Wednesday, October 17, 2018
Home > vegadget > Honor9N Best Smartphone Design & Display Quality

Honor9N Best Smartphone Design & Display Quality

Honor9N Best Smartphone Design & Display Quality

హానర్9N రూపకల్పన ఆకర్షణీయంగా ప్రదర్శనలో ప్రభావంతంగా ఉంటే మిగిలిన విషయాల్లో ఏ వెబ్ సైట్లో ఏవిధంగా చదవండి. Honor9N best Smartphone Design & Display Quality Very Good as per review sites. Continue in Telugu.

హానర్9N (Honor) లేటెస్ట్ అప్ కమింగ్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం స్మార్ట్ ఫోను 5.84 అంగుళాల ఆధునిక తాకేతెరతో అక్టకోర్ ప్రాసెసర్ 2.36 స్పీడుతో ౩జిబి రామ్ 32జిబి ఫోనుమెమరీతో ఒక మోడల్ 4జిబి రామ్ 64జిబి ఫోను మెమరీగా ఒక ఫోను మోడల్, 4జిబి 128జిబి మోడల్ గా ఒక మోడల్ వరుసగా రూ.11999లలో రూ.13999లలో రూ.17999లలో లభించనున్నాయి. హానర్ సంస్థ నుండి స్మార్ట్ యూజర్లలో ఉత్సుకత రేకెత్తించింది. ఎందుకంటే హానర్ అంతకుముందు మోడల్స్ హానర్ 4x, 6x స్మార్ట్ ఫోన్లు బడ్జెట్ ఫోన్లుగా బాగా ఆకట్టుకున్నాయి.

ఫ్లిప్ కార్ట్ ఇకామర్స్ సంస్థ యొక్క వెబ్ మరియు మొబైల్ ఆప్ ద్వారా జూలై 31, 2018 తేదిన అమ్మకాలు ప్రారంభం కానున్న స్మార్ట్ గాడ్జెట్లో ట్రెండి స్మార్ట్ ఫోను హానర్9N(Honor) గురించి చూస్తే. ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్ ఎన్డిటివి గాడ్జెట్స్, గాడ్జెట్స్ నౌ, ఫస్ట్ పోస్ట్ వెబ్ సైట్లలో రివ్యూలు చదవవచ్చు. సదుపాయాల ఇతర స్మార్ట్ ఫోన్లతో పోల్చి చూడాలంటే మాత్రం 91మొబైల్స్ వెబ్ సైట్ అనువుగా ఉంటుంది. 91 మొబైల్స్ వెబ్ సైట్లో ఈ ఫోను ఫీచర్లలో 79% స్కోర్ చేసింది.



Review Ratings For Honor9N Best Smartphone Design & Display Quality

ప్రముఖ టివి ఛానల్ వెబ్ పేజి gadgets.ndtv వారి ప్రకారం ఫోను రూపకల్పన మరియు స్క్రీను ప్రదర్శన చాల బాగున్నట్టు, మిగత సదుపాయాలు ఇతర ఫోన్లతో పోల్చితే తక్కువగా అన్నట్టుగా ఉంది. బాటరీ లైఫ్, కెమెరా క్వాలిటీ ఇంకాస్త బాగుంటే బాగుండును అని ఈ ఫోనుకి స్కోరింగ్ 7/10 గా ఉంది. రెడ్మీ నోట్ 5ప్రో కూడా పరిశీలన చేయవచ్చు.ఈ పోస్టు గురించి చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

gadgetsnow వెబ్ సైట్లో అయితే క్రిటిక్ రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5, యూజర్ రేటింగ్ 3.3/5 గా ఉంది. అయితే 15K రేంజిలో మంచిఫోనుగా, లేటెస్ట్ టెక్నాలజీకి అప్ గ్రేడ్ అవ్వడమే ప్రధానమైతే ఈఫోను ఇతరఫోన్ల ధరతో పోలిక పెట్టకపోతే ఇదే బెస్ట్ ఫోనుగా చెబుతున్నారు. సదరు ఆర్టికల్ చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

మీకు 15K రేంజి ధరలోపులో స్మార్ట్ ఫోను కావాలంటే పోలికను చూపుతూ ఉన్న ఆర్టికల్ మైస్మార్ట్ ప్రైస్ వెబ్ సైట్లో చదవవచ్చు. ఇక్కడ హానర్9N(Honor) Vs Honor9Lite Vs Oppo Realme1 మధ్య ఫీచర్స్ ధరల పోలికతో వివరణ కలదు. చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి. అలాగే ఇదే వెబ్ సైటులో హానర్9N టాప్ ఫైవ్ ఫీచర్స్ డిస్ప్లే,కెమెరా, పేస్ అన్ లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ల గురించి వివరిస్తూ ఆర్టికల్ ఉంది, చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

ఇంకా వివిధరకాల వెబ్ సైట్ రివ్యూల ప్రకారం స్మార్ట్ ఫీచర్స్ అప్ గ్రేడ్ అవ్వడానికి మంచి క్వాలిటీ దిస్ప్లీ మరియు మంచి లుకింగ్ డిజైన్ ఫోనుగా ప్రాచుర్య విశ్లేషణలు పొందింది. ఈరోజుల్లో స్మార్ట్ ఫీచర్స్ ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ అయ్యేవారికి ఈ ఫోను ఆకర్షణీయమైన గాడ్జెట్. రెడ్మి నోట్ 5ప్రో కి పోటి ఫోనుగా చెప్పబడుతుంది. ఇంతకుముందు మోడల్స్ హానర్ 7X, హానర్9లైట్ (Honor9Lite) ఫోన్లు ఆదరణ పొందినవిగా ఉన్నాయి.

ధన్యవాదాలు.
vegadget

bpr