Smartphone Wallpaper Mobile Applications – Wallpaper Settings

Smartphone Wallpaper Mobile Applications – Wallpaper Settings

Enlisted Gadget Android smartphone wallpaper mobile applications – wallpaper settings in Telugu. స్మార్ట్ ఫోన్లో గల మొబైల్ వాల్ పేపర్స్ మార్చుకునే సదుపాయం, అనేకమైన చిత్రాలను స్క్రీన్ బ్యాక్ గ్రౌండుగా అమర్చుకోవచ్చు. మొబైల్ కాప్చర్ ఇమేజులు లేక మొబైల్ ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్ చేసుకున్నచిత్రాలు వాల్ పేపర్ గా అమర్చుకోవచ్చు. కాప్చర్ చేసిన చిత్రాలు అయితే కెమెరా క్వాలిటీని బట్టి, ప్రదర్శన క్వాలిటీ ఉంటే, డౌన్లోడ్ చేసిన వాల్ పేపర్ అయితే ఒరిజినల్ ఇమేజ్ రిజల్యుషన్ బట్టి ఆధారపడి ఉంటుంది.

వివిధ రకాల మొబైల్ వాల్ పేపర్ అందించే స్మార్ట్ ఫోన్ అప్లికేషన్స్, మనకి ఆండ్రాయిడ్ ఫోన్లుకి అయితే, గూగుల్ ప్లే స్టోర్లో అనేకం లభిస్తాయి. Nature Wallpaper, HD Wallpaper, Photoframe Wallpapers, Cool Wallpapers, God Wallpapers, Couple Wallpapers, Celebrity wallpaper Mobile Apps మొదలైనవి. మొబైల్ స్క్రీన్ అందమైన వాల్ పేపర్స్ తో అందంగా అలంకరించవచ్చు. మంచి కన్ఫిగరేషన్, మంచి బాటరీ బ్యాక్ అప్  కలిగి బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చే మొబైల్ ఫోన్స్ లో మొబైల్ అప్స్ ఉపయోగించి లైవ్ వాల్ పేపర్ సెట్ చూసుకోవచ్చు.



అన్ని మొబైల్ అప్స్ పై వివరాలు, రివ్యూస్ అప్పటికే స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని వాడుతున్న యూజర్స్ అభిప్రాయాలు, ప్లే స్టోర్ మొబైల్ అప్స్ క్రిందగా వ్రాయబడి ఉంటాయి.

How To Set Stunning Wallpaper In Your Smartphone Screen

స్మార్ట్ ఫోన్లో స్టోర్ అయ్యి ఉన్న ఇమేజ్ కానీ ఇంటర్నెట్ నుండి డౌన్ లోడ్ చేసిన ఇమేజ్ కానీ మొబైల్ స్క్రీన్ వాల్ పేపర్ గా ఎలా సెట్ చేస్తుకోవచ్చు చూస్తే ! మొబైల్ బ్రౌజర్లో హెచ్ డి. మొబైల్ వాల్ పేపర్స్ అని టైపు చేస్తే, గూగుల్ సెర్చ్ అనేక వాల్ పేపర్స్ ని బ్రౌజర్లో చూపుతుంది. డౌన్లోడ్ అయిన ఇమేజ్ స్మార్ట్ ఫోన్లో గేలరీ ఫోల్డర్ లేక ఫైల్ మేనేజర్ ఫోల్దేర్లో సేవ్ అయ్యి ఉంటాయి.

Set Stunning Wallpaper To Your Smartphone Screen
Set Stunning Wallpaper To Your Smartphone Screen

1. అలా స్మార్ట్ ఫోన్లో నచ్చిన ఇమేజులు ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్ చేసుకున్న ఫోటోలు కానీ లేక మీ స్మార్ట్ ఫోన్లో ఇంతకముందే సేవ్ అయ్యిన ఫోటోలు కానీ ఓపెన్ చేస్తే ఇమేజ్ పై బాగాన కుడివైపుగా More అని ఇంగ్లీషులో ఉంటుంది, క్రింది ఇమేజులు నెంబర్ వారిగా చూడండి.

Set Stunning Wallpaper To Your Smartphone Screen
Set Stunning Wallpaper To Your Smartphone Screen

2. పైబాగాన ఉన్న MORE పై టచ్ చేస్తే, అదే ప్లేసులో ఇంకో లిస్టు వస్తుంది. అవి క్రింది రెండవ ఇమేజూలో చూపిన విధంగా Details, Slideshow, Set as contact picture, Set as wallpaper ఉంటాయి.

Details అంటే మీరు మీ స్మార్ట్ ఫోన్లో ఓపెన్ చేసి ఉన్నాచిత్రం వివరాలు చూపిస్తుంది. అంటే మీరు ఫోటో తీసిన తారిఖు, లేక డౌన్లోడ్ చేసిన తేది, ఫోటో ఎక్కడ తీసారో ఆ లొకేషన్, ఇమేజ్ టైపు, ఇమేజ్ సైజు, ఇమేజ్ రిజల్యుషన్, ఇమేజ్ పాత్ చూపుతుంది. Set Stunning Wallpaper To Your Smartphone Screen

ఇంకా Slideshow ఏమిటో చూస్తే, మీరు మీ స్మార్ట్ ఫోన్లో ఓపెన్లో చేసి ఉన్న ఫోటోకి సంభందించిన ఫోల్దేర్లో ఉన్న ఫోటోలు అన్ని ప్రక్కకు మీరు ఏమి చేయకుండానే జరుగుతూ అన్ని ఫోటోలు కనిపిస్తాయి. ఈ క్రింది ఉన్న చిన్న వీడియోలో గమనించవచ్చు.

తర్వాత లిస్టు ఉంది Set as contact picture అంటే మీ స్మార్ట్ ఫోన్లో సేవ్ అయిన contact నంబర్లలో మీరు ఎంచుకున్న కాంటాక్ట్ కి, మీరు ఓపెన్ చేసిన ఇమేజ్, contact picture గా సెట్ చేయవచ్చు. అలా సెట్ చేస్తే మీరు ఇమేజ్ సెట్ చేసిన కాంటాక్ట్ సంభందిచిన వ్యక్తి కాల్ చేస్తున్న సమయంలో, ఈ ఫోటో మీ ఫోన్లో స్క్రీనుపై కనిపిస్తుంది.

Smartphone Wallpaper Mobile Applications – Wallpaper Settings

చివరగా Set as wallpaper, దీనిపై టచ్ చేయడం ద్వారా మీరు మీ స్మార్ట్ ఫోన్లో ఓపెన్ చేసి ఉన్న ఇమేజ్, హోం స్క్రీనుగా కానీ, లాక్ స్క్రీనుగా కానీ లేక రెండింటికి హోం మరియు లాక్ స్క్రీన్ వాల్ పేపర్ గా సెట్ చేయవచ్చు. క్రింది చిత్రంలో చూస్తే కనిపిస్తున్న త్రీ ఐకాన్స్ లో ఎదో ఒకదానిపై క్లిక్ చేసి సెట్ చేసుకోవచ్చు.

హోం స్క్రీను ఐకానుపై టచ్ చేస్తే మీరు మీ స్మార్ట్ ఫోన్లో ఓపెన్ చేసి ఉన్న ఇమేజ్ హోం స్క్రీనుపై బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ గా సెట్ చేయవచ్చు. లేక లాక్ స్క్రీన్ ఐకానుపై టచ్ చేస్తే, మీరు మీ స్మార్ట్ ఫోన్లో ఓపెన్ చేసి ఉన్న ఇమేజ్ లాక్ చేసినప్పుడు మనకు స్క్రీనుపై కన్పించే చిత్రంగా సెట్ చేయవచ్చు. లేక హోం మరియు లాక్ స్క్రీను ఐకానుపై టచ్ చేస్తే మీరు మీ స్మార్ట్ ఫోన్లో ఓపెన్ చేసి ఉన్నఇమేజ్, హోం మరియు లాక్ స్క్రీన్ రెండు సమయంలోను ఇదే చిత్రం బ్యాక్ గ్రౌండ్ చిత్రంగా సెట్ చేయవచ్చు.

Set Stunning Wallpaper To Your Smartphone Screen

పైన చెప్పిన విధంగా మీరు ఎదో ఒక ఐకానుపై క్లిక్ చేసాక, క్రింది చిత్రంలో లాగా ఫోను డిస్ప్లే ప్రస్తుతం ఉన్న అప్లికేషన్ల షార్ట్ కట్స్ తో కలిపి డిస్ప్లే అవుతుంది. మీర్ SET AS WALLPAPER అని ఉన్న అక్షరాలపై టచ్ చేస్తే, మీరు ఓపెన్ చేసిట్ సెట్ చేస్తున్న ఇమేజ్ మీ ఫోనులో, మీరు ఎంచుకున్నవిధంగా బ్యాక్ గ్రౌండ్ చిత్రంగా పని చేస్తుంది.

Set Stunning Wallpaper To Your Smartphone Screen Smartphone Wallpaper Mobile Applications – Wallpaper Settings

పైన వివరించిన వాల్ పేపర్ సెట్టింగ్ విధానం, Samsung Galaxy J2 ఆధారంగా వివరించబడింది.ఇంకా మనకి స్మార్ట్ ఫోన్లో ఆటోమేటిక్ వాల్ పేపర్ సెట్టింగ్ మరియు అందమైన ప్రకృతికి సంభందించిన వాల్ పేపర్స్ అందించే మొబైల్ అప్స్, చాలానే గూగుల్ ప్లే స్టోర్లో, స్మార్ట్ ఫోన్లోకి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లభిస్తాయి.

బ్యాక్ గ్రౌండ్ హెచ్.డి. వాల్ పేపర్స్ (Background HD Wallpapers)

వాటర్ ఫాల్ వాల్ పేపర్స్ (Waterfall Wallpapers)

గార్డెన్ లైవ్ వాల్ పేపర్స్ (Garden Live Wallpapers)

1047 ఫ్లవర్స్ లైవ్ వాల్ పేపర్స్ (1047 Flowers Live Wallpapers)

నేచర్ హెచ్.డి. పిక్చర్స్ (Nature HD Pictures)

లెటర్ వాల్ పేపర్స్ (Letter Wallpapers)

లవ్ ఫొటోస్ లైవ్ వాల్ పేపర్స్ (Love Photos Live Wallpapers)

4డి మా దుర్గ లైవ్ వాల్ పేపర్స్ (4D Maa Durga Live Wallpapers)

గణపతి గణేష్ అల్ in వన్ (Ganapati Ganesh All In One)

ఫౌంటైన్ లైవ్ వాల్ పేపర్స్ (Fountain Live Wallpapers)

కూల్ వాల్ పేపర్స్ (Cool Wallpapers)

బెస్ట్ వాల్ పేపర్స్ QHD (Best Wallpapers QHD)

లైవ్ క్లాక్ వాల్ పేపర్స్ (Live Clock Wallpapers)

ధన్యవాదాలు

వేగ2020