Visit Download & Sign in Stay For Win Prizes

Visit Download & Sign in Stay For Win Prizes

Visit Download & Sign in Stay For Win Prizes విజిట్ చేయడం గెలుచుకోవడం అన్నట్లుగా సాగే ప్రకటనల హోరులో అసలు ఆఫర్లు ఏమిటంటే, అమెజాన్ ఆప్ ఇన్స్టాల్ చేసుకుంటే 3 లక్షల బహుమతులు, హానర్ వెబ్ సైట్లో హానర్ ఫోను గెలుచుకునే అవకాశం ఉంటే, కొత్త లేటెస్ట్ ఫోన్లపై కాష్ బ్యాక్ ఆఫర్ ఉంటే, ఫ్లిప్ కార్టులో హోం షాపింగ్ డేస్ అంటూ 40-80% వరకు తగ్గింపు ధరలు ఉంటే, గూగుల్ ప్లే స్టోర్ నుండి మొబైల్ ఆప్స్ ఇన్స్టాల్ చేసుకునే ఆడి కాష్ గెలుచుకునే అవకాశము ఉంది.

మొదటి సారి స్మార్ట్ ఫోన్లో అమెజాన్ మొబైల్ ఆప్ డౌన్ లోడ్ చేసుకుని జిమెయిల్ కానీ మొబైల్ నెంబర్ తో ఖాతా ఓపెన్ చేసి, లాగిన్ అయ్యి ఉంటే, అమెజాన్ ద్వారా కొన్ని బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంది. ఎప్పుడో ఎదో ఒక స్మార్ట్ ఫోనుని బహుమతిగా ఆప్ కాంటెస్ట్ ఆఫర్ చేసే అమెజాన్ సంస్థ ఈ సారి దాదాపు మూడు లక్షల విలువ చేసే బహుమతులను ప్రకటించింది. వన్ ప్లస్ 6, ఆపిల్ ఐఫోన్ x, ఆపిల్ మాక్ బుక్, స్మార్ట్ వాచ్, JBL ప్లస్, GoPro Hero5 బహుమతులుగా ఆప్ కాంటెస్ట్ విజేతలకు అందజేయనున్నారు. మీ స్మార్ట్ ఫోన్ల కొరకు అమెజాన్ ఆప్ ఇన్స్టాల్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి. Download and sign in on the Amazon App: stand a chance to win prizes worth 3 Lakhs.

Visit Download & Sign in Stay For Win Prizes: Honor9N winning chances, Buy one get one offer on flash sales on 31st July 2018. ఒకటి కొనండి ఒకటి గెలుచుకోండి అంటూ హానర్ సంస్థ నుండి ఒక ఆఫర్ పెట్టింది. హానర్9N ఫ్లాష్ సేల్స్ జరుగుతుండగా ఎవరైతే 9వ, 99వ, 999వ కొనుగోలుదారు అవుతారో వారికీ హానర్ 9N 3+32 జిబి స్మార్ట్ ఫోన్లు గెలిచే అవకాశం ఉంది. అయితే కాష్ ఆన్ డెలివరీ పై కొనుగోలుదారుకి ఈ ఆఫర్ వర్తించదు. కాంటెస్ట్ లో పేరు నమోదు చేసుకోవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

Paytm CashBack Offers On Latest SmartPhones

paytm వెబ్ సైట్లో అయితే లేటెస్ట్ ఫోన్లపై paytm కాష్ బ్యాక్ ఆఫర్లు ఉన్నాయి. హానర్, ఒప్పో స్మార్ట్ ఫోన్లపై 15%, మోటోరోలా స్మార్ట్ ఫోన్లపైన 13% వరకు కాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటిస్తే, నోకియా స్మార్ట్ ఫోన్లపై 12% కాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. ఐఫోనుపై రూ.8500లు కాష్ బ్యాక్ ఉంటే సామ్సంగ్ గాలక్సీ J8 స్మార్ట్ ఫోనుపై రూ.2000లు కాష్ బ్యాక్ ఆఫర్ ఉంది.

ఇంకా మొబైల్ ఆప్స్ ఇన్స్టాల్ చేసుకుని వాటి నియమ నిభందలనల ప్రకారం ఆడితే, ప్రైజ్ మనీ గెలుచుకునే అవకాశం ఉంటుంది. సదరు మొబైల్ ఆప్స్ గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తాయి, ప్లే స్తోర్లోకి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.