Telugu Actors / Actress Image Gallery Mobile Applications

Telugu Actors / Actress Image Gallery Mobile Applications

Telugu actors / actress image gallery mobile applications in Telugu : మొబైల్ స్క్రీనుపై ఫేవరేట్ హీరో ఇమేజిలు లేక హీరొయిన్ ఇమేజిలతో వాల్ పేపర్ సెట్ చేసుకోవడం కొంతమందికి నచ్చుతుంది. తమ ఫేవరేట్ హీరో ఇమేజ్ ఎప్పుడు స్క్రీనుపై కనిపించేలా వాల్ పేపరుగా సెట్ చేసుకువడం, లేకపోతే స్క్రీన్ లాక్ బ్యాక్ గ్రౌండ్ ఇమేజుగా సెట్ చేస్తుంటారు. హెచ్ డి క్వాలిటీ ఇమేజులు మంచి డిస్ప్లే కలిగిన స్మార్ట్ ఫోన్లో అందమైన లుక్ వస్తుంది.

కొంతమంది తమ స్నేహితుల contact నెంబర్లకి, వారి ఫేవరేట్ actors ఇమేజ్, కాంటాక్ట్ వాల్ పేపరుగా సెట్ చేస్తుంటారు. అయితే ఇలా ఫిలిం హీరోలు మరియు హీరొయిన్ల క్వాలిటీ బ్యాక్ గ్రౌండ్ ఇమేజిలు కావాలంటే, బ్రౌజర్లో గూగుల్ సెర్చ్ ద్వారా, ఫేవరేట్ హీరోస్ బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్, డౌన్లోడ్ చేసుకోవాలి. తరువాత ఫోన్లో ఆ డౌన్లోడ్ చేసిన ఇమేజ్ వాల్ పేపరుగా సెట్ చేసుకోవాలి.



మంచి స్టిల్స్ కలిగిన సినిమా హీరో హీరొయిన్ల క్వాలిటీ ఇమేజులు ఆన్ లైన్లో అనేకంగా లభిస్తాయి. అలాగే కొంతమంది హీరొయిన్ ఫోటో షూట్ గేలరీ ఇమేజులు కూడా లభించవచ్చు. అయితే ఇవన్ని బ్రౌజర్లో సెర్చ్ ఇంజిన్ ద్వారా సెర్చ్ చేసి, స్మార్ట్ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకోవాలి.

అలా ఎక్కువ శ్రమ పడకుండా మొబైల్ స్క్రీనుపై, లేక లాక్ స్క్రీన్ బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ సెట్ చేసే మొబైల్ అప్స్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు అయితే గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తాయి. ఇలాంటి అప్స్ లలో నేచర్ సీన్స్, బర్డ్స్, ఫ్లవర్స్, యాక్టర్స్ స్టిల్స్, యాక్ట్రేస్స్ హాట్ స్టిల్స్ మొదలైన మొబైల్ అప్స్ ప్లే స్టోర్లో లభిస్తాయి.

Telugu Actors / Actress Image Gallery Mobile Applications ఈ క్రింది కొంతమంది తెలుగు ఫిలిం యాక్టర్స్ మరియు యాక్ట్రేస్స్ ఇమేజ్ గేలరీ మొబైల్ అప్స్ లిస్టు Prabhas, KeertiSuresh, LavanyaTripati, Allu Arjun, MaheshBabu, AnushkaSetti, NayanaTara, Jr.NTR, PawanKalyan, RamCharan, RakulPreetSingh, Samanta, SrutiHasan, Taapsee Pannu Wallpapers

Prabhas Telugu Film Actress HD Wallpaper Image Gallery Mobile Apps
ప్రభాస్ హెచ్.డి. వాల్ పేపర్స్
Keertisuresh Telugu Film Actress HD Wallpaper Image Gallery Mobile Apps
కీర్తి సురేష్ హెచ్. డి. వాల్ పేపర్స్
Lavanya Tripati Telugu Film Actress HD Wallpaper Image Gallery Mobile Apps
లావణ్య త్రిపాటి లేటెస్ట్ హెచ్.డి. వాల్ పేపర్స్
Allu Arjun Telugu Flim Actress HD Wallpaper Image Gallery Mobile Apps
అల్లు అర్జున్ హెచ్.డి వాల్ పేపర్స్
Mahesh Babu Telugu Film Actress HD Wallpaper Image Gallery Mobile Apps
మహేష్ బాబు హెచ్.డి వాల్ పేపర్స్
Anushka Setty Telugu Film Actress HD Image Wallpaper Gallery Mobile Apps
అనుష్క శెట్టి హెచ్ డి వాల్ పేపర్స్
Nayanatara Telugu Film Actress HD Wallpaper Image Gallery Mobile Apps
నయనతార హెచ్.డి. వాల్ పేపర్స్
Jr. NTR Telugu Film Actress HD Image Wallpaper Gallery Mobile Apps
జూనియర్ ఎం టి ఆర్ హెచ్.డి. వాల్ పేపర్స్
Pawan Kalyan Telugu Film Actress HD Wallpaper Image Gallery Mobile Apps
పవన్ కళ్యాణ్ హెచ్.డి. వాల్ పేపర్స్
Rakul Preet Singh Telugu Film Actress HD Wallpaper Image Gallery Mobile Apps
హీరోయిన్స్ హాట్ ఫోటో గేలరీ
Ram Charan Singh Telugu Film Actor HD Wallpaper Image Gallery Mobile Apps
రామ్ చరణ్ వాల్ పేపర్
Samantha Singh Telugu Film Actor HD Wallpaper Image Gallery Mobile Apps
సమంతా వాల్ పేపర్స్ హెచ్.డి.
Rakul Preet Singh Telugu Film Actress HD Wallpaper Image Gallery Mobile Apps
రకుల్ ప్రీత్ సింగ్ న్యూ వాల్ పేపర్స్ హెచ్.డి.
Sruti Haasan Telugu Film Actress HD Wallpaper Image Gallery Mobile Apps
శ్రుతి హసన్ హెచ్.డి వాల్ పేపర్స్
Telugu Actors / Actress Image Gallery Mobile Applications
TaapseePannu WallPapers

 

 

 

 

తరువాయి పోస్టులలో మరిన్ని మొబైల్ అప్స్ గురించి
ధన్యవాదాలు
Vega2020 – ViewEnlistedGadgetApps

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *