Photo Framing / Texting, Video Editing, MP3 Song / Music Cutter Enlisted Gadget Apps

Photo Framing / Texting, Video Editing, MP3 Song / Music Cutter Apps

Smartphone very useful for ‘Photo Framing / Texting, Video Editing, MP3 Song / Music Cutter Apps’ for Android phones. వీడియోలు, ఫోటోలు, పాటలు ఎడిట్ చేయడం స్మార్ట్ ఫోన్లో మొబైల్ అప్స్ ఉపయోగించి, మనకి నచ్చినట్టు డిజైన్ చేయవచ్చు. వీడియోలపై ఫోటోలపై టైటిల్స్ చేర్చవచ్చు. పాటలో పార్ట్ కట్ చేసే ఫోను రింగ్ టోనుగా మార్చేయవచ్చు. ఇలా చిన్న చిన్న మల్టీమీడియా సదుపాయాలు స్మార్ట్ ఫోన్లో చక్కగా ఉపయోగపడుతాయి.

ఇప్పుడు మొబైల్ కెమేరాతో మంచి మంచి వీడియోలు రికార్డు చేయడం, లేక కొన్ని విషయాలపై వివరణలు ఇచ్చే సేల్ఫీ వీడియో రికార్డింగ్, స్క్రీన్ రికార్డింగ్ చేసి వీడియోలు షేర్ చేయడం ప్రస్తుత ఫాషన్. కొంతమంది యు ట్యూబ్ ఛానల్ సృష్టించి అందులో వీడియో అప్లోడ్ చేస్తుంటారు. అలా స్మార్ట్ ఫోనుతో రికార్డు చేసిన వీడియోలు స్మార్ట్ గా డిజైన్ చేయాలంటే, స్క్రీన్ రికార్డింగ్ చేయాలన్న, వీడియో ఎడిటింగ్ మొబైల్ అప్స్ ప్రధానంగా మన స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేయబడి ఉండాలి. ఇటువంటి మొబైల్ అప్స్ ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తాయి.

Photo Framing / Texting, Video Editing, MP3 Song / Music Cutter Apps
డి.యు. రికార్డర్ – మొబైల్ స్క్రీన్ రికార్డర్, వీడియో ఎడిటర్
Photo Framing / Texting, Video Editing, MP3 Song / Music Cutter Apps
సామ్సంగ్ వీడియో లైబ్రరీ, వీడియో మొబైల్ అప్లికేషను
Photo Framing / Texting, Video Editing, MP3 Song / Music Cutter Apps
కైన్ మాస్టర్ వీడియో ఎడిటింగ్ ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషను
Photo Framing / Texting, Video Editing, MP3 Song / Music Cutter Apps
వీడియో ఎడిటర్, మ్యూజిక్- వీడియో మరియు ఫోటో ఎడిటర్
Photo Framing / Texting, Video Editing, MP3 Song / Music Cutter Appscopy.png
వివా వీడియో – వీడియో ఎడిటర్, ఫోటో మరియు వీడియో మేకర్
Photo Framing / Texting, Video Editing, MP3 Song / Music Cutter Apps
వీడియో షో – వీడియో ఎడిటర్, వీడియో మేకర్, బ్యుటి కెమెరా

స్మార్ట్ ఫోన్లో రింగ్ టోన్, ఫోను రింగ్ అవుతున్నప్ప్పుడు ఏదో ఒక మ్యూజిక్ కాకుండా, మన అభిరుచికి తగ్గట్లు ఉన్న మ్యూజిక్ రింగ్ టోనుగా సెట్ చేసుకుంటే, ఎవరైనా ఫోన్ చేసినప్పుడు, ఇష్టమైన మ్యూజిక్ వలన మంచి మూడ్ తో కాల్ అటెండ్ చేసే అవకాశం ఎక్కువ. అలా  మనకి నచ్చిన పాటలో నచ్చిన మ్యూజిక్ బిట్ కానీ, నచ్చిన చరణం కానీ మొబైల్ రింగ్ టోన్ గా సెట్ చేసుకోవంటే ఆడియో కట్టర్ మొబైల్ అప్స్ ఉండాల్సిందే. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోను అయితే కావాల్సిన మ్యూజిక్ మొబైల్ అప్స్ గూగల్ ప్లే స్టోర్ నుండి ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

Photo Framing / Texting, Video Editing, MP3 Song / Music Cutter Apps
ఎంపి3 కట్టర్
Photo Framing / Texting, Video Editing, MP3 Song / Music Cutter Apps
ఎంపి3 కట్టర్
Photo Framing / Texting, Video Editing, MP3 Song / Music Cutter Apps
ఎంపి3 కట్టర్

స్మార్ట్ కెమేరాతో బందించిన ఫోటోలు వివిధ రకాలుగా డిజైన్ చేయాలంటే, లేక ఫోటోలపై నచ్చిన పేర్లు వ్రాయాలంటే, మనకి బాగా నచ్చిన ఫోటోలో ఇంకా బాగా తయారుచేసి సోషల్ మీడియాలో షేర్ చేయాలంటే కొన్నిరకాల ఫోటోలపై లభించే మొబైల్ అప్స్ ఆండ్రాయిడ్ ఫోన్లుకు అయితే గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తాయి..ఫోటో ఎడిటర్, ఫోటో ఫ్రేమింగ్, ఫోటో టెక్స్ట్ మొదలైన మొబైల్ అప్స్ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేయబడి ఉండాలి.

బాటిల్ పైన మనకి నచ్చిన ఫోటో లేబిల్ లాగా పెట్టడం, లవ్ సింబల్స్ లేక వివిధ రకాల రకాల ఫ్రేములలో ఫోటోలను ఇన్సర్ట్ చేయడం, తీసిన ఫోటోలలో సూటులో మన ఫోటో ఇన్సర్ట్ చేయడం, ఇంకా ఫోటో ఎడిట్ సదుపాయాలు అందించే ఆండ్రాయిడ్ అప్స్ గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తాయి. కొన్ని మొబైల్ అప్స్ లింకులు క్రింది ఇమేజులతో ఇవ్వడం జరిగింది.

Photo Framing / Texting, Video Editing, MP3 Song / Music Cutter Apps
ఫోటో ఎడిటర్

ఫోటో ఎడిటర్ – మేకర్
PhotoDirectorPhotoEditor,TextOnPhoto,PhotoFramingAndroidMobileApplications
ఫోటో డైరెక్టర్ – ఎడిటర్
PhotoEditor,TextOnPhoto,PhotoFramingAndroidMobileApplications
ఫోటో ఎడిటర్
GardenPhotoEditor,TextOnPhoto,PhotoFramingAndroidMobileApplications
గార్డెన్ ఫోటో ఎడిటర్
PhotoLabPictureEditPhotoEditor,TextOnPhoto,PhotoFramingAndroidMobileApplications
ఫోటో ల్యాబ్ పిక్చర్ ఎడిటర్
CutPastePhotoEditor,TextOnPhoto,PhotoFramingAndroidMobileApplications
కట్ పేస్టు ఫోటో ఎడిటర్
PIPCamera-PhotoEditorProTextOnPhoto,PhotoFramingAndroidMobileApplications
PIP కెమెరా ఫోటో ఎడిటర్
Photo Frames: Hoarding & Photo EditorAndroidMobileApplications
ఫోటో ఫ్రేమ్స్ – ఫోటో ఎడిటర్
Men Suit Photo Editor 2018 EditorAndroidMobileApplications
మెన్ సూట్ ఫోటో ఎడిటర్

మరిన్ని ఇతర మొబైల్ అప్స్ గురించి తరువాయి పోస్టులలో
ధన్యవాదాలు

vega2020 – ViewEnlistedGadgetApps

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *