదా వ్యక్తిని లేదా నేచర్ ని ఫోటో కాప్చర్ చేయవచ్చు. మన ఫోటో మనమే సెల్ఫి తీసుకోవచ్చు. ఎక్కడకైన వెళ్ళినప్పుడు, ప్రత్యేకమైన కెమెరా తీసుకువెళ్ల వలసిన అవసరం ఉండదు, మన స్మార్ట్ ఫోన్లో మంచి కెమెరా ఫీచర్ ఉంటే. కొంతమంది ఫోన్ కెమెరా పిక్సెల్ మరియు రిజల్యుషన్ క్వాలిటీ మాత్రమే చూస్తుంటారు. ఏదైనా మంచి కెమెరా క్వాలిటీ కలిగిన స్మార్ట్ ఫోన్ వచ్చాక, ప్రత్యేకంగా కెమెరా కొనవలసిన అవసరం లేకుండా పోయింది. Great camera quality give good quality pictures and videos, new phones having 13 MP quality as normal.

స్మార్ట్ ఫోన్ కెమెరా ప్రత్యేకత సెల్ఫి, మాములు కెమేరాతో సెల్ఫి తీసుకోవాలంటే ఇబ్బందికరమే, కానీ స్మార్ట్ ఫోన్ సెల్ఫి చాల సులభం, కేవలం ఒక టచ్ తో మన సెల్ఫి మన ఫోన్లో ఉంటుంది. సెల్ఫి కెమెరా క్వాలిటీ ఆధారంగా కొన్ని మోడల్స్ అమ్మకం జరిగాయట. ఇప్పుడు అయితే బ్యాక్ కెమెరా క్వాలిటీ, ఫ్రంట్ కెమెరా క్వాలిటీ రెండు సమాన పిక్సెల్ మరియు రిజల్యుషన్ ఉండడం లేదా బ్యాక్ రెండు కెమెరాలు ఫ్రంట్ ఒక కెమెరా, లేదా బ్యాక్ మరియు ఫ్రంట్ రెండు వైపులా రెండు కెమెరాలు ఉండడం, స్మార్ట్ ఫోన్ కెమెరా ఫీచర్స్ ట్రెండ్. మంచి కెమెరా క్వాలిటీ తో బాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ 4జి, వోల్టే, ఫుల్ హెచ్.డి. డిస్ప్లే, హై రామ్ మరియు ఫోన్ మెమరీ, మంచి స్పీడ్ కలిగిన ప్రాసెసర్, గుడ్ బాటరీ బ్యాక్ అప్, హెచ్.డి రికార్డింగ్, లేటెస్ట్ OS వెర్సన్, S.D. కార్డు స్లాట్, డ్యూయల్ సిమ్, బ్లూ టూత్, వైఫై, జిపిఎస్, కంపాస్, ఇతర సేన్సార్స్, సిమ్ టైపు మొదలైన ఫీచర్స్ స్మార్ట్ ఫోన్ కొనేటప్పుడు చూడాలి.

Best Camera Mobiles – Telugu

Click here to read useful mobile tips

మన ఫోన్లో మంచి నాణ్యమైన కెమెరా ఉండడం వలన నాణ్యమైన ఫోటోలు తీయడంతో బాటు వీడియోలు చిత్రికరించవచ్చు. అలాగే ఫోటోగ్రఫీ మొబైల్ అప్స్ మరియు వీడియో ఎడిటింగ్ మొబైల్ అప్స్ ఉపయోగించి ఫోటోలను వీడియోలను ఎడిట్ చేయవచ్చు. కెమెరా సదుపాయం ఆధారంగా డెవలప్ అనేక మొబైల్ అప్స్ ప్లే స్టోర్లో లభిస్తాయి. అలాగే లైవ్ వీడియో సోషల్ మీడియాలో అందించవచ్చు. అంటే ఏదైనా ఈవెంట్ ఉంటే, ఆ ఈవెంట్  లైవ్ ప్రోగ్రాంగా పేస్ బుక్ గాని యు ట్యూబ్ ద్వారా గాని మీ స్నేహితులకు ప్రసారం చేయవచ్చు. కొన్ని మొబైల్ అప్స్ ఉపయోగించి ఫోటో ఎడిటింగ్, ఫోటో ఫ్రామింగ్, వీడియో ఫ్రామింగ్, ఫోటో మోర్ఫింగ్ రకరకాల పిక్చర్ ఎడిట్ చేయవచ్చు, మొబైల్ ఆప్స్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేయవచ్చు.

స్మార్ట్ ఫోన్లో కెమెరా ఫీచర్ క్వాలిటీపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. అనేక రకాల ఫోన్ మోడల్స్ కెమెరా క్వాలిటీలో వివిధ క్వాలిటీ రేంజిలలో స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లో లభిస్తాయి. ఇంకా కెమెరా ఆధారంగా పనిచేసే మొబైల్ అప్స్ అనేకం మనకి ప్లే స్టోర్లో లభిస్తాయి.

మరిన్నిఆండ్రాయిడ్ మొబైల్ అప్స్ గురించి తరువాయి పోస్టులలో !

ధన్యవాదాలు

vega2020 – View Enlisted Gadget Apps