Friday, October 19, 2018
Home > మొబైల్స్ > Use Ful Mobile Apps > Useful LIC Mobile Application – Smartphone Telugu

Useful LIC Mobile Application – Smartphone Telugu

Useful LIC Mobile Application – Smartphone Telugu

Enlisted Gadget Useful LIC Mobile Application – Smartphone Telugu ఈరోజు ఇలా ఉన్నాం రేపో ఎలా ఉంటాం అనేది కాలం చేతిలో ఉంది. జీవితం వేగంగా కదిలే కాలంలో మార్పులు గురి అయ్యేదే. కానీ రేపు ఎలా ఉంటుందో అని ప్రస్తుతాన్ని కాదంటే, కోల్పోయేది కూడా ప్రస్తుతమే! నిన్న జరిగింది రేపు జరగడానికి ఇప్పుడు జరిగేది మూడింటిలో (నిన్న-ఇప్పుడు-రేపు) ఉండే నేనే అని మనసు ఆలోచన చేస్తే, పరిణితి చెందిన మనసు పరిష్కారం. ప్రస్తుతం రేపటి గురించి ఆలోచన చేసి అప్రమత్తం అయితే జాగ్రత్త, అలంటి జాగ్రత్తలలో ఉండేవి బ్యాంకు పొదుపు, పోస్ట్ ఆఫీసు పొదుపు, ఫిక్సెడ్ డిపాజిట్, ఇన్సురెన్స్, మెడికల్ పాలిసిలు మొదలైనవి. ఇన్సురెన్స్ మాత్రం బాగా విస్తరించింది.

మొబైల్ అప్స్ పోస్ట్ చదవడానికి క్లిక్ చేయండి.

లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా కొన్ని ఆఫీసులలో ప్రీమియం కట్టాలంటే క్యూలో నిలబడాల్సిందే ! ఎల్ఐసి వారి అధికార వెబ్ సైటులో పాలసీ నెంబర్ మీద ప్రీమియం ఆన్ లైన్లో చెల్లించవచ్చు. స్మార్ట్ ఫోను ఉంటే మొబైల్ అప్ ఉపయోగించి చెల్లించవచ్చు. మీ మొబైల్ నుండి డైరెక్ట్ ప్రీమియం పేమెంట్ చేసే మొబైల్ అప్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ పక్క బటన్ పై క్లిక్ చేయండి.



గూగుల్ ప్లే స్టోర్లో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల కొరకు లభించే మొబైల్ అప్, కొత్తగా ఎల్ ఐ సి గురించి తెలుసుకోవాలన్నా, పాలిసి వివరాలు చూడాలన్నా మొబైల్ అప్ ద్వారా తెలుసుకుని పాలిసి మరియు ప్రీమియం సెలెక్ట్ చేసుకుని సర్వీస్ రిక్వెస్ట్ పొందవచ్చు.. సరిగా వాడుకలో ఉన్న ఇమెయిల్, ఫోను నెంబర్ తో  ఎకౌంటు రిజిస్టర్ చేసుకొని ఎల్ ఐ సి సర్వీసులు వాడుకోవచ్చు.

ఎల్ ఐ సి ఎంచుకున్న కస్టమర్స్ కి మై ఎల్ ఐ సి అని పేరుతొ ఇంకో మొబైల్ అప్లికేషను, మనకి ప్లే స్టోర్లో లభిస్తుంది. కస్టమర్ తన ఎకౌంటు వ్యూ మరియు ప్రీమియం పే చేయడం ఈ అప్ ద్వారా నిర్వహించుకోవచ్చు. అలాగే ఎల్ ఐ సి క్విక్ కోట్స్ మొబైల్ అప్ ద్వారా ప్రీమియం లెక్కలు గట్టవచ్చు. అలాగే అప్పటి కున్న ప్రీమియం కోట్స్ పొందవచ్చు.

ఇంకా ఎల్ ఐ సి ఏజెంట్ల కోసం ప్రత్యేకంగా మొబైల్ అప్ గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తుంది. వీరు వీరి టార్గెట్స్, రీచ్ అయిన టార్గెట్స్, బాలన్స్ టార్గెట్స్, ఇంకా కస్టమర్ తో అప్పాయింట్మెంట్ షెడ్యూల్, పోర్ట్ ఫోలియో లాంటి సదుపాయలు ఈ మొబైల్ అప్ ద్వారా ఉపయోగించవచ్చు.

For more Android mobile apps view in our other posts

Thanking you

Vega2020 – View Enlisted Gadget Apps And Games

bpr

6 thoughts on “Useful LIC Mobile Application – Smartphone Telugu

  1. Pingback: Smartphone available Every Person Pocketవేగ2020

Comments are closed.