Online Mobile Application Development Websites – Telugu
Online Mobile Application Development Websites – Telugu
Online Mobile Application Development Websites – Telugu మొబైల్ అప్లికేషన్లు అన్నిఅంశాలలో విషయాల వివరాలు ఆన్ లైన్ చేయడం ఒకప్పటి పని అయితే ఇప్పుడు అన్నిరకాల అంశాలు మొబైల్ అప్ గా మార్చి, మొబైల్ అప్ స్టోర్లో అప్ లోడ్ చేయడం ఇప్పటి ట్రెండింగ్. వెబ్ సైట్ ఉంది అంటే, మొబైల్ అప్ తప్పనిసరి అయ్యింది.
వెబ్ సైట్ వ్యూ ఎప్పుడు కంప్యూటర్, లాప్ టాప్ లో బాగుంటే, ట్యాబులో సాధారణంగా ఉంటుంది. కంప్యూటర్, లాప్ టాప్, టాబ్లెట్ అందరి దగ్గర ఉండక పోవచ్చు, కానీ స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అయితే వెబ్ వ్యూ మొబైల్ చూడడం అందరికి తెలియకపోవచ్చు, కానీ డిఫాల్ట్ మొబైల్ అప్స్ అయితే use చేయడం అలవాటు ఉంటుంది కాబట్టి, ప్రతి స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేయబడిన మొబైల్ అప్ ఉపయోగించుకోగలరు.
ప్రతి వ్యక్తి జేబులో పెన్నులాగా స్మార్ట్ ఫోన్ ఫోను కూడా చేరిపోయింది. కాబట్టి ఏదైనా వస్తువు, సేవలు, బిజినెస్ ప్రోమోట్ చేయాలంటే, మొబైల్ అప్స్ ద్వారా తొందరగా చేరే అవకాశం ఎక్కువ. బిజినెస్ త్వరగా అభివృద్ధి చేసే అవకాశాలలో ఇంటర్నెట్ మార్కెటింగ్ ఎంతో, మొబైల్ మార్కెట్ కూడా చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. చాల బిజినెస్ మొబైల్ అప్స్ ద్వారా ఎక్కువ జరుగుతున్నవి. అయితే మరి వెబ్ సైట్ ఉండి లేక బ్లాగ్ ఉండి మొబైల్ అప్ గా మార్చాలంటే, ఆన్ లైన్లో కొన్ని ప్రాధమిక మరియు నిర్దిష్ట ధర కలిగిన పధకాలతో వెబ్ సైట్లు కలవు.
Appypie.com: ఇందులో అప్ బిల్డర్ ద్వారా ఆన్ లైన్లో వీరి వెబ్ సైట్లోనే, ఎంపిక చేసుకున్న ఎంపికలతో, మొబైల్ అప్ బిల్డ్ చేయవచ్చు. ఉచితంగా అప్ బిల్డ్ చేయవచ్చు, కానీ అలా బిల్డ్ చేసిన మొబైల్ అప్లో, ads ఉంటాయి. appypie బ్రాండ్ మీ మొబైల్ అప్ వివరాలలో ఉంటుంది. డిస్క్ స్పేస్ 100ఎంబి, మొబైల్ బ్యాండ్ విడ్త్ 2జిబి వరకు మాత్రమే ఇస్తారు. వెబ్ సైట్ దర్శించడానికి బటన్ పై క్లిక్ చేయండి.
ఇంకా కొన్ని బటన్స్ అప్ బిల్డర్ వెబ్ సైట్ లింకుల బటన్స్ క్రింది వాటిలో ఎంచుకోవచ్చు.
ఒకవేళా మీరు వెబ్ సైటు లేక అది కుడా, హోస్టింగ్, డొమైన్ కొనాలంటే ఈ క్రింది బటన్స్ పై క్లిక్ చేయండి.
మీరు బటన్ పై క్లిక్ / టచ్ చేయగానే సదరు మొబైల్ ఆప్ యొక్క వెబ్ పేజి / మొబైల్ పేజి ఓపెన్ అవుతుంది, ఇన్స్టాల్ బటన్ టచ్ చేసే వచ్చే అనుమతుల వివరాలు సరి చూసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి.
to read click here to read about blogging
ధన్యవాదాలు
వేగ2020 – ViewEnlistedGadgetApps
2 thoughts on “Online Mobile Application Development Websites – Telugu”
Comments are closed.