VegaSmart Phone Things ,Gadgets & Mobile Applications Becomes Smart Society

Smart

VegaSmart Phone Things ,Gadgets & Mobile Applications Becomes Smart Society

VegaSmart Phone Things ,Gadgets & Mobile Applications Becomes Smart Society. Continue in Telugu విషయాలు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా అప్పటికి ఆ వ్యక్తికి తెలిసిన విషయజ్ఞానంతో జీవితం సాగిపోతుంది, అయితే అది అవసరానికి సరిపడా పరిజ్ఞానం అయితే. కాకపోతే కొత్తగా ఉన్నా పాత విషయాలో పరిచయం కానీ కొత్తవిషయాలో తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అవసరానికి మించి తెలుసుకుంటే ఆలోచనతో సమస్య, అవసరానికి తగినంత జ్ఞానం లేకపోతే పరిసరాల వలన సంఘంతో సమస్య ఉంటూనే ఉంటాయి.



స్మార్ట్ (Smart)సమాజంలో కొందరికి స్మార్ట్ పరికరాలపై అంతగా అవగాహన ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అవగాహన ఉన్నవారు ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ పొందుతూ, కొత్తగా వచ్చిన గాడ్జెట్లకు అప్ గ్రేడ్ అవ్వడం జరగుతూ ఉంటుంది. ఎక్కువగా యువత స్మార్ట్ గాడ్జెట్లపై సరైన అవగాహన కలిగి ఉంటారు. అయితే అవగాహన అంతగా లేనివారు గాడ్జెట్లు వాడే అవకాశం ఎక్కువగా స్మార్ట్ ఫోన్ల (smartphone) విషయంలో జరుగుతూ ఉంటుంది. 4జి వోల్టే మరియు వీడియో కాలింగ్, వాట్సాప్ వినియోగం ఎక్కువగా ఉండడం వలన సాదారణ సాంకేతిక పరిజ్ఞానం లేనివారు కూడా స్మార్ట్ ఫోన్ (smartphone)వినియోగించవలసిన పరిస్థితిలోనే ఉంది.

Android Mobile Operating System Increased Smart users.

మొబైల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం అందుబాటులోకి వచ్చాక, స్మార్ట్ ఫోన్ (smartphone)సమాజంలో స్మార్ట్ (Smart)విషయంగా మారింది, అనేక అంశాలను స్మార్టుగా మార్చుతూ స్మార్ట్ సామజిక పరికరం అయ్యింది. అంతకుముందు నుండి ఉన్న స్మార్ట్ ఫోన్ సామాన్యులకు అందుబాటు ధరలో ఉండేది కాదు, కానీ ఆండ్రాయిడ్ ఓఎస్ వచ్చాక అందరికి అందుబాటులోకి స్మార్ట్ ఫోను వచ్చింది. స్మార్ట్ ఫోనుతో ప్రాధమిక సదుపాయాలతో బాటు వీడియో రికార్డింగ్ ఎడిటింగ్, ఫోటో కాప్చర్, ఫోటో ఎడిటింగ్, మాప్స్ , నావిగేషన్, పేమెంట్, షాపింగు మొదలైన విషయాలలో ఉపయుక్తంగా ఉంటుంది అని అంటారు.

10K నుండి 18K రేంజిలో లభించే మొబైల్ ఆప్స్ పోస్టు ఈవెగ2020లో ఈరోజుపోస్టుగా ప్రచురితం అయ్యింది, చదవడానికి ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

అనేక అంశములలో అనేకానేక మొబైల్ ఆప్స్ స్మార్ట్ ఫోన్లను (Smartphone) స్మార్టుగా ఉపయోగించడానికి సహాయపడతాయి. అయితే అవి స్మార్ట్ ఫోనుపై నియంత్రణ కలిగి ఉంటాయి, వినియోగదారు విషయాలను కూడా సేకరించగలిగే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. ప్రాధమికంగా స్మార్ట్ ఫోను కంపెనీ దారు అందించే మొబైల్ ఆప్స్ కాకుండా ఇతర మొబైల్ ఆప్స్ డౌన్ లోడ్ చేసే ముందు సదరు మొబైల్ ఆప్ ఉపయోగం, వాటిని ఉపయోగించే విధానంపై సరైన అవగాహన కలిగి ఉండాలని నిపుణుల అభిప్రాయంగా చెప్పబడుతుంది. డ్రైవింగ్ సరిగా తెలిసిన వ్యక్తి వాహనాన్ని సరిగా నడపగలిగినట్లు, బ్రౌజింగ్ విషయంలో సరైన అవగాహన ఉంటే, సదరు వినియోగదారుకి ఉండే అవగాహన స్మార్ట్ మొబైల్ ఆప్స్ (Smart mobile apps) గురించి తెలుసుకోవడంలో ఉపయోగపడుతుంది.

Needs To Know About Installed Smartphone Mobile Apps

విషయాలు స్మార్ట్ విషయంగా మార్చేస్తున్న స్మార్ట్ ఫోన్(Smartphone) గురించి ప్రధానంగా మొబైల్ ఆప్స్ ఉపయోగం తెలుసుకోవాలి. కంపెనీ స్మార్ట్ ఫోన్లో ప్రాధమికంగా ఉండే ఆప్స్ ఉపయోగాలు, ఉపయోగించే విధానం తెలుసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లో ఇంస్టాల్ చేయబడి ఉన్న స్మార్ట్ ఆప్స్ అప్డేట్ చేస్తూ ఉండాలి. వివిధ రకాల విషయాలలో మొబైల్ ఆప్స్ ఉపయోగం అత్యంత సౌకర్యంగా ఉంటే, వినియోగదారు విషయంలో వ్యక్తిగత వివరాల భద్రతలో లోటుపాట్లు ఉన్నట్లుగానే వార్తలు వినవస్తూ ఉంటాయి. ఈ భద్రతా విషయంలో కూడా భద్రత పెరిగితే స్మార్ట్ ఫోన్ ఇంకా ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది.

సాదారణ స్మార్ట్ ఫోన్ల(Smaphones) లో ఎక్కువగా వాడుతున్న ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ మొబైల్ ఓఎస్. కంప్యూటర్లో బ్రౌజింగ్ నాలెడ్జ్ బాగుంటే, స్మార్ట్ ఫోను ఉపయోగించడంలో పరిణితి బాగుంటుంది. లేకపోయినా ఉపయోగించగలం కానీ కొన్ని ఆప్స్ ఉపయోగించడంలో ఉండే సాంకేతికత సదుపాయాలు అర్ధం కాకపోవచ్చు, అయితే స్మార్ట్ ఫోన్లో కూడా తరచుగా వాడుతూ ఉన్న కొలది వాడుక విధానం అవగాహనకి వస్తుంది. పరిశీలన పరిస్థితిని తెలిపినట్లు స్మార్ట్ ఫోన్ (Smartphone) స్క్రీనులో ఉన్న షార్ట్ కట్ ఐకాన్లు, ఇన్స్టాల్ చేయబడిన ఆప్స్ కనిపిస్తున్న విధానం, సెట్టింగ్ ఐకాన్ టచ్ చేస్తే వచ్చే ఆప్షన్లపై సరైన అవగాహనతో ఉంటే స్మార్ట్ ఫోన్ ఉపయోగం బాగా ఉంటుంది.

Smartphone – Mobile Apps VegaSmart Phone Things ,Gadgets & Mobile Applications Becomes Smart Society

మొబైల్ ఆప్స్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు మొబైల్ ఆప్ అడిగే అనుమతులు ఏమిటి, ఆ అనుమతుల అవగాహన అవసరమే అంటారు. అలాగే బాటరీ బ్యాక్ అప్ ఎక్కువ సేపు ఉండడానికి అవసరమైన టిప్స్ తెలుసుకోవాలని కూడా చెబుతారు. అలాగే మూడవ పార్టీ అప్లికేషను పరిమితులు, నిబందనలు, అవి ఉచితమైతే వాటిలో కనిపించే యాడ్స్ ఎలా గమనించాలి. స్మార్ట్ సదుపాయాలకు అవసరమైన మొబైల్ ఆప్స్, స్మార్ట్ ఫోన్ పనితీరుకు ఆటంకం కలిగించే ఆప్స్ గేమ్స్ తదితర విషయాలపై అవగాహన అవసరం అంటారు.

ఎక్కువగా చాలామంది యూట్యూబ్ వీడియోలు చూడడానికి ఉపయోగిస్తూ ఉంటారు, కొంతమంది గేమ్స్ ఎక్కువగా ఆడుతూ ఉంటారు. స్మార్ట్ ఫోన్ (Smartphone) గేమ్స్, వీడియోలు కాకుండా షాపింగ్, మొబైల్ బ్యాంకింగ్, బిల్ పేమెంట్స్, బుక్స్ రీడింగ్, లెర్నింగ్ థింగ్స్ అనేక విభాగాలలో వివిధ రకాల వినియోగదారులకు స్మార్ట్ ఫోను బాగా ఉపయుక్తమే అని అంటారు.

ఇంతకుముందు పోస్టులో కొన్ని స్మార్ట్ ఫోన్ టిప్స్ గురించి వివరించబడి site:vega2020 లో ఉంది, చదవడానికి ఇవే అక్షరాలపై టచ్ / క్లిక్ చేయండి.

స్మార్ట్ (Smart) మొబైల్ ఫోన్లో బ్రౌజింగ్ స్మార్ట్ ఫోను పనితీరు పెంచుకోవడంలో ఉపయుక్తమని అంటారు, ఎందుకంటే బ్రౌజర్లో పేస్ బుక్ ఉపయోగించడం, బ్రౌజర్లో ఇతర మెయిల్స్ ఓపెన్ చేయడం, బ్రౌజర్లో షాపింగ్ చేయడం, బ్రౌజర్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించడం వస్తే, స్మార్ట్ ఫోన్లో షాపింగ్ ఆప్స్, బ్యాంకింగ్ ఆప్స్, సోషల్ మీడియా ఆప్స్ అన్ని అవసరం లేకపోయినా ఇన్స్టాల్ చేసుకోవలసిన పనిలేదు. బ్రౌజింగుకు గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఆండ్రాయిడ్ బ్రౌజరు ఉపయుక్తమని చెబుతారు.

Browsing Best Other than Browsing Apps

బ్రౌజింగ్ విషయంలో ఎలా అనేది చదవడానికి ఇవే అక్షరాలపై టచ్ / క్లిక్ చేయండి.

సెర్చ్ ఇంజిన్ విషయాలలో బ్రౌజింగు గురించి చదవడానికి ఇవే అక్షరాలపై టచ్ / క్లిక్ చేయండి.

మునుపు ముచ్చటలో ముచ్చటించిన విధానంలో మొబైల్ ఆప్స్ ఇంస్టాల్ చేసేటప్పుడు మొబైల్ ఆప్స్ అనుమతులు, ఆప్స్ ఇన్స్టాల్ విధానం చదవడానికి ఇవే అక్షరాలపై టచ్ / క్లిక్ చేయండి.

అల్ ఇన్ వన్ డెస్క్ టాప్ కంప్యూటర్లు వచ్చాయి, కానీ సాదారణ డెస్క్ టాప్ కంప్యూటర్లు ఎక్కువగా వాడుతారు. అలాగే ఆల్ ఇన్ ఆన్ ప్రింటర్స్ (స్కాన్, ప్రింట్, జిరాక్ష్) కలిపి ఉంటే కొంతమంది, విడివిడి వస్తువులే ఎక్కువకాలం మన్నుతాయి అంటారు. అలాగే స్మార్ట్ ఫోన్లో కూడా డ్యూయల్ సిమ్ మొబైల్ కన్నా సింగిల్ సిమ్ స్మార్ట్ ఫోన్ పెర్ఫార్మన్స్ ఎక్కువకాలం మన్నికకు మంచిది అంటారు.

డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్ల గురించి చదవడానికి ఇవే అక్షరాలపై టచ్ / క్లిక్ చేయండి.

స్మార్ట్ ఫోన్ రోజురోజుకు సాంకేతికత అభివృద్ధి చెందుతూ ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ సదుపాయాలతో స్మార్ట్ ఫోన్లు వస్తూ ఉంటాయి, వాటి సెలక్షన్ విషయంలో సలహాలు అందించే వెబ్ సైట్, స్మార్ట్ ఫోన్ రివ్యూస్ అందించే వెబ్ సైటులు అనేకం ఆన్ లైన్లో ఉన్నాయి.

స్మార్ట్ మొబైల్ సెలక్షన్ విషయంపై గల పోస్టుని చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్ / క్లిక్ చేయండి.

వస్తువులు కొనేముందు వాటి పనితీరుపై, వాటి నాణ్యతపై అవగాహన అవసరమైనట్లే, స్మార్ట్ ఫోన్ కొనేముందు సదరు కంపెనీ మోడల్ పనితీరుపై నిపుణుల లేక వాడిన వినియోగదారు అభిప్రాయ సేకరణ మంచిది అని అంటారు. ఎక్కువగా ఇంటర్నెట్ ద్వారా స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసేవారికి ఇది ఉపయోగకరం. VegaSmart Phone Things ,Gadgets & Mobile Applications Becomes Smart Society

వస్తువులపై వాస్తవాలు అనే పోస్టుపై చదవాడిని ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

వాల్ పేపర్ స్మార్ట్ ఫోన్ స్క్రీనుని మరింత అందంగా మన అభిరుచికి తగ్గట్టుగా ప్రతిబింబించే విధంగా స్మార్ట్ స్క్రీనుని మార్చుకుంటాం. అలాగే మనకి నచ్చిన ప్రకృతి పొటోలు, అభిమాన హీరో పొటోలు, హీరొయిన్ల ఫోటోలు, మన ఫోటోనో సెట్ చేసుకునే విధానం తెలిస్తే, సదరు ఫోటో వాల్ పేపరుగా సెట్ చేయగలం.

స్మార్ట్ ఫోన్లో వాల్ పేపర్ సెట్టింగ్స్ గురించి చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్ / క్లిక్ చేయండి.

Google Play Store Mobile Apps Store

అన్ని రకాల ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్స్ గూగుల్ ప్లే స్తోర్లోనే లభిస్తాయి, స్మార్ట్ ఫోన్లో ప్రధానమైన మొబైల్ ఆప్ గ ఉంటుంది, అన్ని ఆప్స్ కి అడ్డాగా. వివిధ వర్గాలలో వివిధ విభాగాలలో, ఎడిటర్ ఛాయస్ మొబైల్ ఆప్స్, షాపింగ్, కాలింగ్, కెమెరా, రికార్డింగ్, ఎడిటింగ్ ఎన్నో రకాల మొబైల్ ఆప్స్ లభిస్తాయి.

గూగుల్ ప్లే స్టోర్లో నుండి ఆప్స్ ఇన్స్టాల్ చేసుకునే విధానం గురించి చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

అన్ని వెబ్ సెర్చ్ ఇంజిన్లలో గూగుల్ సెర్చ్ ఇంజిన్ మొదటిది, అలాంట గూగుల్ సంస్థకి చెందిన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో సెర్చింగ్ సదుపాయం అందించే మొబైల్ ఆప్ గూగుల్ క్రోమ్. క్రోమ్ గురించి తెలుసుకుంటే, మనం కొన్ని రకాల బ్రౌజింగ్ ఆప్స్ స్మార్ట్ ఫోన్లో ఇంస్టాల్ చేయాల్సిన అవసరం ఉండదు.

స్మార్ట్ ఫోన్ హోమ్ స్క్రీనుపై గల క్రోమ్ సెర్చ్ బార్ గురించి చదవడానికి ఇక్కడ ఇవే టచ్ / క్లిక్ చేయండి.

మొబైల్ ఆప్స్ లేకుండా స్మార్ట్ ఫోన్ నిరూపయోగం అలాంటిది, కొన్ని రకాల మొబైల్ ఆప్స్ వలననే స్మార్ట్ యూజర్ డేటాకి బద్రత లేదు అంటారు. అలాగే కొన్ని రకాల మొబైల్ ఆప్స్ ద్వారా వచ్చే యాడ్స్ ఫోనుని ఆటంకపరుస్తాయి అని అంటారు.

తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన స్మార్ట్ ఫోన్ వినియోగం గురించి చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్ / క్లిక్ చేయండి.

vega2020 siteలో స్మార్ట్ ఫోన్ ఉపయోగాలు, మొబైల్ ఆప్స్ గురించి పోస్టులు కలవు.

సైట్ vega2020 వెబ్ సైటులో ఎక్కువగా స్మార్ట్ ఫోన్ మొబైల్ ఆప్స్ గూగుల్ ప్లే స్టోర్ లింకులతో ఇచ్చి వివరించడం జరిగింది. అలాగే మొబైల్ ఆప్స్ ఇన్స్టాల్ చేసే సమయంలో గమనించవలసిన విషయాల గురించి పోస్టులు చేయడం జరిగింది. అలాగే వివిధ రకాల గేమ్స్ గురించి ఆప్స్ గురించిన కొన్ని పోస్టులు కలవు, చూడగలరు. VegaSmart Phone Things ,Gadgets & Mobile Applications Becomes Smart Society

అన్నిరకాల మొబైల్ ఆప్స్ మరియు గేమ్స్ గూగుల్ ప్లే స్టోర్ నుండి లింక్ చేయబడినవి. సదరు మొబైల్ ఆప్ ఇన్స్టాల్ చేసేముందు, గూగుల్ ప్లే స్టోర్లో సదరు ఆప్ నిభందనలు, సదరు ఆప్ ఏఏ స్మార్ట్ ఫోను సదుపాయాలపై ప్రభావం చూపుతుంది తదితర విషయాలు గమనించి మూడవ పార్టీ మొబైల్ ఆప్స్ ఇన్స్టాల్ చేసుకోగలరు. స్మార్ట్ గాడ్జెట్లు మొబైల్ ఆప్స్ సమాజాన్ని స్మార్ట్ సమాజంగా మార్చేస్తున్నాయి. VegaSmart Phone Things ,Gadgets & Mobile Applications Becomes Smart Society

తాకేతెర సదుపాయం వలన అక్షరజ్ఞానంతో సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా సరే స్మార్ట్ ఫోన్ ఉపయోగించవచ్చు. అందువలననే స్మార్ట్ ఫోన్ల విక్రయాలు ఎక్కువ అని అంటారు. అయితే తాకే తెరవలన మొబైల్ ఆప్ చిత్రాలపై టచ్ చేస్తూ ఓపెన్ చేయడం వలన కొన్ని మొబైల్ ఆప్స్ వరకు చూడడానికి ఉపయోగపడే ఆప్స్ వరకు ఉపయోగకరం. స్మార్ట్ ఫోనులో వైరస్ వచ్చే యాడ్స్ పై టచ్ చేయకుండా ఉండడానికి, మొబైల్ ఆప్ సెట్టింగ్స్ మార్చుకునే విధానం తెలియడానికి కొంచెం బ్రౌజింగ్ మరియు మొబైల్ టెక్నాలజీకి సంభందించిన వీడియో వీక్షణ ఉపయుక్తంగా ఉంటాయి, సాంకేతిక పరిజ్ఞానం లేనివారికి.

ధన్యవాదాలు
vega2020