BigBoss TV Show Live Video Android Mobile Apps

BigBoss TV Show Live Video Android Mobile Apps

BigBoss TV Show Live Video Android Mobile Apps బిగ్ బాస్ చిరంజీవి తెలుగు చలనచిత్రం రోజా – చిరంజీవి నటించిన చిత్రంలో పాటలు సూపర్ హిట్ చిత్రం అయితే బిగ్ బాస్ మరలా ప్రచారంలోకి వచ్చింది అప్పుడు వెండితెరపై వెలుగు వెలిగితే తరువాత బుల్లి తెరపై వెలుగులు జిమ్మింది ఈసారి ఫలితాలు బాగా వచ్చాయి అది చలనచిత్ర రూపంలో టివి ప్రాయోజిత కార్యక్రమంగా సాధించింది టైటిల్ హిట్.

బిగ్ బాస్ చలనచిత్రం తరువాత వచ్చిన ఆ టివి ప్రాయోజితకార్యక్రమంలో యాంకర్ గా ఎన్టిఆర్ చేస్తే అది మాటివిలో ప్రసారం అయింది. ఆ సీజన్ పూర్తయ్యాక మరల బిగ్ బాస్ 2 ప్రారంభం అయ్యింది. అందులో ప్రముఖ చిత్ర నటులు, సాంకేతిక నిపుణులు, ప్రముఖ గాయుకులు ఉన్నారు. ప్రముఖంగా చిత్రరంగంలో ఉన్నవారిని బిగ్ బాస్ 2లో ఉన్నారు. యాంకరుగా నాచురల్ స్టార్ నాని చేస్తున్నారు.అయితే మాములు వ్యక్తులు కాకుండా సమాజంలో కొంత పేరు కలిగిన ప్రముఖ వ్యక్తులను ఈ బిగ్ బాస్ కార్యక్రమంలో చేర్చారు. మామూలుగా ప్రముఖవ్యక్తులు అందులోను చలన చిత్ర టివి రంగానికి చెందిన వ్యక్తులు వ్యక్తిగతం కూడా బహిర్గతంగా ఉండే అవకాశాలు ఎక్కువ. అలాంటిది ఆ రంగాలకి చెందిన చలనచిత్ర నటులు, టివి నటులు కొంతమంది కలసి ఒక టివి కార్యక్రమం కోసం సహజీవనం చేస్తే మీడియాకి అది పండుగే. మీడియా ద్వారా మీడియా వ్యక్తుల అభిరుచులు వారి ప్రవర్తన, తోటివారితో వారి సహచర్యం రికార్డు అవుతూ, విశేషాలు ఒక కార్యక్రమంగా టివిలో ప్రసారం చేయడం ఈ బిగ్ బాస్ ప్రధాన ఉద్దేశం అయ్యి ఉంటుంది.

BigBoss1 Anchor NTR, BigBoss2 Anchor Natural Star Nani

మొదటి తెలుగు బిగ్ బాస్ సీజన్లో అర్చన, సమీర్ హసన్, ప్రిన్సు, సంపూర్నేష్, ధనరాజ్, శివ బాలాజీ, హరితేజ, జ్యోతి, మహేష్ కత్తి, మధు ప్రియ, కత్తి కార్తిక, కల్పన రాఘవేందర్, ఆదర్శ్ బిగ్ బాస్ హౌస్లో కొంతకాలం సహజీవనం చేయడానికి ప్రవేశిస్తే, మధ్యలో దీక్ష పంత్, నవదీప్ వైల్డ్ కార్డు ప్రవేశంగా బిగ్ బాస్ హౌస్లో ప్రవేశించారు. అయితే మొదటి బిగ్ బస్ సీజన్లో విజేత నటి అర్చనగా ఉంది.

vegapps view enlisted gadget apps for android smartphone click to continue to read about this. Touch/Click on same letters.

BigBoss TV Show Live Video Android Mobile Apps బిగ్ బాస్1 యాంకరింగ్ చేసిన ఎన్టిఆర్ కారణాంతరాల వలన బిగ్ బాస్2 యాంకరింగ్ చేయకపోవడం, ఎన్టిఆర్ స్థానంలోనాచురల్ స్టార్ నాని చేయడం విశేషం. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 2లో కౌసల్ మందా, గీతామాధురి, దీప్తి నల్లమోతు, బాబు గోగినేని, దీప్తి సునైనా, రోల్ రిడ, గణేష్, అమిత్ తివారి, తనిష్ అల్లాడి, సామ్రాట్ రెడ్డి, శ్యామల, తేజస్వి మదివాడ, భానుశ్రి, నందిని రాయ్, నూతన్ నాయుడు, సంజన అన్నే, కిరీటి దామరాజు పాల్గొన్న కార్యక్రమం ఇప్పుడు నడుస్తుంది. నాచురల్ స్టార్ నాని యాంకరింగ్ అందరిని ఆకట్టుకోవడం విశేషం.

TV Show బిగ్ బాస్ 2 ప్రారంభం నుండి ఇప్పటికి ఆకట్టుకుంటూ ఉన్న ఈ కార్యక్రమం విశేషాలు సోషల్ మీడియా లో హాల్ చల్ చేస్తూ ఉంటాయి. బిగ్ బాస్2 కార్యక్రమంపై అప్ డేట్స్ న్యూస్ అందించే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు మొబైల్ ఆప్స్ కూడా లభిస్తాయి. తెలుగు కాకుండా ఇతర భాషలలో కూడా ఇతర ప్రముఖలతో ఈ బిగ్ బాస్ కార్యక్రమం ఉంది వాటి వివరాలు లైవ్, మరియు రికార్డు వీడియోలు అందించే కొన్ని మొబైల్ ఆప్స్ క్రిందగా చిత్రాలకు లింకు చేయబడి ఉన్నాయి గమనించగలరు.

BigBoss TV Show Live Video Android Mobile Apps
TV Show బిగ్ బాస్2 సీజన్లో వీడియోలు విశేషాలు మొబైల్ ఆప్
BigBoss TV Show Live Video Android Mobile Apps
Hit Show బిగ్ బాస్2 సీజన్లో వీడియోలు విశేషాలు మొబైల్ ఆప్
BigBoss TV Show Live Video Android Mobile Apps
తమిళ భాషలో బిగ్ బాస్2 సీజన్లో వీడియోలు విశేషాలు మొబైల్ ఆప్
BigBoss TV Show Live Video Android Mobile Apps
బిగ్ బాస్2 సీజన్లో వీడియోలు విశేషాలు మొబైల్ ఆప్
BigBoss TV Show Live Video Android Mobile Apps
Vote బిగ్ బాస్2 సీజన్లో వీడియోలు విశేషాలు మొబైల్ ఆప్
BigBoss TV Show Live Video Android Mobile Apps
బిగ్ బాస్2 సీజన్లో వీడియోలు విశేషాలు మొబైల్ ఆప్

స్టాక్ మార్కెట్ ఆర్ధిక స్థితిని తెలియజేస్తూ ఆర్ధిక విషయాలని ప్రభావితం చేసే స్టాక్, ఫైనాన్సు విషయాలలో విశేషాలు వార్తలు విశ్లేషణలు అందించే ఆప్స్ గురించి చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేసి చూడండి.

ధన్యవాదాలు
vagapps= view enlisted gadget apps