Review Websites – Mobile Applications

Review Websites – Mobile Applications

Review Websites – Mobile Applications వేగ2020 పోస్టులను అదరిస్తున్నందుకు, అందరికి ధన్యవాదాలు – బిపిఆర్

Review Websites – Mobile Applications స్మార్ట్ ఫోన్ రివ్యూస్ అందించే వెబ్ సైట్ లేక మొబైల్ అప్స్ ఉన్నట్టే, టెక్ విషయాలు మరియు సామజిక విషయాలపై వినియోగదారుల ప్రశ్నలు, వాటికీ సమాధానంగా నిపుణుల సూచనలు లేక విశ్లేషణ లేక పరిష్కారాలతో కూడిన వెబ్ సైట్ మరియు మొబైల్ అప్లికేషన్లు కూడా మనకి ఆన్ లైన్లో లభిస్తాయి. వాటినే ఫోరం వెబ్ సైట్స్ అంటారు. అనేక విషయాలపై సందేహాలు, సమస్యలు ప్రశ్నగా మారితే, తెల్సిన వారు సమధానంగా పరిష్కారాలు, సలహాలు సూచించే విధంగా వెబ్ సైట్ రూపొందించబడి, అది ఒక కమ్యూనిటీ వెబ్ సైట్ గా ఉంటుంది. ప్రశ్న అడిగేవారు, జవాబులు చెప్పేవారు ఆ వెబ్ సైట్ నందు తమ వివరాలతో రిజిస్టర్ అవ్వాలి. వీటిలో షాపింగ్ మొబైల్ అప్స్ లేక వెబ్ సైట్లపై కూడా రివ్యూస్ ఉంటాయి.

రెడ్డిట్ (Reddit) బాగా ప్రాచుర్యం పొందిన ఫోరం ప్రశ్నలు సమాధానాలు తోబాటు ప్రశ్నల లేక బ్లాగ్ పేజి సృష్టించవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1 బిలియన్ పైగా యూజర్స్ రిజిస్టర్ అయ్యి ఉన్న పాపులర్ ఫోరం.

క్రైగ్ లిస్టు (craiglist) ప్రపంచంలో సుమారు 800 మిలియన్ యూజర్స్ కలిగిన మరొక ప్రాచుర్యం పొందిన ఫోరం వెబ్ సైట్.



స్టాక్ ఓవర్ ఫ్లో (Stock Overflow) ఇది కూడా సుమారు ౩౦౦ మిలియన్ యూజర్స్ కలిగి ఉంది. అనేక ప్రశ్నలు సమాధానాలు ఇక్కడ చూడవచ్చు. వెబ్ టెక్నాలజీ సందేహాలు గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో సెర్చ్ చేస్తే మొదట ఈ వెబ్ సైట్ నందు ఉన్న సమాధానాలు కనిపిస్తాయి.

Forum contain of questions and answers from registered users in a website. Question raises in all respects of a sector.

అలా మనకి మొదటగా ప్రాచుర్యం పొందిన ఫోరం వెబ్ సైట్ యాహు ఆన్సర్స్ వెబ్ సైట్ ఇందులో చాలామంది, తమకున్న సమస్యలు లేక సందేహాలు అడిగి పరిష్కారాలు లేక సమాధానాలు పొందుతారు. అనేక రకాల సమస్యలపై అనేక సమాధానాలు ఈ వెబ్ సైటు నందు మనం చూడవచ్చు. కొంతమంది వ్యక్తిగత సమస్యల గురించి కూడా సమాధానాలు ఈ సైట్ నుండి పొందుతారు. అలాగే ఎవరైనా ఎవరి ప్రశ్నకు అయిన సమాధానం తెలిస్తే, జవాబు వ్రాయవచ్చు. అయితే యాహు అకౌంటుతో లాగిన్ అవ్వాలి వెబ్ సైట్ నందు. రిజిస్టర్డ్ యూజర్స్ అడిగిన ప్రశ్నలకు రిజిస్టర్డ్ యూజర్స్ సమాధానం ఇవ్వగలరు.

Yahoo answers elder popular forum in all respects.

ఇంకా ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందిన వెబ్ సైట్ మరియు మొబైల్ అప్లికేషను కలిగిన సంస్థ క్వోరా (Quora). ఇందులో కూడా అనేక రంగాలలో అనేకమైన ప్రశ్నలు, అనేకమంది సమాధానాలు ఉంటాయి. నిత్యం ఎదో ఒక విషయముపై ప్రశ్నలు, దానికి సమాధానాలు ఈ వెబ్ సైట్ నందు చూడవచ్చు. అంతేకాకుండా ఇతరుల ప్రశ్నలకు మీరు ఇచ్చే సమాధానాలను, సోషల్ మీడియాలో మీ స్నేహితులతో పంచుకోవచ్చు. టెక్నాలజీ, సొసైటీ, పర్సనల్ మరియు ప్రపంచ వ్యాప్తమైన విషయలపై ప్రశ్న- సమాధానం నిరంతరం కొనసాగుతాయి. ప్రత్యేకత ఏమిటి అంటే, ఇందులో ప్రశ్న సమాధానాలతో బాటు ఉచిత బ్లాగ్గింగ్ సదుపాయం కలదు. మీరు ఒకసారి ఈ వెబ్ సైట్లో రిజిస్టర్ అయితే విషయల వారిగా బ్లాగ్స్ సృష్టించవచ్చు. 400 మిలియన్స్ పైగా యూజర్స్ రిజిస్టర్ అయ్యి ఉన్నారు.

Quora popular forum and simple text blogging plat form to registered users.



గేమ్ స్పాట్ (Gamespot): గేమ్స్ కి సంభందించిన విషయలపై ప్రశ్నలు, వార్తలు, సమాధానాలు కలిగి ఉన్న ఫోరం వెబ్ సైట్. సుమారు 200 మిలియన్ యూజర్స్ రిజిస్టర్ అయిన ఫోరం వెబ్ సైట్.

ఇంకా అనేక ఫోరం వెబ్ సైట్లు వారికీ సరి అయిన సమాధానాలు లభించే అవకాశాలు ఉంటాయి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే క్రింది కావాల్సిన బటన్ పై క్లిక్ చేసి, రిజిస్టర్ అయ్యి ప్రశ్న ఆడవచ్చు.

మరిన్నిఇతర మొబైల్ అప్స్ విషయాలు తరువాయి పోస్టులో !

ధన్యవాదాలు

vega2020 – View Enlisted Gadget Apps

6 thoughts on “Review Websites – Mobile Applications

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *