బ్రహ్మానందం కామెడీ సీన్స్ యూట్యూబ్ ద్వారా వీక్షించేవారు

బ్రహ్మానందం కామెడీ సీన్స్ యూట్యూబ్ ద్వారా వీక్షించేవారు

బ్రహ్మానందం కామెడీ సీన్స్ యూట్యూబ్ ద్వారా వీక్షించేవారు

ముఖంలో హావభావాలతో నవ్వించే కామెడీ ఆర్టిస్టు బ్రహ్మానందం. కామెడీ సినిమా అంటే బ్రహ్మానందం పాత్ర తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటారు దర్శక రచయతలు. అహనా పెళ్ళంటా అంటూ హాస్యచిత్రంతో తెలుగు ప్రేక్షకులకు వెండితెరపై పరిచయం అయిన బ్రహ్మానందం ఆనాటి నుండి నేటికి ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నారు. ప్రత్యేకంగా బ్రహ్మానందం కామెడీ సీన్స్ యూట్యూబ్ ద్వారా వీక్షించేవారు అనేకమంది ఉంటారు.

నవ్వు నాలుగు విధాలుగా చేటు అనేవారు ఉంటే, నవ్వు ఆరోగ్యానికి మేలుకరం అని అత్యధికుల అభిప్రాయం. అధిక్యమెప్పుడు సమాజాన్ని ఏలుతుంది. ఏదైనా మనస్పూర్తిగా నవ్వితే మనసు కుదుటపడుతుంది, అంటారు. అలాంటి నవ్వు తెప్పించే స్నేహితులు సహచార్యులుగా ఉన్న, ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నా వారికి అశాంతి అంతగా ఉండదు. స్మార్ట్ ఫోనులోకంలోనే గడిపేవారికి అయితే ఇక సోషల్ మీడియాలో చతురత కలిగిన స్నేహితులుంటే చాలు. లేకపోతే బ్రహ్మానందం కామెడీ చిత్ర సన్నివేశాలను తాకడమే’.

అప్పుడప్పుడు టివి చానల్స్ వారు నిర్ణీత సమయాలలో తెలుగు చలనచిత్రాలలోని హాస్య సన్నివేశాలను ప్రసారం చేసి నవ్విస్తూ ఉంటారు. ఇక ఉద్యోగస్తులు లాంటి వారు అయితే ఇంట్లో కంప్యూటర్ ఉంటే ఇంట్లో లేకపోతే ఆఫీసులో తీరిక దొరికితే ఆఫీసులో కామెడీ వీడియోలు ఇంటర్నెట్ ద్వారా చూస్తూ ఉంటారు. అంతలా చిత్రాలలో మనకి కామెడీ తప్పించే వీడియోలలో ఉండేది ఎక్కువగా బ్రహ్మానందం, సునీల్ కామెడీ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. సునీల్ హీరో అయ్యాక కామెడీ పాత్రలకు దూరంగా ఉంటే, బ్రహ్మానందం మాత్రం వచ్చిన సినిమా దగ్గర నుండి కామెడీ చిత్రాలలోనే నటిస్తూ అందిరిని నవ్విస్తున్నారు.సినిమాలలో బ్రహ్మానందం కామెడీ సీన్స్ యూట్యూబ్ ద్వారా వీక్షించేవారు ఎక్కువగా ఉంటారు.

అహనా పెళ్ళంటా తొలి చిత్రంతోనే కోట శ్రీనివాసరావు దగ్గర పనివాడి పాత్రలో నటించిన బ్రహ్మానందం కామెడీ భావాలతో ప్రేక్షకులను మెప్పించారు. చిత్రం భళారే విచిత్రంలో ఎక్కడ దేవుడిని చుస్తే అక్కడే దండాలు పెట్టేసే పాత్రలో బ్రహ్మానందం ఊతపదం నీయంకమ్మా అంటూ అలరించారు. పట్టుకోండి చూద్దాం చిత్రంలో డాన్ గా కామెడీ చేస్తూ “వేశేయండి”  ముఖభావాలతోనే నవ్విస్తారు. చాలా కామెడీ సన్నివేశాలు వలన కొన్ని సినిమాలు బాగా ఆడడం కూడా ఉంది.

సాదారణంగా బ్రహ్మానందం కామెడీ సన్నివేశాల వీడియోలు అయితే యూట్యూబ్లో అనేకంగా లభిస్తాయి. కంప్యూటర్లో, స్మార్ట్ ఫోన్లో యూట్యూబ్ అందుబాటులో ఉండడంతో బ్రహ్మానందం కామెడీ సన్నివేశాలు, ఇతర నటుల కామెడీ సన్నివేశాలు స్మార్ట్ ఫోను ద్వారా చూడవచ్చు. యూట్యూబ్లో వెతికి కామెడీ సన్నివేశాలు చూడవచ్చు. అలా కాకుండా ప్రత్యేకించి కామెడీ వీడియోలు అందించే మొబైల్ ఆప్స్ కావాలంటే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

బ్రహ్మానందం కామెడీ తెలుగు అనే పేరుతొ ఉండే మొబైల్ ఆప్ ద్వారా బ్రహ్మానందం మూవీస్ లిస్టు, కామెడీ వీడియోలు, బ్రహ్మానందం ఇతర హీరోలతో కలిసి చేసే సన్నివేశాల వీడియోలను ఈ మొబైల్ ఆప్ ద్వారా వీక్షించవచ్చు. ఈ మొబైల్ ఆప్ డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

బ్రహ్మానందం ముఖంతో ఉండే జోక్స్, పేస్ బుక్, ట్విట్టర్లాంటి సోషల్ మీడియా సైట్లలో ఉండే బ్రహ్మానందం జోక్స్ చదవాలంటే బ్రాహ్మి జోక్స్ పేరిట ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు మొబైల్ ఆప్స్ గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తుంది. డౌన్ లోడ్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

ధన్యవాదాలు
vega2020

బ్రహ్మానందం కామెడీ సీన్స్ యూట్యూబ్ ద్వారా వీక్షించేవారు
Scroll to top