Wednesday, October 17, 2018
Home > vegapps > Infromation Things From NorthEastWestSouth Sides

Infromation Things From NorthEastWestSouth Sides

Infromation Things From NorthEastWestSouth Sides

Infromation Things From NorthEastWestSouth Sides

Infromation Things From NorthEastWestSouth Sides. North East West South these are four directions and news getting from the same. ఉత్తరం తూర్పు పశ్చిమం దక్షిణం నాలుగు దిక్కులు, ఈ దిక్కులలో గల ఏ ప్రాంతంతో ఎప్పుడు ఏమి జరిగినా తెలుసుకుని సమాజానికి చేరవేసే సామజిక సేవ చేసే సంస్థలు న్యూస్ సంస్థలుగా ఉంటాయి. సమాజంలో ఏమూల ఏమి జరిగినదో తెలుసుకుంటే సమాజపోకడ ఎలా ఉందొ వ్యక్తికి అవగతం అవుతుంది.

సమాజంలో సామజిక సంఘాలు చేసిన సేవా ప్రయత్నం తెలుసుకుంటే సామజిక భాద్యత తనకి ఉందనే ఊహ ఉంటుంది, అటువంటి సేవలను ప్రోత్సహించి సామజిక భాద్యతగా ఉండే అవకాశం ఉంటుంది. సమాజంలో జరిగిన మేలు విశేషాలు చూస్తుంటే సామాజికంగా మేలు విషయాలను ప్రోత్సహించి తను సామజిక బాధ్యతలో భాగం అవుతాడు. సామాజికంగా సమాజంలో ఎక్కడో జరిగిన విషయాలు సమాజంలో ఇంకో వ్యక్తి లేక కొందరి వ్యక్తులపై ప్రభావం చూపుతాయి.



ఏదో ప్రదేశంలో ఎవరో కొంతమంది లేక ఒకరో దారుణానికి పాల్పడ్డారు అంటే, సదరు ప్రదేశాలకి వెల్లవలసి వచ్చినప్పుడు అలాంటి వ్యక్తులు గురించన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రముఖ వ్యక్తుల వివరాలు తెలుస్తూ ఉంటే, పిల్లలకు ప్రముఖ వ్యక్తులుగా తము మారాలంటే ఏమి చేయాలనే సదుద్దేశం కలగవచ్చు. ఇలా సమాజంలో జరిగిన సంఘటన ఘటనలు తెలుసుకోవడం వలన మంచిచెడులు అవగతం అవుతూ ఉంటుంది.

ఒకప్పుడు Infromation Things From NorthEastWestSouth Sides ఘటన సంఘటన వివరాలు విశేషాలు దినపత్రికలలో వస్తూ ఉంటే, తరువాత వాటితో పాటు టివి చానల్స్ కూడా వచ్చాయి. అవి ఘటన సంఘటనలు ఇంట్లో ఉండే బుల్లితెరలపై చూపుతూ ఉంటారు. ఏదైనా ప్రత్యేక కార్యక్రమం లేక ప్రసిద్ద వ్యక్తికి సంభందించిన ఈవెంట్స్ ఉంటే అవి, ప్రభుత్వ వ్యవహారాలు ఏవైనా ప్రత్యక్ష్యంగానే ప్రసారాలు జరుగుతాయి. అనేక భాషలలో అనేక టివి చానల్స్ ఉంటే అందులో మరెన్నో న్యూస్ చానల్స్ ఉన్నాయి.

The Sudden news is casting as breaking news in TV Channels

గతకాలపు గడిచిన రోజు సంఘటనలు, ప్రముఖుల పుట్టిన రోజలు, ప్రముఖ వ్యాపార, వాణిజ్య విషయాలు, చిత్ర విచిత్ర విషయాలు, ఆటలు, ఆటల షెడ్యూల్, ఆటగాళ్ళ వివరాలు, డిబేట్ కార్యక్రమాలు అనేకంగా ప్రతిరోజు టివి చానల్స్ లో ప్రసారం అవుతూనే ఉంటాయి. ఇక టివిలలో న్యూస్ చూసే దగ్గరి నుండి నెట్లో న్యూస్ చూసే స్థాయికి టెక్నాలజీ అభివృద్ధి చెందితే, యువత ఎక్కువగా నెట్ ద్వారానే న్యూస్ అప్డేట్స్ చుసేస్తూ ఉంటారు.

ప్రసిద్ద వ్యక్తులకు సంభందించిన విశేషాలు, రాష్ట్ర దేశ రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ప్రసిద్ద న్యాయమూర్తులు, ప్రసిద్ద జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు ఇలా ప్రముఖంగా ప్రధానమైన రంగాల్లో ప్రసిద్ది చెందిన వ్యక్తుల వ్యక్తిగత వ్యవహారాలు అన్ని న్యూస్ గానే సమాజంలో తిరుగుతూ ఉంటాయి. ప్రముఖమైన వార్తలు, తాజావార్తలు (Breaking News), ఇలా రకరకాలుగా న్యూస్ నడుస్తూ ఉంటుంది.

న్యూస్ టివి చానల్స్ పెరిగాక Breaking news మాత్రం ఎక్కువగానే ఉంటాయి. అంతకుముందు breaking news అంటే మరుసటి రోజు డైలీ న్యూస్ పేపర్ లేక నియమిత సమయాలలో రేడియో ఉండేది. కాని టివి చానల్స్ వచ్చాక మాత్రం breaking news అప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. టివిలతో పాటు ఇప్పుడు మొబైల్ ఆప్స్ breaking news నోటిఫికేషన్ల రూపంలో చూపుతూ ఉంటాయి. స్మార్ట్ ఫోన్లో అయితే ప్రతి మొబైల్ ఆప్ దాని రంగంలో అది ఎదో ఒక breaking news నోటిఫికేషన్లుగా చూపుతూనే ఉంటుంది.

ఉదా: మీరు టాలీవుడ్ మొబైల్ ఆప్ మీ స్మార్ట్ ఫోన్లో ఇంస్టాల్ అయ్యి ఉంటే, టాలీవుడ్ కబుర్లన్నీ breaking news లెక్కలో మీ స్మార్ట్ స్క్రీనుపై నోటిఫికేషన్ల మాదిరి వస్తూనే ఉంటాయి. అలాగే షాపింగ్ మొబైల్ ఆప్స్ ఇంస్టాల్ చేసారు అనుకోండి. సదరు సంస్థ డిస్కౌంట్ పెడితే అది breaking news నోటిఫికేషన్, కొత్త ఫోను అప్డేట్ అయితే breaking news ఇలా అన్ని నోటిఫికేషన్లు breaking news తరహాలో స్మార్ట్ ఫోన్లో ప్రత్యక్ష్యం అవుతూ ఉంటాయి.

వార్తలను వార్తా విశేషాలను తెలియజేసే మొబైల్ ఆప్స్ గూగుల్ ప్లే స్టోర్లో అనేకంగా ఉంటాయి. ప్రతి టివి ఛానల్ ఒక మొబైల్ ఆప్ ఉండే అవకాశము ఉంది. న్యూస్ అందించే ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్స్ కోసం ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి. సదరు న్యూస్ మొబైల్ ఆప్స్ పేజి ఓపెన్ అవుతుంది. అయితే ఆప్ ఇన్స్టాల్ చేసే ముందు సదరు మొబైల్ ఆప్ అనుమతుల వివరాలు, సదరు ఆప్ మీ మొబైల్ ఫీచర్స్ పై ఎలా ప్రభావితం చేస్తుంది. అలాగే ఆ ఆప్ నిభందనలు సరి చూసుకుని ఇంస్టాల్ చేయగలరు.

గతకాలపు పోస్టులలో సామజిక రాజకీయ చిత్రసీమ క్రీడావిశేషాలు అంటూ vega2020లో పోస్టు చేయబడిన న్యూస్ మొబైల్ ఆప్స్ గురించి చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలుపైన టచ్/క్లిక్ చేయండి.

bpr