Monday, November 12, 2018
Home > vegames > Candy Crush Friends Saga Mobile Game

Candy Crush Friends Saga Mobile Game

Candy Crush Friends Saga Mobile Game

Candy Crush Friends Saga Mobile GameCandy Crush Saga బాగా ప్రసిద్ది చెందిని మొబైల్ గేమ్, ఎంతగా అంటే అదే పనిగా గంటల కొలది ఈ గేమ్ ఆడేవారు కూడా ఉంటారు. శ్రీమంతుడు చిత్రంలో మహేశ్ బాబు కూడా Candy Crush Saga మొబైల్ గేమ్ తన స్మార్ట్ ఫోనులో ఆడుకుంటూ లోకంతో సంబంధం లేనట్టుగా ప్రవర్తిస్తాడు. ప్రతి Smartphone యూజరుని ఈ Candy Crush Saga మొబైల్ గేమ్ ఆకట్టుకుంది. New ‘Candy Crush Friends Saga Mobile Game’ available for Android Smartphones.

ఇప్పుడు Candy Crush Saga మొబైల్ గేమ్ మార్పులు చేసుకుని Candy Crush Friends Saga మొబైల్ గేముగా Google Play Store లో Android Smartphones కొరకు లభిస్తుంది. వందలకొలది లెవల్స్ కలిగి కొత్తగా యాడ్ అయిన గ్రాఫిక్స్ తో ఈ Candy Crush Friends Saga గేమ్ అందుబాటులో ఉంది. పాపులర్ అయిన New Candy Crush Saga గేమ్ డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్ చేయండి.

Candy Crush Friends Saga Mobile Game Features:

Hundreds of levels to play – collect your favorite friends along the way!
Your Candy friends are your allies – they are ready to help you blast through levels!
Watch Yeti and his friends dance when you win levels!



Fun new game modes; dunk the cookie in the chocolate & free the octopuses and the mammoths!
Keep your friends in a sticker book and change their outfits!
Explore sweet new worlds in 3D!
Easy to play but challenging to master!
Play whenever online and offline. Easily sync the game between devices and access full game features when connected to the internet.
Take on this epic saga alone or play with friends to see who can get the highest score!

ఈ పై ఫీచర్లతో ఈ “Candy Crush Friends Saga Mobile Game” ఉచితంగా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు కోసం గూగుల్ ప్లేస్టోర్లో లభిస్తుంది.

సూచన: ఏదైనా మొబైల్ ఆప్ మరియు మొబైల్ గేమ్ డౌన్ లోడ్ చేసుకునే ముందు, ఆ గేము లేక ఆప్ యొక్క ప్రభావం స్మార్ట్ ఫోను ఫీచర్లపై ఎంతవరకు ప్రభావితం చేస్తుంది. అలాగే ఆ ఆప్ లేక గేమ్ ప్రకటనలు కలిగి ఉన్నది లేనిది సరిచూసుకుని డౌన్ లోడ్ చేసుకోగలరు. ప్రకటనలు వలన ఒక్కోసారి ఫోను పనితీరుకు హాని చేయగలవు.

ధన్యవాదాలు
vega2020

bpr