Home > vegadget

vegadget

vegadget latest smartphone review performance posts

vegadget latest smartphone review performance posts
Latest Honor9N Android OS Oreo Smartphone

న్యూస్మార్ట్ ఫోను హానర్(Honor9N) గురించిన రేటింగ్ వివరాలు ఆన్ లైన్ విషయాలు. ధరలు 12K, 14K, 18K రేంజిలో 3GB+32GB, 4GB+64GB, 4GB+128GB వరుసగా రామ్ మరియు ఫోను మెమరీలు మోడల్స్ రూపంలో లభిస్తున్నాయి. విడుదలకు ముందే ప్రాచుర్యం పొందిన స్మార్ట్ ఫోన్లలో హానర్(Honor9N) కూడా చేరి యువతలో ఉత్సుకతను పెంచింది.  ఈ ఫోను విక్రయాలు ఫ్లిప్ కార్ట్ ఇకామర్స్ సంస్థ ద్వారా అమ్మకాలు ఈనెల జూలై31తేది నుండి ప్రారంభం కానున్నాయి. డిజైన్ మరియు డిస్ప్లే క్వాలిటీ అద్బుతమని ప్రాచుర్యం పొందింది. ఇంకా ఇష్టపడితే ప్రక్కచిత్రంపై టచ్/క్లిక్ చేయడం ద్వారా చదవగలరు. vegadget webpage: vegadget latest smartphone review performance posts ఈ పేజిలో స్మార్ట్ ఫోన్లు గురించిన vegawebsiteలో వివరించబడిన పోస్టుల లింకులు ఇవ్వబడతాయి. అనేక పోస్టులలో అనేక స్మార్ట్ ఫోన్లు గురించి ఉంటాయి అయితే కేవలం ట్రెండిగా ఉన్న స్మార్ట్ ఫోనుపై వివరణ ఈ పేజిలో చూపించడం జరుగుతుంది. ప్రస్తుతం గాడ్జెట్ల రివ్యూలు అందించే వెబ్ సైట్, అమ్మకాలు జరిపే ఇకామర్స్ సంస్థల గురించి క్లుప్త వివరణ క్రిందగా చదవగలరు.

vegadget view gadget reviews

Latest Smart Gadget Performance as per website reviews in Telugu. వెగాడ్జెట్లలో స్మార్ట్ గాడ్జెట్ల పెర్ఫార్మన్స్ ప్రముఖ వెబ్ సైట్ల ద్వారా వచ్చిన రేటింగ్స్. స్మార్ట్ గాడ్జెట్ల పనితీరు, వాటిలో ఉండే సదుపాయాల ఆధారంగా కొన్ని వెబ్ సైట్లలో సదరు స్మార్ట్ గాడ్జెట్లపై రివ్యూలు అందిస్తూ స్కోర్ కూడా ఇస్తూ ఉంటారు. అలా స్కోరింగ్ ఇచ్చే వెబ్ సైట్లలో ప్రముఖంగా 91మొబైల్స్, గాడ్జెట్స్ ఎన్డిటివి, గాడ్జెట్స్ నౌ, జిఎస్ఎం ఏరిన, స్మార్ట్ ప్రిక్స్, ఫస్ట్ పోస్ట్, మైస్మార్ట్ ప్రైస్ మొదలైన వెబ్ సైట్లు ఉంటాయి.

vegadget: సాదారణంగా రివ్యూలు చదవడం వలన స్మార్ట్ ఫోన్లో ఉన్న ప్రత్యేకతలు సాంకేతిక విషయాలు, విశేషాలు అవగాహన వస్తుంది. అయితే రివ్యూ సారాంశంగా వారి వారి వెబ్ సైట్లలో రేటింగ్ తరహాలో సదుపాయాల పనితీరు ధరని బట్టి స్కోర్లు ఉంటాయి. సాదారణంగా ఉపయోగించిన వినియోగదారు నుండి అభిప్రాయ సేకరణ బాగుంటుంది, అయితే కొత్తగా విడుదల కాబోయే స్మార్ట్ గాడ్జెట్ల విషయంలో కుదరదు. ముందుగా ఊహాత్మక లేక వివరణాత్మ విషయాలు అందించే వెబ్ సైట్లే ఆధారం.

వాడుకలో ఉన్నవి ఎక్కువమంది వాడుతున స్మార్ట్ గాడ్జెట్లు కొనడానికి పెద్దగా రివ్యూస్ మీద ఆధారపడనవసరం లేదు. ఎవరో ఒకరు సదరు ప్రసిద్ద గాడ్జెట్లు వాడేవారు ఉంటారు. ఆఫ్ లైన్ స్టోర్లో అయితే షాపు విక్రయాలు జరిపే వ్యక్తి వారి వద్దనున్న ఫోన్ల సదుపాయాలపై వివరణ ఇస్తారు. అయితే కేవలం ఆన్ లైన్ ఇకామర్స్ సంస్థలద్వారా మాత్రమే అమ్మకాలు జరగబోయే స్మార్ట్ గాడ్జెట్ల విషయం తెలియాలంటే, మాత్రం మనం వెబ్ సైట్లను ఆశ్రయించాలి. చాలావరకు అమ్మకాలు జరిపే ఇ కామర్స్ సంస్థలు తమ వెబ్ సైట్లలో తాము విక్రయించబోయే స్మార్ట్ గాడ్జెట్ సదుపాయాల వివరాలు ఉంచుతారు.



smartvegadget: ఎక్కువగా స్మార్ట్ గాడ్జెట్లు లేక ఇతర హోం నీడ్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, పర్సనల్ వేర్ మొదలైన వస్తు విక్రయాలలో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్లు అగ్రస్థానంలో ఉంటే, ఇంకా చాల వెబ్ సైట్లలో వస్తు విక్రయాలు ఆన్ లైన్ ద్వారా కాష్ ఆన్ డెలివరీ పద్దతిలో ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ట్రెండ్ స్మార్ట్ గాడ్జెట్ల విషయంలో చాలామంది యువత ఎక్కువగా ఆన్ లైన్ ద్వారానే కొనుగోళ్ళు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల విషయంలో అమ్మకాలు మొదలు పెట్టిన నిమిషాలలో అవుట్ స్టాక్ వచ్చేసేలాగా కొనుగోళ్ళు ఉంటున్నాయి. ఇంకా స్మార్ట్ పోన్లో షాపింగ్ చేసే మొబైల్ ఆప్స్ పోస్టు చూడడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

vegadget వెబ్ పేజిలో తదుపరి పోస్టులలో కొత్తవి మరియు ఉన్నవి పోస్టుల లింకులు స్మార్ట్ గాడ్జెట్ల కొరకు లింకు చేయబడతాయి.

ధన్యవాదాలు.
vegadget