Tag: You Tube

Sep 24 2018
Adjust YouTube Video Quality Settings

Adjust YouTube Video Quality Settings

Adjust YouTube Video Quality Settings On Mobile App and Web App యూట్యూబ్ వీడియో వెబ్ అప్లికేషన్ మరియు మొబైల్ ఆప్ ఎంత ప్రసిద్దో చెప్పనక్కరలేదు. ఎందుకంటే ప్రసిద్ది చెందడానికి అనేక విషయాలు యూట్యూబ్ లోనే వీడియోలుగా చేరుతూ ఉంటాయి. సులువుగా ఉంటూ సంతోషకరమైన విషయాలు, నేర్చుకునే విషయాలు, బ్రేకింగ్ న్యూస్, అనూహ్య దృశ్యాలు, సినిమాలు, షార్ట్ ఫిలింస్ లాంటివి ఎన్నో వీడియోల రూపంగా చేతిలో ఇమిడిపోయే స్క్రీను నుండి – గోడకు సరిపడే […]