Home > బ్రహ్మానందం
బ్రహ్మానందం కామెడీ సీన్స్ యూట్యూబ్ ద్వారా వీక్షించేవారు

బ్రహ్మానందం కామెడీ సీన్స్ యూట్యూబ్ ద్వారా వీక్షించేవారు

బ్రహ్మానందం కామెడీ సీన్స్ యూట్యూబ్ ద్వారా వీక్షించేవారు ముఖంలో హావభావాలతో నవ్వించే కామెడీ ఆర్టిస్టు బ్రహ్మానందం. కామెడీ సినిమా అంటే బ్రహ్మానందం పాత్ర తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటారు దర్శక రచయతలు. అహనా పెళ్ళంటా అంటూ హాస్యచిత్రంతో తెలుగు ప్రేక్షకులకు వెండితెరపై పరిచయం అయిన బ్రహ్మానందం ఆనాటి నుండి నేటికి ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నారు. ప్రత్యేకంగా బ్రహ్మానందం కామెడీ సీన్స్ యూట్యూబ్ ద్వారా వీక్షించేవారు అనేకమంది ఉంటారు. నవ్వు నాలుగు విధాలుగా చేటు అనేవారు

Read More