Home > Vega

Vega

View Enlisted Gadget Applications, Avail Android Mobile Apps

smart thinking getting cool gadgets, those having an operating system and usable apps for that. Android gadgets more and very easy to use. And Android mobile apps giving great support to avail smart features from Gadgets. Here with this blog, I am writing about ‘View enlisted gadget applications, avail Android mobile Apps’.

ఆలోచన స్మార్ట్ అయితే, అది ఆపరేటింగ్ సిస్టంతో పని చేసే technical gadgets వైపు తిరుగుతుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేసే Gadgets ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్స్ ఉంటాయి. అంతేకాక అవి సులభంగా ఉపయోగించవచ్చు. Some enlisted android mobiles available in mid range price variant, and have good features. కొన్ని స్మార్ట్ ఫోన్లో అందుబాటు ధరలో, లభిస్తూ మంచి సదుపాయాలు కలిగి ఉంటాయి. అవి బాగా అమ్మకాలు జరుగుతూ ఉంటాయి.

Click or touch here to view enlisted gadget applications in Telugu

సులభం ఎప్పుడూ వేగంగా విస్తరిస్తుంది, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం రాకముందు, మొబైల్ ఆపరేటింగ్ సిస్టం అంటే Symbian os నోకియా ఫోన్లలో ఉండేది. కాని ఆ సమయంలో హై ఎండ్ మొబైల్స్ తక్కువగా వాడేవారు, కారణం మార్కెట్లో నోకియా ఫీచర్ ఫోన్స్ ఫేమస్. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం అందుబాటులోకి  వచ్చాక మాత్రం స్మార్ట్ ఫోన్ల తయారీ మరియు వాడకం బాగా పెరిగింది అని చెప్పవచ్చు. వాడుకకు సులభంగా ఉండే వస్తువు, సంభందిత విషయాలు త్వరగా విస్తరిస్తాయి. ఆండ్రాయిడ్ వాడుకకు సులభంగా ఉంటే, ఫోన్లు వాడకం కూడా విస్తరిస్తుంది. after some searching I try small describe about view enlisted gadget application, avail android apps.



ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్స్, స్మార్ట్ ఫోను సదుపాయాలు ఉపయోగించాలంటే మాత్రం మొబైల్ అప్స్ తప్పనిసరి. ఫోనులో జిపిఎస్ మరియు నావిగేషన్ సదుపాయం ఉంటే, గూగుల్ మాప్స్ ఎలా అవసరమో, కాల్ రికార్డు కాల్ రికార్డు చేయాలంటే కాల్ రికార్డర్ అప్స్, కెమెరాలో బందించిన ఫోటోలు ఇంకా అందంగా తయారుచేయాలంటే, ఫోటో ఎడిటింగ్ అప్స్ కావాల్సిందే. మొబైల్ నుండి షాపింగ్ చేయాలంటే, టిప్స్ తెలుసుకోవాలంటే, ఫోటోలు – వీడియోలు షేర్ చేయాలంటే, మొబైల్ బ్యాంకింగ్ చేయాలంటే, లైవ్ ఈవెంట్స్ చూడాలంటె, సాంగ్స్ కట్ చేయాలంటే, ఫోటోలు-వీడియోలు చూడాలంటె, బ్రౌజింగ్ చేయాలంటే, రాశిఫలాలు తెలుసుకోవాలంటే ఇలా చెప్పుకుంటే, చాల విషయాలు ఉంటాయి. ఇవ్వన్ని వాడాలంటే సంభందిత మొబైల్ అప్లికేషను ఫోనులో ఇన్స్టాల్ చేయబడి ఉండాలి.

Mostly mobile apps very useful for avail smartphone smart features smartly. Some enlisted mobile apps pre-installed on all android smartphones. Those, some general needed apps, Google apps and other famous mobile apps.

Click / touch to view enlisted gadget apps,avail android apps for wall paper settings in Telugu

Click / touch to view enlisted gadget apps of some Telugu film actors

అనేక రకాల entertain things ఉన్నా, స్మార్ట్ ఫోన్ ఫేమస్ అయింది. టీవీ, కంప్యూటర్, లాప్ టాప్ అయితే ఒకచోట కూర్చొని చూడాలి, మ్యూజిక్ ప్లేయర్స్ వలన కేవలం మ్యూజిక్ వినగలం, వీడియో ప్లేయర్స్ ఉన్న అవి ముందుగా లోడ్ చేసిన వీడియోలు మాత్రం చూపిస్తుంది, కెమెరా ఉన్నా అది కేవలం ఫోటోలు వీడియోలు రికార్డు చేయడం వరకే, ఎడిట్ చేయాలన్న ఎవరికైనా షేర్ చేయాలన్న కుదరదు. కానీ ఇవ్వన్ని స్మార్ట్ ఫోనుతో ఎక్కడైనా చేయవచ్చు. I try useful view enlisted gadget applications, avail Android apps.

స్నేహితులతో మాట్లాడాలంటే వాయిస్ కాలింగ్ సదుపాయం, ప్రత్యక్షంగా మాట్లాడాలంటే వీడియో కాలింగ్ సదుపాయం, నచ్చిన నేచర్ స్థితిని కెమెరాలో బందించాలంటే కెమెరా సదుపాయం, చాటింగ్ చేయాలంటే సోషల్ మీడియా అప్స్, వీడియోలు చూడాలంటె వీడియో ప్లేయర్స్, ప్రత్యక్ష కార్యక్రమాలు చూడాలంటే, ఏదైనా ఇతర బాషా నేర్చుకోవాలంటే, నచ్చిన హీరో ఫోటోలు డౌన్లోడ్ చేయాలంటే, లైవ్ మొబైల్ అప్స్, ఇంటర్నెట్ సదుపాయం, వేగవంతంగా డౌన్లోడ్ కలిగిన 4జి టెక్నాలజీ సదుపాయాలు ఇలా చాల కొన్ని వస్తువుల విడిగా చేసే సదుపాయాలన్నీ స్మార్ట్ ఫోన్ సహాయంతో సాధించవచ్చు. హై కన్ఫిగరేషన్ అంటే బడ్జెట్ ధరలో లభించే గాడ్జెట్ సదుపాయాలు చూస్తే, 1.5GHz పైన స్పీడు కలిగిన ప్రాసెసర్, 3జిబి రామ్, 32జిబి ఫోను మెమరీ, SD కార్డు సదుపాయం, 13 మెగా పిక్సెల్ కెమెరా క్వాలిటీ, హెచ్.డి. డిస్ప్లే 5″ – 6″ స్క్రీన్, 4జి, వోల్టే, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, స్మార్ట్ ఫోనుకు ముందు వెనుక కూడా రెండేసి కెమెరాలు మరియు ముందు వెనుక ఫ్లాష్ సదుపాయం, 3000mAh సామర్ధ్యం కలిగిన బాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, పేస్ డిటెక్షన్, ఓటిజి సపోర్ట్, నాయిస్ రిడక్షన్, హెచ్.డి. వీడియో రికార్డింగ్, జిపిఎస్, నావిగేషన్, కంపాస్ (దిక్శూచి), వైఫై, వైఫై హాట్ స్పాట్ ఇంకా మొదలైన బేసిక్ సదుపాయాలతో కలిపి ఉంటున్నాయి.

Click to view enlisted gadget android smartphones

ఇన్ని సదుపాయాలు కలిగిన స్మార్ట్ ఫోను వలన ప్రయాణాలలో ప్రత్యేకంగా కెమెరాలు క్యారీ చేసే పని లేకుండా పోయింది, మ్యూజిక్ వినడానికి ప్రత్యేక మ్యూజిక్ ప్లేయర్ అవసరం లేదు. టోటల్ లెక్కగట్టాలంటే కేలక్యులేటర్ అవసరం అక్కరలేదు. వంటల చిట్కాలు, ఆరోగ్య చిట్కాలు, వంటింటి టిప్స్ చెప్పే పుస్తకాలు బుక్ చదవాలన్నా స్మార్ట్ ఫోన్లోనే చదివేయవచ్చు. ఇలా కొన్నింటితో అవసరం లేకుండా వాటి స్థానంలో స్మార్ట్ ఫోను ఉపయోగపడుతుంది.

స్మార్ట్ ఫోన్ ఉపయోగించి బేసిక్ బ్లాగ్ నిర్వహించవచ్చు, బ్లాగ్గింగ్ అంటే ఏదైనా ఒక అంశంపై, వివరణలు, న్యూస్ అప్డేట్ చేసే కంటెంట్ ఆధారిత వెబ్ పేజిల సముదాయం. మరిన్ని విషయాలు పోస్టులలో చూడగలరు.

Thanking you

VEGA2020View Enlisted Gadget Applications