Bollywood Singer Kishore Kumar, Rafi, Lata Old Golden Hit Songs

Bollywood Singers Kishore Kumar, Lata Mangeshkar and others

Bollywood Singer Kishore Kumar, Rafi, Lata Old Golden Hit Songs పాత హిందీ పాటలు వీనుల విందుగా సాగుతాయి. రూపుతేరామస్తానా రిక్షావోడు చిత్రంలో పాట హిందీలో సూపర్ హిట్ సాంగ్. అలా కొన్ని పాటలు పల్లవిలను హిందీలోవి తెలుగులోకి వాడుతూ ఉంటారు. హిందీ చిత్ర పాత పాటలలో ప్రముఖ గాయని గాయకుల పాటలు అలరిస్తూ ఉంటాయి. అనేకమైన సూపర్ హిట్ సాంగ్స్ సాంగ్స్ హిందీ భాష పరిచయం ఉన్నవారు వింటూ ఉంటారు. లతామంగేష్కర్, రఫీ, కిషోర్ కుమార్ వంటి ప్రముఖ గాయకుల పాటలు చాలా బాగుంటాయని ప్రసిద్ది.

కిషోర్ కుమార్ – లతా మంగేష్కర్, రఫీ – లతా మంగేష్కర్ కలసి పాడిన పాటలు చాలానే పాడి ఉన్నారు. వీటిలో సూపర్ హిట్ పాటలు, మెలోడీ పాటలు, ఎవర్ గ్రీన్ బాలీవుడ్ సాంగ్స్, పురానే హిందీ సాంగ్స్, రఫీ-లత మంగేష్కర్ హిట్ సాంగ్స్, కిషోర్ కుమార్ గోల్డెన్ హిట్ సాంగ్స్, రోమంటిక్ సాంగ్స్, లవ్ సాంగ్స్ చాలానే హిట్ సాంగ్స్ ఉంటే అవి మొబైల్ ఆప్స్ రూపంలో మన స్మార్ట్ ఫోను ద్వారా ఆలకించవచ్చు. Bollywood Singer Kishore Kumar, Rafi, Lata Old Golden Hit Songs. కిషోర్ కుమార్ గాయకుడుగా మాత్రమే కాకుండా అయన బహుముఖ ప్రజ్ఞాశాలి నటన, దర్శకత్వం, సంగీత దర్శకత్వం, పాటల రచన, డబ్బింగ్ వంటి రంగాలలో నైపుణ్యం కలవారు.

బాలీవుడ్ లేడీ సింగర్లలో లతా మంగేష్కరు ప్రముఖ గాయకురాలు అలాగే మహమ్మద్ రఫీ, ఆర్డి బర్మన్, ఆశా భోస్లే తదితర గాయకుల పాటలు హిందీలో సూపర్ హిట్ సాంగ్స్ గా ఉన్నాయి. అనేకానేక సూపర్ హిట్ చిత్రాల పాటలను, వీడియోలను అందించే మొబైల్ ఆప్స్ క్రింది చిత్రాలలో గమనించగలరు. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల కొరకు గూగుల్ ప్లే స్టోర్ నుండి లభిస్తాయి.

Bollywood Singers Kishore Kumar, Rafi, Lata Mangeshkar Hit Songs Mobile Apps

Kishore Kumar

The Legendary Singer Kishore Kumar Hit Hindi songs Android Mobile Application

Hindi Old Songs

Kishore Kumar, Latamangeshkar, Rafi, Asha Bhosle,Sonu Nigam, etc...

Kishore Kumar

Top Ten Super Hit Hindi Songs Listed From Bollywood And other singer songs

Lata Mangeshkar

Super hit old songs, Top hit songs Android Mobile Appliaction

పై చిత్రాలకు ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్స్ లింకులు ఇవ్వబడ్డాయి. మీరు పైచిత్రాలపై టచ్/క్లిక్ చేయగానే సదరు మొబైల్ ఆప్ పేజి గూగుల్ ప్లే స్టోర్ నుండి ఓపెన్ అవుతుంది. మొబైల్ ఆప్ నిబందనలు మరియు సదరు మొబైల్ ఆప్ అనుమతుల ద్వారా మీ ఫోను సదుపాయాలపై నియంత్రణను కోరతాయి. సదరు అనుమతులు సరి చూసుకుని ఇంస్టాల్ చేసుకోగలరు.

ధన్యవాదాలు
vega2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *