Browsing With Browser – Mobile / Computer

Browsing With Browser – Mobile / Computer

Browsing In Smartphone Browser Using Search EngineBrowsing with browser – mobile / computer – మొబైల్ ఫోను లేక కంప్యూటర్ నందు బ్రోజర్లో బ్రౌజ్ చేసేటప్పుడు, కచ్చితంగా గమనిస్తే, ఇంతకుముందు మీరు కానీ మీ మిత్రులు కానీ ఓపెన్ చేసిన వెబ్ లేక మొబైల్ అప్ పేజి వివరాలు ఓపెన్ అవుతాయి. అక్కడ ఏమి ఓపెన్ అయ్యి ఉందో, ఏమి టచ్ లేక క్లిక్ చేస్తే ఏమవుతుందో మనకి తెలియనప్పుడు ఏమి చేయాలంటే! కచ్చితంగా మనకి ఇంటర్నెట్ నెట్ ద్వారా కావలసిన ఆన్లైన్ సమాచారం ఏమిటి, అనేది డైరెక్ట్ గా బ్రౌజర్ అడ్రస్ బారులో టైపు చేస్తే, ఆ విషయానికి సంభందించిన వివరాల వెబ్ పేజిలు బ్రౌజర్ చూపిస్తుంది. కావాల్సిన లింకుపై క్లిక్ చేసి అప్పటికి బ్రౌజర్ వాడుకోవచ్చు. కానీ బ్రౌజరు దాని పని విధానం మనం గమనించడం వలన మనకి బ్రౌజింగ్ విధానం తేలిక అవుతుంది. లేకపొతే బ్రౌజింగ్ చేసేటప్పుడు తికమక పడడమో లేక పొరపాటున ఏ వైరస్ లింకు పైన క్లిక్ చేస్తే, మన పరికరం రిపేర్ చేయించుకోవలసి వస్తుంది. అసలు బ్రౌజరు అంటే ఏమిటి చూద్దాం!బ్రౌజరు అంటే ఒకచోట ఆన్ లైన్ సర్వరులో ఉన్న సమాచారాన్ని ఇంటర్నెట్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా Browsing With Browser – Mobile / Computerవినియోగదారునికి ఒక విండోలో చూపించే కంప్యూటర్ లేక మొబైల్ అప్లికేషను. ఇప్పుడు అంతా ఆన్ లైన్ మయం, ప్రతి సంస్థ వివరాలు లేక సేవలు లేక వ్యాపార అభివృద్ధి లేక వివరాల సేకరణ, లేక భోదన, కొనుగోలు అమ్మకాలు ఇలా చాలా విషయాలు ఆన్ లైన్ ద్వారానే నిర్వహించబడుతున్నాయి. ఇంటర్నెట్ వాడకం కంప్యూటర్లో కానీ మొబైల్ నందు కానీ తప్పనిసరి అయ్యింది. అంటే ఆన్ లైన్ విషయలు వెతకడమో, లేక అందించడమో ఎదో ఒక కారణంగా అంతా ఆన్ లైన్ అన్నట్టు అయ్యింది. బ్రౌజరు దాని వినియోగ ఉపయోగాలు చూడడం వలన, బ్రౌజింగ్ చేసేటప్పుడు వైరస్ బారిన మన ఇంటర్నెట్ ఆధారిత ఎలక్ట్రానిక్ పరికరాలు పాడవకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. Browsing With Browser – Mobile / Computer

Click here to read mobile apps

Browsing With Browser – Mobile / Computerబ్రౌజరు అంటే సమాచారాన్ని మొబైల్ నందు కానీ కంప్యూటర్ నందు కానీ మనకి ఒక విండో రూపంలో ఇంటర్నెట్ ద్వారా చూపిస్తుంది. ఎలా ? ఆన్ లైన్ సర్వర్లో అనేక సంస్థల లేక వ్యక్తుల ద్వారా వివిధ రంగాలలో వివధ విషయాలపై వివరాలు ఒక డొమైన్ పేరు ఆధారంగా అప్డేట్ చేసి ఉంచుతారు. (ఉదా: ఎడమవైపు 3వ ఇమేజిలో vega2020.com అని బ్రౌజరు సెర్చ్ బార్ నందు ve కొట్టగానే వచ్చింది అంటే, vega2020 డొమైన్ పేరుతో సేర్వేర్లో వెబ్ సమాచారంతో రిజిస్టర్ అయ్యి ఉంది.) ఆ డొమైన్ పేరుతొ ఎవరైనా ఆ డేటాని ఎక్కడ నుండి అయిన ఎప్పుడైనా బ్రౌజర్ ద్వారా ఇంటర్నెట్ ఆధారిత పరికరాలలో (స్మార్ట్ టీవీ, కంప్యూటర్, లాప్ టాప్, టాబ్లెట్, మొబైల్, హ్యాండ్ వేర్,) చూడవచ్చు. అలా అప్డేట్ చేయబడిన డేటా ఫైల్స్ వివరాలు డొమైన్ పేరు కలిపి వెబ్ సైట్ అంటారు. వెబ్ సైట్ అంటే విషయల వివరాలు ఒక బ్రౌజర్లో చూసే విధంగా డిజైన్ చేసిన థీమ్ లేక బ్లాగ్ లేక వెబ్ టెంప్లేట్ అంటారు. డొమైన్ పేరే సాదారణంగా వెబ్ సైటు పేరుగా కూడా ఉంటుంది. కొన్ని సంస్థలు అయితే డొమైన్ షార్ట్ కట్ లో ఉంది, సంస్థ పేరు పెద్దదిగా ఉంటుంది. ఏదైనా వెబ్సైటు టెంప్లేట్ పొందు పరిచిన విషయాల సమాహారం, దానిని ఎక్కడ నుండి చూసుకోవడాని ఉపయోగించే ఆన్ లైన్ అడ్రస్ డొమైన్ నేమ్. ఈ విధంగా సర్వర్లో సేవ్ చేయబడిన డేటా మనం మన కంప్యూటర్ లేదా మొబైల్ బ్రౌజరు అడ్రస్ బారులో డొమైన్ నేమ్ టైపు చేసి ఓకే చేస్తే, మనం ఎక్కడ నుండి అయిన చూడవచ్చు. వివిధ బ్రౌజరు పేర్లు చూస్తే మొజిల్లా ఫైర్ ఫాక్స్, గూగుల్ క్రోమ్, సఫారీ, UC బ్రౌజరు, డాల్ఫిన్, ఓపెరా, ఎపిక్ మొదలైన మొబైల్ లేక డెస్క్ టాప్ అప్లికేషన్లు లభిస్తాయి.

బ్రౌజరులో బ్రౌజింగ్ విధానం చూస్తే, ముఖ్యమైన విషయం అడ్రస్ బార్ అంటే వెబ్ సైట్ అడ్రస్ అయిన డొమైన్ Browsing In Smartphone Browser Using Search Engineనేమ్ ఈ అడ్రస్ బారునందు టైపు చేస్తే, ఆ డొమైనుకి సంభందించిన విషయల వివరాల వెబ్ సైట్ మనకి బ్రౌజరు చూపిస్తుంది. బ్రౌజరు ఓపెన్ చేయగానే అందులో మనం ఏమి టైపు కాని డేటా కానీ ఎంటర్ చేయకుండా ఉండగా, బ్రౌజరు లేక మొబైల్ అప్ ఎలా ఉంది అని ఒకసారి పరిశీలిస్తే, (కుడివైపుగా ఉన్న ఇమేజిలో గూగుల్ సెర్చ్ ఇంజిన్ డిఫాల్ట్ గా సెట్ చేసిన క్రోమ్ బ్రౌజరు మొదట ఇలాగే వ్యూ ఉంటుంది.)తరువాత మనం ఏదైనా వెబ్ సైట్ డొమైన్ ఆ బ్రౌజరు అడ్రస్ బారునందు టైపు చేసి చూసినప్పుడు, జరిగే మార్పు కచ్చితంగా గమనించగలం. కంప్యూటర్ కానీ మొబైల్ ఆప్ నందు కానీ చూస్తున్న విండోలో ఏమి టచ్ లేక క్లిక్ చేస్తే ఏమి జరుగుతుందో గమనించడం వలన బ్రౌజింగ్ విధానం అభివృద్ధి చేసుకోవచ్చు. గమనించడం అనేది ప్రధానం ఏమి జరుగుతుందో తెలిస్తే ఏమి చేస్తున్నామో తెలుస్తుంది, తరువాయి ఏమి చేయాలో అర్ధం అవుతుంది. సరే బ్రౌజరు మనకి అవసరమైన డేటా మన పరికరంలో చూపించడంతో బాటు, మనం బ్రౌజ్ చేసిన వివరాలను చరిత్రగా మనపరికరంలోనే దానికి సంభందించిన ఫోల్డర్ ఫైల్లో దాచిపెడుతుంది. అలా బ్రౌజ్ చేసే కొలది కొన్నిరోజుల ముందు డేటా వరకు దాచిపెట్టి, పూర్వపు డేటాని బ్రౌజరు నుండి తొలగిస్తుంది. Browsing With Browser – Mobile / Computer

click here to read about smartphone tips

Browsing With Browser – Mobile / Computerఫోనులో కానీ కంప్యూటరులో కానీ బ్రౌజింగ్ ఆపేసే సమయానికి చివరగా ఓపెన్ చేసిన వెబ్ పేజి, చరిత్రగా తరువాత మరలా అదే బ్రౌజరు ఓపెన్ చేయగానే ఓపెన్ అవుతుంది. అప్పుడు ఆ పాత వివరాలతో మనకి అవసరం లేకపోతె బ్రౌజరు అడ్రస్ బార్ నందు ఆన్ లైన్ నుండి మనకి అవసరమైన విషయము హెడ్ లైన్ లేక వ్యక్తి పేరు లేక సంస్థ పేరు టైపు చేసి ఆయా వెబ్ సైట్ల లింకుల బ్రౌజర్లో పొందవచ్చు. ఉదా: రజనికాంత్ గురించి తెలుసుకోవాలంటే, Rajanikant అని లేక పేటిఎం గురించి తెలుసుకోవాలంటే, Paytm అని లేకపోతే ఏదైనా వాల్ పేపర్ కావాలంటే Red Color Wallpaper hd అని టైపు చేస్తాం. ఇక్కడ గూగుల్ సెర్చ్ ఇంజిన్ కూడా లాస్ట్ టైం మనం సెర్చ్ చేసిన విషయాలను, మరల ఇప్పడు సెర్చ్ చేసేటప్పుడు చూపుతుంది. ఎడమవైపున ఉన్న ఇమేజ్ గమనిస్తే, గూగుల్ సెర్చ్ బార్లో కర్సర్ రాగానే లాస్ట్ టైం సెర్చ్ రిజల్ట్స్ ని హిస్టరీగా ఇప్పుడు చూపుతుంది.

 

ఇప్పడు ఏదైనా బ్యాంకు IFSC కోడ్ కావాలంటే, అప్పుడు బ్యాంకులు చాల ఉన్నాయి కాబట్టి, మనకి కావాల్సిన బ్యాంకు పేరు, బ్రాంచి పేరుతొ వెతికితే తొందరగా లింక్ దొరుకుతుంది. లేకుండా బ్యాంకు అని టైపు చేస్తే అన్ని బ్యాంకుల లొకేషన్స్, వాటి వివరాలు, వాటి పుట్టు పూర్వోత్తరాలు, పాపులర్ బ్యాంకుల లింకులు, కొన్ని బ్యాంకుల ఇంటర్నెట్ బ్యాంకింగ్ లింక్స్, అన్ని బ్యాంకుల ప్రమోషన్ యాడ్స్ చూపుతుంది, బ్యాంకు IFSC కోడ్ మాత్రం కనిపించదు. అదే విధంగా SBI BANK అని మాత్రమే టైపు చేస్తే, అప్పుడు బ్రౌజర్లో SBI బ్యాంకు ఎప్పుడు స్తాపించారు, SBI క్రెడిట్ కార్డు, లేక  SBI PERSONAL BANKING, CORPORATE BANKING, SBI బ్యాంకు ప్రమోషన్ ఆఫర్స్, ఇన్సూర్ పాలిసిస్ తదితర పేజిలు లింకులు ఓపెన్ అవుతాయి.

Browsing With Browser – Mobile / Computer

Browsing With Browser – Mobile / Computerఇదంతా కాకుండా మనం బ్రౌజ్ చేసేటప్పుడే నాకు కావాల్సింది, మనకి అవసరమైన బ్యాంకు పేరు మరియు బ్రాంచ్ పేరు తో కలిపి ఇలా సెర్చ్ చేస్తే మొదటి పేజిలోనే, మనకు కావాల్సిన IFSC బ్యాంకు కోడ్ కనబడుతుంది. కుడి ప్రక్కగా ఉన్న ఇమేజ్ చూడండి, ఎస్.బి.ఐ ఏలూరు బ్రాంచ్ IFSC కోడ్ కోసం, గూగుల్ సెర్చ్ బార్లో ఎలా టైపు చేసి ఉంది, క్రింద బ్యాంకు IFSC కోడ్ వివరాలు డిస్ప్లే అయినాయి. ఈ విధంగా ఏ సెర్చ్ అయిన వివరంగా సంభందిత విషయానికి సూటిగా ఉంటే, బ్రౌజర్లో సెర్చ్ తేలికగా జరిగే అవకాశం ఉంది. అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్ అవసరమైతే, ఏ బ్యాంకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ వ్యవహారాన్ని ఏపేరుతో పిలిస్తే ఆ పేరు సెర్చ్ బార్లో టైపు చేస్తే వెంటనే ఆ బ్యాంకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ లింకులు మొదటి పేజిలోనే కనబడే అవకాశాలు ఎక్కువ..

Click here to read useful Android Mobile Apps

Browsing With Browser – Mobile / Computerమరొక విషయం గమనించాలి అది ఏమిటి అంటే, మనకి కావాల్సిన వివరాలకు, మనం అనుకుంటున్నా హెడ్ లైన్ కరెక్ట్ అయ్యింది లేనిది చూసుకోవాలి. సాదారణంగా SBI ONLINE అని మనం టైపు సెర్చ్ లో టైపు చేస్తే SBI బ్యాంకు ఓపెన్ అవుతుంది కానీ వారూ ఆ పేజికి పెట్టిన అసలు పేరు www.onlinesbi.com, అయితే సెర్చ్ ఇంజిన్స్ డెవలప్మెంట్ వలన పదాలు అటు ఇటు మారిన బ్యాంకు సంభందించి లింకులు ఓపెన్ అవుతాయి. కానీ ఆ వెబ్ పేజి డొమైన్ నేమ్ బ్రౌజరు కరెక్ట్ కానీ సెర్చ్ ఇంజిన్ కానీ కచ్చితంగా పట్టి మనకి వివరాలు తెలియజేస్తాయి. పర్సనల్ బ్యాంకింగ్ ఉదా: ఆంధ్ర బ్రాంక్ పర్సనల్ బ్యాంకింగ్ అని బ్రౌజర్ అడ్రస్ బార్ నందు టైపు చేస్తే, బ్రౌజరు మనకి సెర్చ్ ఇంజిన్ ద్వారా ఆంధ్ర బ్యాంకు లింకులు ఓపెన్ చేస్తుంది, ఇక్కడ గమనిస్తే ఆంధ్ర బ్యాంకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ పేజి లింక్ అడ్రస్ మాత్రం www.onlineandhrabank.net.in ఇంకా సబ్ పేజిలు ఉంటాయి. Browsing With Browser – Mobile / Computer

ఇంకా బ్రౌజింగ్ చేసేటప్పుడు ఓపెన్ చేస్తున్న వెబ్ సైట్లలో డేటా ఎలా కనబడుతుంది, కచ్చితంగా గమనించాలి. ఎందుకంటే ఒక సంస్థ యొక్క అధికారిక వెబ్ పేజిలలో కేవలం వారి ప్రోడక్ట్ లేదా సేవలకు సంభందించిన విషయాలు ఉంచుతారు. ఈ కామర్స్ వెబ్ సైట్ అయితే అమ్మకాల లింకులు ఉంటాయి. సంస్థల, సేవ సంస్థల అధికార వెబ్ సైట్లు పూర్తిగా గమనిస్తే, మనకి వెబ్ పేజి నందు విషయలు ఎలా కనిపిస్తున్నాయో ఒక అవగాహన ఉంటుంది. ఇలా గమనించడం వలన ఉపయోగం ఏమిటి అంటే, ఒక ఉపయోగం ఉంది. బ్రౌజరు లేక మొబైల్ అప్స్ నందు డిస్ప్లే అయ్యే యాడ్స్ గుర్తించగలం, అప్పుడు మన పరికరం మన పొరపాటు వలన వైరస్ బారిన పడదు. క్రింది ఇమేజ్ గమనిచండి, ఒకటి బ్లాగ్ పేజిలాంటి వెబ్సైటు, ఇంకోటి ఎస్ బి ఐ పర్సనల్ బ్యాంకింగ్ పేజి, How to use internet bank అని టైపు చేస్తే మొదట బ్రౌజర్లో మొదటగా ఉన్న లింకు b ఇమేజికి సంభందించింది. a ఇమేజ్ SBI పర్సనల్ బ్యాంకింగ్ సంభందించిన లింకు, కానీ కావాల్సింది ఆంధ్ర బ్యాంకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ లింకు అయితే ఇంకా మిగిలిన పేజిలలో ఉండవచ్చు ఉండకపోవచ్చు.

Search Engine Helping About Needed Browsing Things

పైన ఇమేజిలో a అధికారిక పర్సనల్ బ్యాంకింగ్ సంభందించి వెబ్ పేజి, b ఇమేజ్ చూస్తే అనేక లింకులతో కూడిన ఇమేజిలు, ఇంటర్నల్ లింకులు ఉంటే, a వెబ్ పేజిలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ పేజి, SBI పర్సనల్ బ్యాంకింగ్ ఉంటే, ఏ పేజి ఉపయోగపడుతుంది. కానీ b ఇమేజ్ చూస్తే ఇంకా ఫైనాన్సు సంభందించిన పోస్టులు కనిపిస్తాయి. ఇలా సబ్జెక్టు ఒకటే కానీ a ఇమేజ్ అయితే సబ్జెక్టుకి సంభందించి లావాదేవీలు నిర్వహించవచ్చు, b ఇమేజ్ సబ్జెక్టు పరమైన అనెక్ విషయాలు, అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఇలా కొన్ని ఏదైనా అంశానికి సంభందించిన పదాలు సెర్చ్ ఇంజిన్లో టైపు చేసి అఫిషియల్ వెబ్సైటు, లేక ఆ విషయముపై విశేషాలు Search Engine Helping About Needed Browsing Thingsచూస్తుంటే, వెబ్సైటులో కనిపిస్తున్న వెబ్ పేజి విషయలలో అవసరమైన విశ్లేషణ లేక సేవ సంభందిత లింక్ ఏమిటి అని పసిగట్టడం అలవాటు అవుతుంది. అప్పుడు ఏ వెబ్ సైట్ చుసిన ఇక్కడ క్లిక్ చేస్తే లింక్  ఉంటుంది ఇక్కడ క్లిక్ చేస్తే వేరే వెబ్ పేజి ఓపెన్ అవుతుంది, ఇలా బ్రౌజింగ్ గురించి అవగాహన ఏర్పడుతుంది. పర్సనల్ బ్లాగ్స్ నందు ఇతర వెబ్ సైట్ యాడ్స్ లేక ఇతర వెబ్ సైట్ లింకులు లేక మార్కెటింగ్ లింకులు ఉంటాయి. కొన్ని లింకులు ఇంటర్నల్ గా వారి వెబ్ సైట్ పోస్టుల గురించి ఉంటాయి. ఇంటర్నల్ లింకులు క్లిక్ చేస్తే ఆ బ్లాగ్ లేక వెబ్ సైటులో ఉన్న వివరాలు తెలుస్తాయి. ఇతర యాడ్స్ క్లిక్ చేస్తే షాపింగ్ వెబ్ పేజిలో లేక రిజిస్టర్ చేయమనో వేరే వెబ్ పేజిలు ఓపెన్ అవుతాయి. అయితే ఇలా ఓపెన్ చేస్తే మనకి టైం వేస్ట్ అవుతుంది. కాళిగా ఉన్నప్పుడు పరవాలేదు, అవసరమైన సమయంలో మనకి సెర్చ్ చేస్తున్న విషయం కనబడకుండా వేరే విషయాల వివరలుల్ ఓపెన్ అవుతుంటే చాలా విసుగుగా ఉంటుంది. మొదట్లో మన నమ్మకమైన సంస్థల వెబ్ పేజిలు దర్శించడం వలన, సరైన కంటెంట్ కలిగిన వెబ్ సైట్ ఏ విధంగా ఉంటుందో అర్ధం అవుతుంది. పర్సనల్ బ్లాగులు గమనిస్తే ఇంటర్నల్ లింకులు ఏమిటి, యాడ్స్ ఎలా ఉండేది మనకి అవగాహన వస్తుంది. అప్పుడు మనం అవసరంలో సరిగా సెర్చ్ చేసి కావలసిన వివరాలు పొందగలం బ్రౌజరు ద్వారా సెర్చ్ ఇంజిన్ నుండి. Browsing With Browser – Mobile / Computer

ప్రధాన విషయం మనకి అవసరమైన విషయముపై సరైన డొమైన్ అడ్రస్ కనుక్కొని బ్రౌజరు అడ్రస్ బార్ నందు టైపు చేస్తే, సెర్చ్ ఇంజిన్ పట్లు ఉండవు, ప్రత్యక్షంగా కావాల్సిన వెబ్ పేజిని బ్రౌజరు చూపిస్తుంది. బ్రౌజరుకి కావలసినది సరి అయిన డొమైన్ నేమ్. మనం బ్రౌజరు అడ్రస్ బార్ నందు ఎంటర్ చేస్తున్న డొమైన్ నేమ్ స్పెల్లింగ్ తేడా ఉంటే మరల అది సెర్చ్ ఇంజిన్ సాయంతో సంభందిత లింకులు ఓపెన్ చేసి మనకి చూపుతుంది. అదే డొమైన్ అడ్రస్ కచ్చిత స్పెల్లింగ్ బ్రౌజరు అడ్రస్ బార్ నందు టైపు చేస్తే మనకి కావాల్సిన వెబ్ పేజి వెంటనే ప్రత్యక్ష్యం అవుతుంది. ఇది సంస్థల వెబ్ సైటుల వరకు బాగుంటుది. కానీ ఏదైనా వివరణాత్మక వివరాలు లేక ఒక డొమైన్ తెలియని విషయం కావాలంటే మరలా సెర్చ్ ఇంజిన్ లింకులపై అవగాహన అవసరమే. ఇప్పుడు ఎక్కువగా సెర్చ్ చేసే విషయాలు తెలియబడుతున్నాయి కాబట్టి మనం సెర్చ్ ఇంజిన్ గురించి కూడా తెలుసుకుంటే రక్షణ పూరితమైన శోదన చేయవచ్చు. ఎందుకంటే కొన్ని వెబ్ పేజిలు పరికరాల పనితీరుకు హానికరమైన ఫైల్స్ కలిగి ఉంటాయీ. వాటి నుండి మన పరికరం కాపాడుకునేలా బ్రౌజింగ్ చేసుకోవాలి, ఇంకా ఏంటివైరస్ లేక మాల్వేర్ సూచనలు గమనించాలి.

ఇంకా బ్రౌజింగ్ లో సెర్చ్ ఇంజిన్ మరియు బ్లాగుల Browsing With Browser – Mobile / Computer గురించి తరువాయి పోస్టులలో తెలుసుకుందా.

ధన్యవాదాలు

వేగ2020 – View Enlisted Gadget Apps