SADHANA CHESADU SADHINCHESADU – VEEDU EDUGUTUNNA PILLAVADU

SADHANA CHESADU SADHINCHESADU – VEEDU EDUGUTUNNA PILLAVADU

సాధన చేసాడు – సాధించేసాడు – వీడు ఎదుగుతున్న పిల్లవాడు

వేగంగా సాగే క్రమంలో వేగంతో పోటిగా వాహనాల వాడకం, వేగవంతమైన జీవనవిధానంలో అలసిపోయే మనసుకి సేద తీర్చడానికి చల్లదనం ఇచ్చే ఎయిర్ కండీషనర్, రిఫ్రిజిరేటర్, వేగంగా తయారయ్యే సులభంగా క్యారీ చేయడానికి ఉపయోగపడే ప్లాస్టిక్ వస్తువుల వలన కొంత పర్యావరణం సమతుల్యత దెబ్బతిని, సమాజంలో మనిషి ఎక్కువ కాలంపాటు పూర్తీ ఆరోగ్యంతో జీవించే అవకాశాలు తక్కువ అని అంటారు. ఆరోగ్యం తగ్గింది అంటే అనారోగ్యం పెరుగుతున్నట్లే కదా !

ఇంకా లైఫ్ సేఫ్టీ అంటూ బ్యాంకులు, సెక్యూరిటీ పాలిసిలు, నెలవారీ ఇఎంఐలు వీటితో పాటు, ఇంటి ఖర్చుకు అవసరమైన్ ధనార్జన, ఇలా ఎంత డబ్బు సంపాదనా దానికి తగ్గట్లు ఖర్చు అవుతుంటే, ఆర్ధికపరమైన ఆలోచనలు మదిలో మెదలడం మూలమైన మనస్సు చింతలతో చింతిస్తుంటే, ఇంకా మనసు సమన్వయం పాటించదు. ఇవ్వన్ని ఇలాగనే అందరికి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ అర్యోగ్యం మనసు సమన్వయం దెబ్బతిని, సమయస్పూర్తితో ప్రవర్తించే బుద్ది నశిస్తే జీవితం ఇబ్బందికరమే.వస్తువుపై అభిప్రాయం వెలిబుచ్చే మొబైల్ అప్ చదవడానికి క్లిక్ చేయండి

మనిషి రోజు ఒక నిర్దిష్ట సమయంలో వ్యాయామం చేస్తూ, సరి అయిన సమయంలో భోజనం చేస్తే కొంత ఎక్కువకాలం అనారోగ్యం కలిగించే క్రిములపై పోరాటం చేసే శక్తి శరీరానికి ఉండే అవకాశం ఎక్కువ. వ్యాయామానికి తోడూ యోగా అభ్యాసం అయితే కనుక అది అదృష్టమైన జీవితమే అని చెబుతారు. శరీరం ఫిట్ ఉంటే, మనసు సమన్వయం కలిగి, సమయస్పూర్తిగా వ్యవహరిస్తే జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలు సమంగా ఎదుర్కొంటారు అని చెబుతారు. ఆరోగ్యంగా ఉన్న ఒక్కోసారి సమస్యలు భయపెడతాయి, అప్పుడు మనసుకు ధైర్యం చాల అవసరం. ఇలా కష్టాలలో మనిషికి ధైర్యం ఇవ్వగలిగేది తోటి మనిషి ఓదార్పు, ఒక్కోసారి సరి అయిన ఓదార్పు దొరకక మనసు ఊరట చెందకపోవచ్చు.

ఉపయోగకరమైన ఫోరం వెబ్ సైట్ల గురించి చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

బ్రౌజింగ్ విధానం గురించి చదవడానికి క్లిక్ చేయండి

కానీ సాధన చేసిన మనిషికి సాధ్యమే తనని తానూ నియంత్రించుకోవడం అని పెద్దలు చెబుతారు. “సాధన చేసాడు, సాధించేసాడు, వీడు ఎదుగుతున్న పిల్లవాడు” ‘Sadhana Chesadu Sadhinchesadu – Veedu Edugutunna Pillavadu’ అంటుండగా, పిల్లలు సాధన చేసి మంచి పరిక్షా ఫలితాలు సాధిస్తే, సంతోషించే పెద్దవారులాగా. ఒక నియమబద్దమైన జీవితాన్నిమంచి మార్గంలో నడిపించి, జీవితంలో సుఖసంతోషాల పరిక్షలలో విజయం సాదిస్తే, సంతోషించేది మనిషి లోపల సాక్షిగా ఉండే అంతర్యామి.


ఆ సాధనే రోజు వ్యాయామంతో కూడిన యోగాతో బాటు, జీవిత పరమార్ధాన్ని తెలియజేసే శాస్త్ర పరిచయం. కుటుంబ ఫోషణలో తానూ సంపాదించే మంచిమార్గం, ఎన్ని కష్టాలు వచ్చిన తానూ ఎంచుకున్న మంచిమార్గం విడువకుండా పట్టుదలతో వెళ్ళగలగడానికి, ఈ శాస్త్ర విషయాలు లేక వాటిని పాటించిన పెద్దల మాటలు. జీవనలక్ష్యం చేరుకునే క్రమంలో మనిషికి ఆరోగ్యం మరియు యోగాతో బాటు శాస్త్ర విషయములు తెలిపే పుస్తకాలు ఇంతకుముందు చదివేవారు. ఇప్పుడు అవన్నీ ఇబుక్స్ రూపంలో కంప్యూటర్లో, మొబైల్ అప్స్ రూపంలో స్మార్ట్ ఫోన్లోనే లభిస్తున్నాయి.

సెర్చ్ ఇంజిన్ గురించి చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆరోగ్య చిట్కాలు అందించే మొబైల్ అప్స్, ఫిట్నెస్ టెస్ట్ నిర్వహించే మొబైల్ అప్స్, యోగా అభ్యాసం గురించి తెలియజేసే మొబైల్ అప్స్, శాస్త్రవచనాలు లేక ప్రవచనాలు వినిపించే మొబైల్ అప్స్ ప్లే స్టోర్లో ఏమేమి లభిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లోఅప్స్ ఇన్స్టాల్ చేయడానికి క్రింది లిస్టులో బటన్స్ పై క్లిక్ చేస్తే గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ అవుతంది. ప్లే స్టోర్ నుండి మీ మీ మొబైల్ ఫోనులో ఆయా మొబైల్ అప్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

Useful Mobile Apps For Personality Improve

హెల్త్ టిప్స్ తెలుగు చిట్కాలు (Health Tips Telugu Chitkalu)

వైద్యరత్నాకరం (Vyadhya Ratnakaram)

బేబీ హెల్త్ టిప్స్ (Baby Health Tips)

హోం వర్క్ అవుట్ – నో ఎక్విప్మెంట్ (Home Workout – No Equipment)

లూస్ వెయిట్ ఇన్ 30 డేస్ (Loose Weight in 30 Days)

30 డే ఫిట్నెస్ ఛాలెంజ్ – వర్క్ అవుట్ ఎట్ హోం (30Day Fitness Challenge)

గూగుల్ ఫిట్ – ఫిట్నెస్ ట్రాకింగ్ (Google Fit – Fitness Tracking)

యోగా టిప్స్ ఇన్ తెలుగు (Yoga Tips in Telugu)

ప్రాణాయామ యోగా ఇన్ తెలుగు (Pranayama Yoga in Telugu)

పతంజలి యోగా సూత్రాస్ – తెలుగు (Patanjali Yoga Sutras – Telugu)

యోగా వీడియోస్ : బాబా రామ్ దేవ్ (Yoga Videos: Baba Ramdev)

ఫ్రీ గురుకుల్ – తెలుగు బుక్స్ ప్రవచనములు (Free Gurukul – Telugu Books Pravachanams)

తెలుగు భక్తీ అప్ (Telugu Bhakti App)

మహాభారతం (Mahabharatam in తెలుగు)

శ్రీ మద్భగవద్గీత (Srimad Bhagavad Gita in తెలుగు)

రామాయణం – చాగంటి (Ramayanam by Chaganti)

చాగంటి ప్రవచనాలు (Chaganti Pravachanalu)

సాధన మనిషికి చాలా మెరుగైన ఫలితాలు తెస్తుంది అని అంటారు, కానీ సాధన ఒక వస్తువు ఉత్పత్తి ఎలా అని ఆలోచనతో సాధన చేస్తే, ఇంకో వస్తువు ఉత్పత్తికి నాంది కావచ్చు, సమాజంపై దృష్తి పెడితే, ఒకనాటికి సమాజంలో మార్పులు రావచ్చు (సమాజంలో మార్పు అంటే సాముహిక సాధన), స్కూల్ పిల్లవాడు సాధన చదువుపై ఉత్తమంగా సాగితే, ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు. పిల్లవాడు సాధన మనస్సుని బట్టే, సమాజంలో సామూహిక సాధన అనేక మంది మనసుల కలయిక, వస్తువు ఉత్పత్తి ఒక వ్యక్తి మనస్సు అత్యుత్తమ సాధన ఇలా సాధనలో సహాయపడేది వ్యక్తికీ మనసు. అటువంటి మనసుపై సాధన చేస్తే, గెలిచేది మనసునే. మనసుపై విజయం ఇంతకన్నా పెద్ద విజయం ప్రపంచంలో లేదని అంటారు.

ఎక్కువగా దృష్టి పెట్టె కొన్ని స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ : బెస్ట్ కెమెరా క్వాలిటీ, బెస్ట్ బాటరీ సామర్ద్యం, రామ్, ఫోను మెమరీ, ప్రాసెసర్ స్పీడ్, బెస్ట్ డిస్ప్లే క్వాలిటీ, లేటెస్ట్ మొబైల్ os వెర్షన్, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఆడియో మరియు వీడియో ఫీచర్స్,

మరికొన్ని తరువాయి పోస్టులలో !

ధన్యవాదాలు

వేగ2020