మీకు తెలిసిన మొబైల్ విషయాలు లేక మొబైల్ వాడుక విధానంలో సూచనలు, మొబైల్ ఆప్స్ గురించిన టిప్స్ మొబైల్ ఆఫర్స్ గురించి ఈ క్రింది ఫాం నింపడం ద్వారా పోస్టు చేయగలరు. రిజిష్టర్ కానవసరంలేదు. కేవలం క్రింది వివరాలలో పోస్టు టైటిల్ మరియు పోస్తు గురించిన వివరణ తెలుపుతూ మీపేరు, ఈమెయిల్ ద్వారా పోస్టు చేయవచ్చును.
[ap-form]

పోటికి నిబంధనలు.
మీరు పోస్టు చేసిన కంటెంట్ డూప్లికేట్ అయ్యి ఉండకూడదు.
మీరు పోస్టు చేసిన కంటెంట్ కనీసం 300 తెలుగు పదాలకు తక్కువ కాకుండా ఉండాలి.
రెండు లేదా అంతకన్నా ఎక్కువ మొబైల్ ఆప్స్ లేక మొబైల్ టిప్స్ గురించిన వివరణ ఇవ్వవచ్చు.
నవంబర్ 10న డిసెంబర్ 10 న రెండునెలలో vega2020 టీంతో ఎంపిక చేసిన అయిదు బెస్ట్ పోస్టులకు ఒక్కొక్క పోస్టుకు
రూ.100/-లు చొప్పున పేటియం ద్వారా పోస్టు చేయబడిన యూజరుకి బహుమతిగా ట్రాన్సఫర్ చేయబడును.
10-10-2018 నుండి 31-12-2018 వరకు అర్హమైన పోస్టులలో నుండి ఒకరికి 09-01-2019న సంవత్సరం పూర్తికానున్న సందర్భంగా vegaprize ప్రకటించబడును.
09-01-2018 ప్రకటించబోయే vegaprize గా ఇవ్వబడే వస్తువు వివరం 01-01-2019 న vega2020 website లో ప్రకటించబడుతుంది.
ఎంపిక చేసిన యూజరుకి మెయిల్ ద్వారా తెలియజేయబడుతుంది.