New Smartphone

New Smartphone and best selling mobiles

New Smartphone and best selling mobiles స్మార్ట్ ఫోన్స్ కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి, OS వెర్షన్ మారుతున్నప్పుడు కొత్త టెక్నాలజీ ఫీచర్స్ తో కొత్త మొబైల్ ఫోన్స్ విడుదల అవుతూనే ఉంటాయి. కొన్ని ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ మోడల్స్ అయితే రాబోయే మొబైల్ ఆపరేటింగ్ సిస్టం కొత్త వెర్సన్ సపోర్ట్ చేసే విధంగా తయారు చేయబడి ఉంటాయి. అయితే ప్రీమియం ఫోన్ కొత్త హార్డ్ వేర్ సంభందించిన ఫీచర్స్ ఉంటే మాత్రం కొత్త ఫోనులోనే ఉంటాయి. మొబైల్ OS అప్డేట్స్ మాత్రం అందుబాటులో ఉన్నప్పుడు రెగ్యులర్ గా అప్డేట్ అవుతాయి. ప్రీమియం ఫోను ధర ఎక్కువగానే ఉంటుంది.

స్మార్ట్ ఫోన్ సమాజంలో స్మార్ట్ గా విస్తరించి, ప్రజలతో అంటిపెట్టుకొని ఉంటుంది. యూత్ చేతితో సావాసం చేస్తూ, ఆన్ లైన్ ప్రపంచంతో యూత్ కి బలమైన సంబంధం ఏర్పరుస్తుంది. అలా అందరి చేతిలో ఆటలు ఆడించే వస్తువుగానో, షాపింగ్ స్టోర్ గానో, మ్యూజిక్ ప్లేయర్ గానో, వీడియో ప్లేయర్ గానో, మొబైల్ వార్తాపత్రిక గానో, మొబైల్ బ్యాంకుగానో, వీడియో షూటింగ్, కెమెరా గానో,  ఇంటర్నెట్ కోర్స్లులు అందించే ఇన్స్టిట్యూట్ గానో ఎదో విధంగా అందరితో బలమైన సంభందం బలపరుచుకుంది.

ఇలా అందరికి అలవాటు అయిన స్మార్ట్ ఫోన్ కొత్త ఫోన్ కొనే ముందు, కొత్త టెక్నాలజీ ఏమిటి, కొత్త ఫీచర్స్, లేటెస్ట్ పాపులర్ మొబైల్ అప్స్ ఏమిటి, కొత్త మొబైల్ os వెర్సన్ ఏమిటో చెక్ చేసుకోకుండా అమ్మేవారి ఆలోచన బట్టి వారిదగ్గరి స్టాక్ స్మార్ట్ ఫోన్ కొనేసి, తర్వాత కొత్త ఫీచర్స్ లేవు అనుకునే కన్నా ముందుగానే ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ, ఫీచర్స్ ఏ ధరలో లభిస్తున్నాయో చూసుకొని కొంటె, కొత్త ఫోన్ కొన్న తృప్తి ఎక్కువ రోజులు ఉంటుంది.

స్మార్ట్ ఫోన్లో సంగతులు మనిషిని చాల స్మార్ట్ గా ఆకట్టుకోవడం లేక స్మార్ట్ తెలియని విషయాలలో స్మార్ట్ అవ్వడానికి ఆకర్షిస్తున్నాయి. Latest technology things or news or events or gossips, something attracting of smartphone users mind. ఎక్కువ వాడకం ఉండడం వలన బాటరీ బ్యాక్ అప్, రామ్, రోమ్, ప్రాసెసర్, కెమెరా క్వాలిటీ, డిస్ప్లే క్వాలిటీ అన్నింటిలో హై ఫీచర్స్ ఉండాలి, ధర వీలుగా ఉండాలి. ఇది మన మధ్యతరగతి ఆలోచనలు. ఏ వస్తువుని కొనాలన్నా మన మధ్యతరగతి జీవితం అలాగే ఆలోచన సాగుతుంది.



ఇప్పుడు వస్తున్న మద్య తరగతి ధరల ఫోనులు సుమారు ఎనిమిది వేల రూపాయల నుండి పదిహేనువేల మద్యలో ఉండి, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటున్నాయి. ఈ మిడ్ రేంజ్ మొబైల్స్ నందే ఎక్కువ మోడల్స్ ఉంటాయి. అలా బెస్ట్ ఫీచర్స్ సరసమైన ధరలో లభించే లేటెస్ట్ మొబైల్ ఫోన్స్ చూస్తే.

 

 

OnePlus6 256GB Smartphone
OnePlus6 256GB
Asus Zenfone 5Z New Smartphone
Asus Zenfone 5Z
Moto E5 Plus New SmartPhoneMobile
Moto E5 Plus
Samsung Galaxy On6 NewSmartPhoneMobile
Samsung On6
LenovoK8PlusPopularInAround10KSmartphones
లెనోవోK8
HonorSmartNewMobilePhoneUnder11K
హానర్9లైట్
Redmi Note 5 NewLanchedMobileAround11K
రెడ్మినోట్ – 5
Honor7ANewLaunchedMobilePhoneUnder10K
హానర్7ఏ
NewNokiaSmartphoneUnder20K
నోకియా6.1
వివోY71
BestPremiumNewSmartphoneFromHonor
హానర్ 10
SamsungGalaxyJ7PopularSmartphoneUnder15K
గాలక్సీJ7ప్రైమ్
GalaxyJ6
SamsungGalaxyA6RecentLaunchedMobile
గాలక్సీఏ6
NewOppoMobiles
ఒప్పోF7
Huawei P20 Lite Blue Full View Display 24MP Front Camera 64GB
హువాయి p20

————————————-

vega2020 – View Enlisted Gadget Apps