Wednesday, October 17, 2018
Home > Smartphone Mobile Applications > Smartphone Successful Device, Getting Avail Online Things

Smartphone Successful Device, Getting Avail Online Things

Smartphone Successful Device, Getting Avail Online Things

Smartphone Successful Device, Getting Avail Online Things మితము కానిది పరిమితులు చెరిపివేస్తుంది. కచ్చితంగా ఇది ఇంటర్నెట్ మరియు స్మార్ట్ ఫోనులో నిజమనిపిస్తుంది. ఇంటర్నెట్ అనేక సంస్థాపరమైన విషయాలలో పరిమితులు చెరిపివేస్తె, స్మార్ట్ ఫోను వ్యక్తిగత విషయలలో కూడా అదే చేస్తుందని చెప్పవచ్చు. వేగమెప్పుడూ వెంటవెంటనే వేగంగా అందుకోవడమే చేస్తుంది. టెక్నాలజీ ఇప్పుడు చాలా పనులను వేగవంతం చేస్తుంది. అనేక సదుపాయాలు స్మార్ట్ ఫోను ఆధారంగా మొబైల్ అప్స్ రూపంలో వ్యక్తి అరచేతిలోనే ఉంటున్నాయి. Smartphone successful device, getting avail online things. ప్రపంచంలోకి వ్యక్తిగత విషయాలు, ప్రపంచంలో విషయాలు వ్యక్తి అరచేతిలో ! Whole world things on person hand, and also same to person.

Smart way creating to getting avail things quickly by smartphone. సాధారణ పనులు తొందరగా పూర్తీ అయ్యే అవకాశం మనకి స్మార్ట్ ఫోన్ వలన ఏర్పడుతుంది. అటువంటి పనులు సాదారణ జీవితంలో చాల ఉంటాయి. వేరే ప్రదేశంలో ఉన్న వ్యక్తిని ప్రత్యక్షంగా మాట్లాడాలంటే మాత్రం, వేరే వ్యక్తి ఉండే ప్రదేశానికి వెళ్ళవలసి రావడం తప్పనిసరి, కానీ స్మార్ట్ ఫోన్ వచ్చిన తరువాత అందులో ఉండే వీడియో కాలింగ్ సదుపాయంతో ప్రత్యక్షంగా ఒకరి ముఖం ఒకరు కనిపించే విధంగా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ కాలం మరియు ధనం పొదుపు అయ్యినట్లే అయ్యింది కదా ! వేరే ప్రదేశం వెళ్ళాలంటే సమయం కావాలి, ప్రయాణ ఖర్చులు ఉంటాయి. స్మార్ట్ ఫోనువలన రెండు సేవ్ అయ్యాయి. ఇలా స్మార్ట్ ఫోన్ నిత్య జీవితంలో అనేక విషయాలలో ఉపయోగకరం అని చెబుతారు.



ఫ్రంట్ కెమెరా రిజల్యుషన్ క్వాలిటీ ఎక్కువగా ఉంది మంచి డిస్ప్లే క్వాలిటీ కలిగిన స్మార్ట్ ఫోన్లో వీడియో కాలింగ్ సదుపాయం బాగుంటుంది. అయితే మొబైల్ డేటా ఖర్చు అవుతుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల కోసం గూగుల్ ప్లే స్టోర్లో లభించే మొబైల్ అప్స్ ద్వారా దూరంగా ఉన్న స్నేహితులతో వీడియో చాటింగ్ చేయవచ్చు. అయితే ఇప్పుడు వస్తున్న మొబైల్ సదుపాయాలను బట్టి చూస్తే, ఎక్కువగా 4జి వోల్టే, 3జిబి రామ్, 32జిబి ఫోన్ మెమరీ, 13 మెగా పిక్సెల్ కెమెరా క్వాలిటీ, సుమారు 1.4 GHz ప్రాసెసర్ స్పీడ్, 3000 mAh బాటరీ, FHD డిస్ప్లే, fingerprint sensor  మొదలైన సదుపాయాలతో ఉన్న స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా సుమారు (smartphones in 8000 rupees to 15000 rupees) ఎనిమిది వేల పదిహేను వేల రూపాయలలో లభిస్తున్నాయి.

మొబైల్ ఆప్స్

అమెజాన్ ఈ కామర్స్ వెబ్ సైట్లో మొబైల్ ఫోన్లు కొనాలంటే ప్రక్కన బటన్ పైన క్లిక్ / టచ్ చేయండి

ఫ్లిప్ కార్ట్ ఈ కామర్స్ వెబ్ సైట్లో మొబైల్ ఫోన్లు కొనాలంటే ప్రక్కన బటన్ పైన క్లిక్ / టచ్ చేయండి

ఇంకా మనకి వీడియో కాలింగ్ సదుపాయం అందించే స్మార్ట్ ఫోన్ మొబైల్ అప్స్ చూస్తే !

గూగుల్ డ్యూ (Google Duo)

స్కైప్ వీడియో కాలింగ్ (Skype – free IM & Video calls)

ఐఎంఓ ఉచిత వీడియో కాల్స్ మరియు చాటింగ్ (imo free video calls and chat)

వీడియో కాల్ (video call)

లైవ్ టాక్ – ఉచిత వీడియో చాట్ (Live Talk – free video chat)

ఉచిత వీడియో కాల్స్ అండ్ చాట్ (free video calls and chat)

జియో 4జి వాయిస్ (Jio4GVoice)

మరిన్ని ఇతర విషయలు మొబైల్ అప్స్ తరువాయి పోస్టులలో

వేగ2020 – ViewEnlistedGadgetApps

bpr