vegasmart

Google Play Store User’s Choice Apps And Games

గూగుల్ ప్లేస్టోర్ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ప్ మరియు మొబైల్ గేమ్స్ అడ్డా, లక్షలకొలది మొబైల్ ఆప్స్ గూగుల్ ప్లేస్టోర్లో అనేక వర్గాలుగా అనేక అంశాలపై లభిస్తూ ఉంటాయి. ఏటా అనేకంగా మొబైల్ యాప్స్ మరియు మొబైల్ గేమ్స్ వస్తూ ప్లేస్టోర్లో లభిస్తూ ఉంటాయి. గూగుల్ నిర్వహించిన మొబైల్ ఆప్స్ మరియు గేమ్స్ నందు బెస్ట్ ఓటింగు 2018 కి యూజర్ చాయిస్ విన్నింగ్ ఆప్ మరియు గేమ్, బెస్ట్ యాప్స్, బెస్ట్ గేమ్స్, ప్రకటించింది. Google Play […]

YouTube Mobile Dark Theme Mode For Eye Safety

YouTube Mobile Dark Theme Mode For Eye Safety యూట్యూబ్ స్మార్ట్ ఫోనులో యూట్యూబ్ మొబైల్ ఆప్ (YouTube Mobile App) ఉపయోగించకుండా ఉండేవారు అరుదుగా ఉంటారు. కానీ కలర్ పుల్ వీడియోలు ఎక్కువసేపు చూడడం ఉంటే, అవి కంటికి సమస్యలు తెస్తాయి అంటారు. కాలాక్షేపంగా వీడియో వీక్షణ కాస్తా కొంతమందికి అలవాటుగా కూడా ఉండవచ్చును. ఎందుకంటే ఎక్కువగా చలనచిత్రాలతో పాటు నటీనటుల గాసిప్స్ పైవీడియోలు యూట్యూబ్ ద్వారా హల్ చల్ చేస్తూ ఉంటే, ఎవరైనా […]

Free Shortlinks Scanner Finding Main Site

Free Shortlinks Scanner Finding Main Site స్మార్ట్ ఫోను సౌలభ్యంగా ఉంటుంది, నచ్చిన వీడియోలు చూస్తున్నప్పుడు, నచ్చిన లైవ్ షో చూస్తున్నప్పడు, సోషల్ మీడియాలో స్నేహితులతో చాట్ చేస్తున్నప్పుడు లేక షాపింగ్, మొబైల్ ద్వారా చెల్లింపులు చేసేస్తున్నప్పుడు అయితే స్మార్ట్ ఫోను వాడేవారు పెరిగాక మార్కెటింగ్ వ్యవస్థ కూడా డిజిటల్ గా మారి, అందరి స్మార్ట్ ఫోనులు ప్రచార మాద్యమాలుగా మారుతున్నాయి. ఫేస్ బుక్, వాట్సప్, మెసెంజర్, ట్విట్టర్ ద్వారా అనే ఆన్ లైన్ కార్యకలాపాల […]

Smartphone Touchscreen Impacts Smart Hands

Smartphone Touchscreen Impacts Smart Hands స్మార్ట్ ఫోను వ్యక్తి జీవితంలో సాదారణ వస్తువుగా మారి కొందరికి నిత్యావసర వస్తువుగా మారింది. కొందరు అయితే ఎక్కువ సమయం స్మార్ట్ ఫోనుపై వేళ్లను కదిలిస్తూనే ఉంటారు. మొత్తం మీద ఎక్కువ మంది సెల్ ఫోను టచ్ స్క్రీనును చేతి వ్రేళ్లతో తాకుతూ ఉంటారు. అయితే స్మార్ట్ ఫోను టచ్ స్క్రీనును వేలల్లో క్రిములు అంటిపెట్టుకుని ఉంటాయి అని పరిశోదకులు చెబుతున్నారు. స్మార్ట్ ఫోను ఉపయోగం అంటే టచ్ స్క్రీనుని […]

Harding Working Money Earning Creates Trending

Harding Working Money Earning Creates Trending డబ్బులు సంపాదన కష్టంతో కూడుకున్నది అయితే దక్కుతుంది, కష్టం లేని సంపాదన నిలబడదు అంటారు. కాయకష్టం చేయడం ద్వారా సంపాదన ఉంటే శరీరం అలసిపోయేదాక పనిచేసి సంపాదించే విధానాలు ఉంటాయి. మూటలు మోయడం, రిక్షా లాగడం, కార్మికులుగా పనిచేయడం లాంటివి ఉంటే, వాటిని లేక వారిని పనిచేయించేవారుగా కొంతమంది ఉంటే వీరికి కాయకష్టం కన్నా మనోకష్టం ఎక్కువగా ఉంటుంది. అంటే ఆలోచనలు అనంతంగా ఉండవచ్చును, Harding Working Money […]

Android Apps Games Starter Kits

Android Apps Games Starter Kits For Smartphones. సాదారణంగా స్మార్ట్ ఫోను సోషల్ మీడియాలో పోస్టులు పోస్టుచేయడానికి కొంతమంది ఉపయోగిస్తూ ఉంటే, కొంతమంది ఎక్కువగా ఫన్నీ వీడియోలు వీక్షించడానికి స్మార్ట్ ఫోనును ఉపయోగిస్తారు. ఇంకా మ్యూజిక్ వింటూ ఆనందించేవారు, నేచర్ కాప్చర్ చేసేవారు ఉంటారు. విద్యార్ధులు వీడియోలు లేక వెబ్ సెర్చ్ ద్వారా స్టడీ సందేహాలు వెతుకుతూ ఉంటారు. కేవలం కాలింగుకు మెసేజుకు మాత్రమే అయితే చాలమంది స్మార్ట్ ఫోను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు, Android […]

Text Image Generator Mobile Apps

Text Image Generator Mobile Apps సోషల్ మీడియాలో ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రాం, టంబ్లర్ తదితర సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా ఎక్కువగా పోస్టులు పెడుతూ ఉంటారు. అయితే వాటిలో కొన్ని టెక్ట్స్ తో కూడిన ఫోటోలు, యాక్టర్స్ కు సంభందించిన ఫోటోలు ఉంటాయి. ప్రచారం లేదా ఏదైనా విషయం యొక్క సారంశం మాత్రం పూర్తిగా టెక్స్ట రూపంలోనే ఉంటే, అందరికి చేరే అవకాశం తక్కువ. ఎక్కువగా యాధాలాపంగా ప్రొఫైల్ ఎక్కౌంటులు స్ర్కోలు చేస్తూ, […]

Earn Money With Injoy Mobile App

Earn Money With Injoy Mobile App – వీడియోలు చూస్తూ కాలక్షేపంగా రూపాయిలు సంపాదించగలిగే ఆప్ Injoy. వెబ్ సైటులో యాడ్స్ క్లిక్ చేయడం ద్వారా డబ్బు సంపాదించడంలో ఉన్న అవకాశాలు కన్నా మొబైల్లలో వీడియోలు వీక్షించడం (అంటే స్మార్ట్ ఫోనులో వీడియోలు చూడడం) ద్వారా డబ్బు సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీడియోలు తయారుచేసి యూట్యూబులో అప్ లోడు చేసి డబ్బులు సంపాదించేవారు కొందరుంటే, మొబైల్ ఆప్స్ ద్వారా స్మార్ట్ ఫోనులో వీడియోలు చూస్తూ […]

Networking Online Money Earning Ways

Networking Online Money Earning Ways – నెట్ వర్క్ పద్దతిలో ఆన్ లైన్ డబ్బు సంపాదన ? ఇంటర్నెట్ ఆధారిత ఆదాయ మార్గాలలో వెబ్ సైటు మరియు మొబైల్ ఆప్స్ ద్వారా నెట్ వర్కింగ్ పద్దతి ఒకటి ప్రాచుర్యంలో ఉంది. ఒక ఖాతా దారునుండి కొంత మంది ఖాతాదారులను మరలా వారి నుండి మరి కొన్ని ఖాతాదారులను పెంచుకునే విధానంలో కొంత మొత్తమును సంపాదించే అవకాశం నెట్ వర్కింగ్ విధానంలో ప్రసిద్ది. నెట్ వర్కింగ్ విధానంలో […]

Scroll to top