Wednesday, October 17, 2018
Home > Mobile applications > Telugu Cooking Process TIps / Tricks Android Mobile Apps

Telugu Cooking Process TIps / Tricks Android Mobile Apps

Telugu Cooking Process TIps / Tricks Android Mobile Apps

Telugu Cooking Process Tips / Tricks Android Mobile Apps : రుచికరమైన వంటలు మనిషికి శక్తితో పాటు భోజనం చేసిన తృప్తిని తెస్తాయి. ఆకలిపై మక్కువ, వంట చేసిన  వారిపై మమకారం పెంచుతాయి. ఇక వంటలు సరిగా కుదరకపోతే అంతేసంగతి ఆరోజు భోజనం ఇబ్బందే. వివిధ రకాల కూరగాయలతో కూరవంటలు, వివిధ రకాల కిరాణా సరుకులతో రకరకాల పిండి వంటకాలు తయారుచేస్తూ ఉంటారు. వంటల వివరాలు వంట విధానాలు, చిట్కాలలో మొబైల్ అప్స్ లభిస్తాయి.

వంటలు ఎలా చేయాలి ? 30 రోజులలో వంటకాలు నేర్చుకోండి. వంటల రకాలు వాటిలో చిట్కాలు అంటూ అనేక పుస్తకాలు, చాల షాపులలో చూస్తుంటాం. రోజూ టీవీలలో వంటల కార్యక్రమాలు ఒక నిర్దిష్ట సమయంలో ప్రసారం అవుతూ ఉంటాయి. చాలామంది వంట రానివారు వాటిని ఫాలో అవ్వడం, వంటలు చేయడం నేర్చుకోవడానికి పుస్తకాలు చూసి ప్రయోగాలూ చేయడం జరుగుతూ ఉంటుంది..పుస్తకాలే కాకుండా యు ట్యూబ్ నందు అనేక వంట చిట్కాలు తెలిపే వీడియోలు ఉంటాయి. ఈ వీడియోలు స్మార్ట్ ఫోన్లోనే యు ట్యూబ్ ద్వారా చూడవచ్చు.



ఇంకా మొబైల్ అప్స్ ద్వారా కూడా వివిధ రకాల వంటలు వాటిని తయారుచేసే విధానం, వాటికీ కావాల్సిన, కిరాణా సరుకుల వివరాలు మరియు వంటకం వండే విధానం తెలియజేసే మొబైల్ అప్స్ మన స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ అయితే గూగుల్ ప్లే స్టోర్లో అనేక అప్స్ లభిస్తాయి. కొన్ని ప్రత్యెక మాంసాహార వంటకాలపై ప్రత్యేక పుస్తకాలు ఉన్నట్టే మొబైల్ అప్స్ కూడా లభిస్తాయి. Butter Chicken, Chilli Chicken, chicken Biryani మొదలైన వాటికీ సంభందించిన ఆండ్రాయిడ్ మొబైల్ అప్ప్స్ ప్లే స్టోర్లో లభిస్తాయి.

కొన్ని వంటకాలు తయారు విధానం చెప్పే అప్స్, వంటలు ఆరోగ్యం పై చిట్కాలు తెలిపే మొబైల్ అప్, పిండి వంటలు గురించి తెలియజేసే మొబైల్ అప్, బిర్యానీ చేసే విధానం తెలిపే మొబైల్ అప్ క్రింది వరుసలో గమనించగలరు. క్రింది చిత్రాలను టచ్/క్లిక్ చేస్తే వచ్చే వెబ్ పేజి / మొబైల్ ప్లే స్టోర్ పేజిలో మొబైల్ ఆప్ కోరే అనుమతులు, కండిషన్లు అదే పేజిలో ఉంటాయి, వాటిని చూసి డౌన్ లోడ్ చేసుకోండి, కొన్ని ఆప్స్ అనవసరమైన యాడ్స్ డిస్ప్లే చేస్తూ ఉంటాయి.

Telugu Cooking Process TIps / Tricks Android Mobile Apps
100000+ తెలుగు వంటలు న్యూ స్పెషల్స్ ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్స్
Telugu Cooking Process TIps / Tricks Android Mobile Apps
1000 తెలుగు వంటలు (Telugu Vantalu) ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్స్
Telugu Cooking Process TIps / Tricks Android Mobile Apps
బిర్యానీ రిసిప్స్ ఇన్ తెలుగు న్యూ (Biryani) ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్స్
Telugu Cooking Process TIps / Tricks Android Mobile Apps
తెలుగులో పిండి వంటకాలు Pindi Vantakalu ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్స్
Telugu Cooking Process TIps / Tricks Android Mobile Apps
తెలుగులో Telugu Chitkalu తెలుగు చిట్కాలు, తెలుగు టిప్స్ ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్స్
Telugu Cooking Process TIps / Tricks Android Mobile Apps
తెలుగులో Telugu Chitkalu తెలుగు చిట్కాలు మరియు టిప్స్ ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్స్

 

 

మరిన్ని ఇతర మొబైల్ అప్స్ ! తరువాయి పోస్టులలో

ధన్యవాదాలు

వేగ2020ViewEnlistedGadgetApps

bpr

One thought on “Telugu Cooking Process TIps / Tricks Android Mobile Apps

Comments are closed.