Monday, November 12, 2018
Home > vegames > Dream League Soccer Mobile Football Game

Dream League Soccer Mobile Football Game

Dream League Soccer Mobile Football Game

Dream League Soccer Mobile Football Game

The popular Dream League Soccer Mobile Football Game for the smartphone users. Dream League Soccer also is known as a DLS. This game developed by the First Touch Games, now it is a famous game for smartphone users. DLS Game available for iPhone users and Android Smartphones users also. A smartphone user has the choice to make the football team and maintained by him with this mobile App. His team will participate in the competition in the mobile game and user having the game squad for play. Famous game of ‘Dream League Soccer Mobile Football Game‘.

పుట్ బాల్ ఆట అంటే అంతర్జాతీయ ప్రసిద్ద ఆట. అటువంటి పుట్ బాల్ ప్రపంచ కప్ జరుగుతుంటే అందరూ టివిల ముందే ఉంటారు. అయితే ప్రపంచ కప్ అయ్యాక కూడా స్మార్ట్ ఫోన్లలో పుట్ బాల్ సాకర్ హడావుడి ఉంటుంది. అదే డ్రీమ్ లీగ్ సాకర్ మొబైల్ గేమ్ (Dream League Soccer Mobile Game) ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్లకు ఇది ప్రసిద్ద మొబైల్ ఆటగా ఉంది. స్మార్ట్ ఫోన్లలో ఈ సాకర్ Mobile గేమ్ గూగుల్ ప్లే స్టోర్ నుండి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోను వినియోగదారులు డౌన్ లోడ్ చేసుకొనవచ్చును. Dream League Soccer గేమ్ ని iOS స్మార్ట్ ఫోను వినియోగదారులు ఆప్ స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకొనవచ్చును. Dream League Soccer Mobile Football Game.

Create Your Football Team In This DLS Mobile Game



స్మార్ట్ ఫోనులో Dream League Soccer మొబైల్ గేమ్ డౌన్ లోడ్ చేసుకున్న యూజర్ Dream పుట్ బాల్ సాకర్ క్లబ్ ఏర్పాటు చేసుకొని, ఎంపిక చేసుకున్న ఆటగాళ్లతో పుట్ బాల్ జట్టును మేనేజ్ చేయవచ్చును. ఆ జట్టుకు నచ్చిన పేరు పెట్టుకుని, లోగో కూడా ఏర్పాటు చేయవచ్చును ఈ మొబైల్ గేమ్లో. ఈ ఆటలో అగ్ర స్థానానికి వెళ్లడానికి ఆరు విభాగలలో యూజర్ తమ జట్టుతో ఆడించవచ్చును. ఈ ఆటని ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా ఇతర ఆటగాళ్లతో కూడా ఆడవచ్చును.

మొబైల్లో ఇన్ స్టాల్ చేయబడిన ఈ Dream League Soccer గేమ్లో ఉండే డివిజన్ల్ వివరాలు, అకాడమి డివిజన్, డివిజన్ 3, డివిజన్ 2, డివిజన్ 1, జూనియర్ ఎలైట్ డివిజన్ మరియు ఎలైట్ డివిజన్. అకడమి డివిజన్ తో ప్రారంభమైన యూజర్ ఆటలో సీజన్ లక్ష్యాలను పూర్తిచేసిన జట్లలో ఉత్తమ జట్టుగా ఎంపిక అయితే ఎలైట్ డివిజన్లో ఆడవచ్చును. ఎలైట్ డివిజన్ ఇతర టోర్నమెంట్లు మరియు ఫస్ట్ టచ్ చాలెంజ్, అల్టిమేట్ చాలెంజ్ లలో ఫాల్గోనడానికి అవకాశం కల్పిస్తుంది ఈ Dream League Soccer మొబైల్ గేమ్. Dream League Soccer Mobile Football Game

ఆసక్తికరంగా సాగే ఈ Dream League Soccer Mobile Game డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కవ ఇవే అక్షరాలపై టచ్ / క్లిక్ చేయండి. లేక క్రింది చిత్రంపై టచ్ / క్లిక్ చేయండి. “Dream League Soccer Mobile Football Game“.

Dream League Soccer Mobile Football Game

ధన్యవాదాలు
vega2020

bpr