Monday, November 12, 2018
Home > vegasmart > Browsing Website BookMarking On Smartphone Home Screen

Browsing Website BookMarking On Smartphone Home Screen

Browsing Website BookMarking On Smartphone Home Screen

Browsing Website BookMarking On Smartphone Home Screen

స్మార్ట్ ఫోన్ల ద్వారా మొబైల్ ఆప్స్, గేమ్స్ మాత్రమే కాకుండా బ్రౌజింగ్ సాయంతో కూడా వెబ్ సైటులు లేక బ్లాగులలో ఉండే సమాచారం తెలుసుకోవచ్చును. ముఖ్యంగా జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ లాంటి విషయాలు మొబైల్ ఆప్స్ మరియు వెబ్ సైట్ల (Websites) ద్వారా కూడా లభిస్తాయి. అలాగే న్యూస్ కూడా ఆప్స్ మరియు వెబ్ సైట్ల రూపంలో లభిస్తాయి. ఎక్కవ కాలం పాటు మొబైల్ ఆప్ తో పని లేకుండా కేవలం ఒక నిర్ధిష్ట కాలంలో మాత్రమే, చదివి తెలుసుకునే సమాచారం అవసరం అయితే, అటువంటి సమాచారం అందించే వెబ్ సైటు యెక్క లింకుని మొబైల్ హోమ్ స్క్రీనుపై బటన్ గా చేర్చడం ద్వారా, అవసరం ఉన్నన్నాళ్లు ఆ వెబ్ సైటుని డైరెక్టుగా మొబైల్ హోమ్ స్క్రీను నుండే ఓపెన్ చేసి చదవవచ్చును. ‘Browsing Website BookMarking On Smartphone Home Screen for reading purpose‘.

అలా అవసరం ఉన్న ఒక సీజన్ మొత్తం మొబైల్ హోమ్ స్క్రీనుపై సేవ్ చేయబడిన బటన్ ద్వారా ఆ వెబ్ సైటు ఓపెన్ చేయవచ్చును. ఇలా చేసుకోవడం వలన ఆ వెబ్ సైటు యెక్క మొబైల్ ఆప్ ని స్మార్ట్ ఫోనులో డౌన్ లోడ్ చేయనవసరం లేదు, అందువలన స్మార్ట్ ఫోను మెమోరి కలసివస్తుంది. మొబైల్ హోమ్ స్క్రీనుపై సేవ్ చేసిన బటన్ యెక్క వెబ్ సైట్, చదవవలసిన కాలం ముగియగానే ఆ బటన్ తొలగించవచ్చును.



ఉదా: ఒక విద్యార్ధి పరీక్షలకు సంబంధించిన విషయాలు అందించే వెబ్ సైటును పరీక్షలకు ప్రిపేర్ కావడం కోసం దర్శిస్తే, ఆ Website వెబ్ సైటులో ఉండే సమాచారం ఆ విద్యార్ధి పరీక్షలకు ఉపయోగంగా ఉంటే, పరీక్షల సీజన్ ముగిసేవరకు ఆ వెబ్ సైటు లింకుని ఆ విద్యార్ది తన మొబైల్ హోమ్పై బటన్ గా సెట్ చేసుకోవచ్చు. అతనికి సందేహం వచ్చినప్పుడు, డైరెక్టుగా తన స్మార్ట్ ఫోను హోమ్ స్క్రీనుపై ఉన్న బటన్ టచ్ చేసి ఒపెన్ చేసి చదవవచ్చును. ఎక్కువ రీడింగ్ లేక బ్రౌజింగు వరకే పరిమితమైన వెబ్ సైట్లను ఈ విధంగా మొబైల్ హోమ్ స్క్రీనుపై బటనుగా ఉంచి, అవసమైన ప్రతీ సారి బ్రౌజరు ఓపెన్ చేసి అడ్రస్ బార్లో వెబ్ సైటు పేరు టైపు చేసి కాకుండా, డైరెక్టుగా స్మార్ట్ ఫోను హోమ్ స్క్రీను బటన్ టచ్ చేసి ఓపెన్ చేయవచ్చును. Browsing Website BookMarking On Smartphone Home Screen.

Vegasmart Video For Vega2020.com Website Bookmarking On The Mobile Home Screen.

ఈ క్రింది వీడియో చూడండి. vegasmart యూట్యూబ్ చానల్ లో అప్ లోడ్ చేయబడిన వీడియో vega2020.com వెబ్ సైటుని, గూగుల్ క్రోమ్ ద్వారా స్మార్ట్ ఫోను హోమ్ స్ర్కీనుపై ఎలా చేర్చబడి, మరలా ఆ vega2020.com వెబ్ సైటు ని మొబైల్ హోమ్ స్క్రీనుపై నుండి, డైరెక్టుగా బటన్ పై టచ్ చేయగానే ఎలా ఓపెన్ అవుతుందో గమనించండి.

పైవీడియోలో చూపిన విధంగా మీరు, మీకు కావాలసిన బాగా ఉపయోగకరమైన సమాచారం పదే పదే అవసరం అవుతుంది అనుకుంటే మాత్రం మీరు ఆ వెబ్ సైటు యొక్క లింకుని హోమ్ స్క్రీనుపై బటన్ గా చేర్చండి. తరువాత మీ స్మార్ట్ ఫోనులో హోమ్ స్క్రీను నుండి, ఆ వెబ్ సైటు యొక్క బటన్ పై టచ్ చేసి చూడండి. “Browsing Website BookMarking On Smartphone Home Screen”

మరిన్ని వీడియోలకు మా vegasmart యూట్యూబ్ చానల్ కి సబ్ స్క్రైబ్ అవ్వండి.

ధన్యవాదాలు
vega2020

bpr