స్వాగతం ! వేగ 2020

ఓం గణేశాయ నమః

శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు

స్వాగతం ! వేగ2020 బ్లాగుకు

మీకు స్వాగతం వేగ2020 బ్లాగులోకి! ముందుగా బ్లాగ్ దర్శించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు ! నాకు తెలిసిన టెక్నాలజీ విషయాలపై తెలుగులో బ్లాగ్ తయారుచేసి మన తెలుగు వెబ్ లేదా మొబైల్ వీక్షకులకు అందుబాటులో ఉంచడానికి వేగ2020 బ్లాగ్ తయారు చేస్తున్నాను. నా పేరు పరాత్పర రావు. ఇంటర్నెట్ వాడుక చేత తెలిసిన కొన్ని విషయలు ఈ వేగ2020 బ్లాగు ద్వారా మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. మీరు నన్ను ఆశీర్వదించి ఈ వేగ2020 బ్లాగును ఆదరిస్తారని ఆశిస్తున్నాను.