Live Cricket Score Mobile Applications

Live Cricket Score & Sports Mobile Applications

క్రికెట్ ఒక జెంటేల్మన్ గేమ్ అయితే IPL క్రికెట్ ఒక ఫేమస్ జెంటేల్మన్ గేమ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు భారతీయ ఆటగాళ్ళతో జట్టు కట్టి, ఒక దేశపు క్రీడాకారులే గెలుపు కోసం పోటిపడడం, ఒక IPL cricket మ్యాచ్చుల్లో మాత్రమే సాధ్యం.

ఫిఫా (FIFA World Cup 2018) ప్రపంచ కప్ రష్యాలో ఈ రోజే ప్రారంభం. ప్రపంచ కప్ అప్డేట్స్, ఫుట్ బాల్ టీం వివరాలు అందించే మొబైల్ ఆప్స్ ప్లే స్టోర్లో లభిస్తాయి. ప్రపంచ కప్ పోటిలలో విజేతల విషయాలు, అటపై విశేషణలు ఫిఫా వెబ్సైటులో చూడవచ్చు. FIFA mobile app గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తుంది.

క్రికెట్ మ్యాచ్ స్కోర్ తెలుసుకోవాలంటే, తప్పనిసరిగా టీవీ చూడవలసి వచ్చేది. మ్యాచ్ లైవ్ చూసేటప్పుడు టీవీనే చూస్తాం, కానీ స్కోర్ అప్డేట్ తెలుసుకుంటూ వేరే పనిచేసుకునేవారికీ మాత్రం, పని చేసుకుంటూ టీవీ ఆన్లో ఉంచాలి. స్మార్ట్ ఫోన్ వచ్చాక మాత్రం క్రికెట్ కానీ ఆడిన ఆటల అప్డేట్, న్యూస్ స్మార్ట్ ఫోన్లోనే నోటిఫికేషన్లుగా వచ్చేస్తున్నాయి.

ఫోనుకి మెసేజ్ వస్తే ఎలా నోటిఫికేషన్ వస్తుందో, అలా క్రికెట్ స్కోర్ లైవ్ అప్డేట్స్ స్మార్ట్ ఫోన్లో డిస్ప్లే అవుతాయి. క్రికెట్ టోర్నమెంట్ వివరాలు, వరల్డ్ క్రికెట్ టీమ్స్ వివరాలు, క్రికెట్ స్కోర్ అప్డేట్స్, క్రికెట్ న్యూస్, క్రికెట్ ప్లేయర్ వివరాలు, క్రికెట్ మ్యాచ్ హైలైట్స్ ఇలా అన్ని నోటిఫికేషన్లు స్మార్ట్ ఫోన్లో ప్రదర్శించే మొబైల్ అప్స్ మనకి గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తాయి.

ఐపిఎల్ క్రికెట్ షెడ్యుల్, ఐపిఎల్ టీమ్స్ వివరాలు, ఐపిఎల్ న్యూస్, టాప్ స్కోరర్, టాప్ వికెట్ టేకర్, వండర్ ఫుల్ బాటింగ్, బౌలింగ్, హైలైట్ క్యాచులు, రన్ ఔట్స్, స్టంపింగ్స్, మ్యాచ్ టర్నింగ్ పాయింట్ మొదలైన విషయాలపై అప్డేట్స్ స్మార్ట్ ఫోన్లోనే చూడవచ్చు. క్రికెట్ లైవ్ స్టీమింగ్ చేసే మొబైల్ అప్స్ కూడా లభిస్తాయి.

క్రికెట్ రికార్డులు గురించి, క్రికెట్ ప్లేయర్ వన్డే రికార్డ్స్, టెస్ట్ రికార్డ్స్, ఐపిఎల్ రికార్డ్స్ వారి కెరీర్ గురించి కూడా మొబైల్ అప్స్ లేక మొబైల్ బ్రౌజరులో గూగుల్ సెర్చ్ ద్వారా తెలుసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లో క్రికెట్ విషయాలు చాల స్మార్ట్ గా తెలుసుకోవచ్చు. హాట్ స్టార్ (Hotstar Android App) మొబైల్ ఆప్ ఎక్కువ స్పోర్ట్స్ లైవ్ మరియు టివి సీరియల్స్ లైవ్ స్ట్రీమింగ్ అందిస్తూ ఉంటుంది.

క్రికెట్ స్కోర్ అప్డేట్స్ అందించే మొబైల్ అప్లికేషన్స్ చూస్తే మొదలైనవి.

మరిన్ని ఇతర మొబైల్ అప్స్ గురుంచి తరువాయి పోస్టులలో !

ధన్యవాదాలు

vega2020 – View Enlisted Gadget Apps

6 thoughts on “Live Cricket Score Mobile Applications

  1. Pingback: best-battery-backup-phonesవేగ2020

  2. Pingback: Smartphone Mobile Appsవేగ2020

  3. Pingback: SMARTPHONE IN TELUGUవేగ2020

  4. Pingback: Used/Unused Items Reselling Smartphone Mobile Applicationsవేగ2020

  5. Pingback: Spoken / Learning Language Smartphone Mobile Applicationsవేగ2020

  6. Pingback: Popular Smartphone Astrology Android Mobile Applicationsవేగ2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *