Telugu Bhakti Smartphone Mobile Applications

Telugu Bhakti Smartphone Mobile Applications

భక్తీ పుస్తకం, భక్తీ టీవీ రెండు మనకి పరిచయమే ! పుస్తకం నెలవారీ వస్తే, భక్తీ టీవీ నిత్యం స్త్రోత్రాలలో, భక్తీ గీతాలతో, భక్తీ విశేషాలతో భక్తీ ప్రవచనాలతో మన ఇంటిల్లిపాదిని పలకరిస్తుంది. భక్తీ టీవీ లైవ్ మొబైల్ అప్ కూడా మనకి ప్లే స్తోర్లో లభిస్తుంది. కుటుంబ ఆచార వ్యవహారాలపై సందేశాలు, పూజలు, వ్రతాలూ, ప్రత్యెక తిథులు, పండుగల ప్రత్యేకతలు తెలుపుతూ అనేక ప్రోగ్రామ్స్ తో భక్తీ టీవీ సాధారణ మనిషిని అలరిస్తుంది.

మనిషికి దేవుడు ఇచ్చిన బంధములలో, అంతేకాకుండా మనిషి తనకు తను ఏర్పచుకున్న లేక ఏర్పరచబడిన బంధాలలో, కాలానుగుణంగా కాలధర్మాన్ని అనుసరించేవారే. అయితే మనసు అమితంగా ఇష్టపడిన బంధం తెగిపోతుంటే మాత్రం నిలువలేదు, మనిషిని నిలువనివ్వదు. ఒక తోడూ పొతే ఇంకో తోడూ వచ్చి ఒదారిస్తే, మనసుకి ఊరట. కాని ఓదార్పు ఇచ్చేవారు, పొందేవారు కూడా కాలధర్మాన్ని పాటించాల్సిందే, ప్రకృతి ధర్మంగా చెబుతారు

కష్టంలోనూ, కాలంలో కలిసిపోయే ధర్మంలో మనిషికి కంటికి కనబడకుండా తోడూ ఉండేవాడు, పరమాత్మ అని చెబుతారు. జీవితంలో పరమాత్మని తెలుసుకునే పద్దతిలో భక్తీ మార్గం సులభం అని చెబుతారు. అలంటి భక్తీ, భక్తీ స్త్రోత్రాలు, భక్తీ వ్రతాలూ, భక్తీ పాటలు పండుగలు, పూజలు, తిథుల భక్తుల గురించి తెలిపే మొబైల్ అప్స్, భక్తీ పుస్తకాలు అందించే ఆండ్రాయిడ్ మొబైల్ అప్స్ గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తాయి.

అష్ట లక్ష్మి స్త్రోత్రం భక్తీ టీవీ – Bhakti TV , 1000 తెలుగు భక్తీ పాటలు – 1000 Telugu Bhakti Patalu, 3500 ఫ్రీ తెలుగు భక్తీ బుక్స్3500 Free Telugu Bhakti Books, తెలుగు భక్తీ అప్ – Telugu Bhakti App, తెలుగు డివోషనల్ – Telugu Devotional, సాయిబాబా భక్తీ పాటలు, భక్తీ స్త్రోత్రాలు పాటలు, పుణ్యక్షేత్రాలు, దైవపాటలు, హనుమాన్ చాలిష, ఆదిత్య హృదయం, సుబ్రహ్మణ్య పాటలు, లింగాష్టకం, బతుకమ్మ, అయ్యప్ప స్వామి పాటలు, రామదాసు కీర్తనలు

2 thoughts on “Telugu Bhakti Smartphone Mobile Applications

  1. Pingback: Smartphone Mobile Appsవేగ2020

  2. Pingback: Top Free Android Mobile Apps - Iవేగ2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *