New Smart Mobile Phones

New Smart Mobile Phones

టెక్నాలజీ మారుతున్న కొద్ది స్మార్ట్ ఫోన్లు కొత్త టెక్నాలజీ తో విడుదల అవుతూ ఉంటాయి, మొబైల్ అప్స్ కూడా వెర్సన్ డెవలప్మెంట్ ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టం కొత్త వెర్సన్ విడుదల అవుతున్నపుడే కొత్త ఫోన్లు కూడా విడుదలకు సిద్దం అవుతాయి. ఇప్పుడు కొత్త ఆండ్రాయిడ్ మొబైల్ os పేరు ఒరియో అనగా ‘ఆండ్రాయిడ్ ఓ’ పిలుస్తారు. ఈ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా కొత్త స్మార్ట్ ఫోన్లు విడుదల అవుతున్నాయి. Latest technology brings new devices and new mobile apps.

Samsung Galaxy J6 And A6

స్మార్ట్ ఫోన్లలో సామ్సంగ్ గాలక్సీ J సిరీస్ మొబైల్ బాగా పాపులర్ పొందినది, ఇవి మిడ్ రేంజ్ మొబైల్స్, సుమారు ఏడువేల రూపాయల నుండి ఇరవైవేల రూపాయల మధ్యలో అందుబాటులో ఉంటాయి. Samsung Galaxy J Series స్మార్ట్ ఫోన్లు ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ మార్కెట్లలో లభిస్తాయి. ఇప్పుడు Samsung Galaxy J సిరీసులో కొత్త మోడల్ విడుదల అయ్యింది, మోడల్ పేరు Samsung Galaxy J6.  దీని ప్రత్యేకతలు చూస్తే లేటెస్ట్ ఆండ్రాయిడ్ (Android O) ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఫ్రంట్ ఫ్లాష్,  Face Recognition, ఈ ఫీచర్ ఉపయోగించి మీ ముఖంతో ఈ ఫోను అన్ లాక్ చేయవచ్చు. అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో కూడా మీ ఫోన్ అన్ లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. Samsung కంపెనీ స్మార్ట్ ఫోన్లలో మిడ్ రేంజ్ ధరలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ బ్యాక్ సైడ్ ఇచ్చింది బహుశా ఈ ఫోనుకు మాత్రమే ఉండి ఉండవచ్చు. ప్రాసెసర్ స్పీడ్ 1.6GHz Octo-Core తో బాటు 3జిబి రామ్ మరియు 32జిబి ఫోన్ మెమొరి ఉండడం వలన ఫోన్ పెర్ఫార్మన్స్ బాగుండవచ్చు.ఇంకా 5.6″ హెచ్.డి. డిస్ప్లే, నానో సిమ్, 4జి, బ్లూ టూత్ v4.2, వైఫై, 3000mAh బాటరీ, PC Sync. మొదలైన ఫీచర్స్ కలవు, ఇద Samsung Web Store నందు కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy A6 ఇది 5.6 అంగుళాల తాకే తెరతో 16మెగా పిక్సెల్ క్వాలిటీతో ముందు వెనుక బాగాలలో కెమెరా ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ లేటెస్ట్ OS O. 4జిబి రామ్ 32జిబి ఫోన్ మెమరీ , ఫింగర్ ప్రింట్ సెన్సార్, నానో సిమ్, 4జి, బ్లూ టూత్ v4.2, వైఫై, Face Recognition for phone unlock, ఫ్రంట్ ఫ్లాష్, ప్రాసెసర్ స్పీడ్ 1.6GHz Octo-Core, PC Sync. మొదలైన ఫీచర్స్ తో ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్లో లభిస్తాయి.

Honor 7A and Honor 7C కొత్తగా విడుదల అవుతున్న స్మార్ట్ ఫోన్లు, ఆన్ లైన్లో ఈరోజు ఫోను వివరాలు తెలియజేయబడతాయి. ఫ్లిప్ కార్ట్ ఈ కామర్స్ వెబ్ సైట్లో Honor7A ప్రత్యెక అమ్మకాలు చేయనున్నారు. ఇప్పటికే ఈ వెబ్ స్టోర్లో Honor 9 Lite మిడ్ రేంజ్ మొబైల్ అమ్మకాలు ఫ్లాష్ సేల్ గా అందిస్తున్నారు. Honor7C అమెజాన్ ఆన్లైన్ స్టోర్లో ప్రత్యెక అమ్మకాలు చేయనున్నారు.

Honor 7C  డిస్ప్లే సైజు 5.99″ 1.8GHz Octo-Core ప్రాసెసర్, రామ్ మరియు ఫోన్ మెమరీలలో మార్పు ను బట్టి ధరలో తేడాలు ఉంటాయి అవి 3జిబి + 32జిబి మరియు 4జిబి + 64జిబి రెండు ఫోన్లు రామ్ మరియు ఫోన్ మెమరీ మోడల్స్ లభించనున్నాయి. ఇంకా 3000mAh బాటరీ, బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, పేస్ రెకగ్నిషన్ ఫీచర్ మొదలైన ఫీచర్స్ కలిగి ఉండవచ్చు 91మొబైల్ వెబ్ సైట్ ఆధారంగా, ధర సుమారు ఒక మోడల్ రూ.9999/- రెండవ మోడల్ రూ.11999/- లలో 31st May 2018 నుండి అమెజాన్ లభించనున్నాయి.

Honor 7A డిస్ప్లే సైజు 5.7″ 1.4GHz Octo-Core ప్రాసెసర్, రామ్ మరియు  3జిబి + 32జిబి మరియు 3జిబి + 32, ఇంకా ఫీచర్స్ వివరాలు తెలియవలసి ఉంది. 91మొబైల్ వెబ్ సైట్ ఆధారంగా 29th May 2018 నుండి సుమారు ధర రూ. 8999/-లలో ఫ్లిప్ కార్ట్ వెబ్ స్టోర్ నందు లభించనున్నాయి.  హానర్ 7ఏ మరియు 7సి రెండు మోడల్స్ పై జియో పార్టనర్ ఆఫర్స్ కలవు. మొబైల్ షాపింగ్ అప్స్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని ఉంటే మీ ఫోన్లోనే నోటిఫికేషన్స్ వస్తుంటాయి.

Moto G6 & G6 Play: మోటో జి సిరీస్ మోటో మొబైల్స్ లో సక్సెస్ ఫుల్ సిరీస్, ఇంతకు ముందు మోటో జి5 ప్లస్ వరకు వచ్చిన మొబైల్స్, స్మార్ట్ యుజర్లను బాగా ఆకట్టుకున్నాయి. ఈ ఫోన్లు బడ్జెట్ ధరలో లభిస్తూ, లేటెస్ట్ సదుపాయాలు కలిగి ఉండడం వలన, ఎక్కువగా అమ్మకాలు జరుగుతుంటాయి. అలాగే ఇప్పుడు మోటో నుండి మోటోజి6 మరియు మోటోజి6 ప్లే మొబైల్ మోడల్స్ ఆన్ లైన్లో లభించంనున్నాయి.

మరిన్నివిషయాలు గురించి తరువాయి పోస్టులలో !

ధన్యవాదాలు

vega2020 – View Enlisted Gadget Apps

10 thoughts on “New Smart Mobile Phones

  1. Pingback: Smartphone Display

  2. Pingback: Fingerprint Sensor Mobiles

  3. Pingback: Best Camera Mobiles

  4. Pingback: Smartphone Performance - Telugu

  5. Pingback: best-battery-backup-phones

  6. Pingback: Top Free Android Mobile Apps - I

  7. Pingback: Earning Chances From Mobile Applications

  8. Pingback: SMARTPHONE IN TELUGUవేగ2020

  9. Pingback: Spoken / Learning Language Smartphone Mobile Applicationsవేగ2020

  10. Pingback: Mobile Banking Money Transfer Payment Wallet Appsవేగ2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *