Wednesday, October 17, 2018
Home > vegasmart > CGST SGST IGST Income Tax Calculators

CGST SGST IGST Income Tax Calculators

CGST SGST IGST Income Tax Calculators

CGST SGST IGST Income Tax Calculators

GST Tax calcuation with Android Mobile Apps. GST Tax లెక్కలు వేసే ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్స్ గూగుల్ ప్లేస్టోర్ నందు లభిస్తాయి. ఒక వరుసలో ఉన్న టెక్స్ట్ బాక్సులో బేసిక్ బిల్ మొత్తమును టైపు చేసి, క్రింది బాక్సులో GST Tax Rate ని ఎంపిక చేసుకుంటే, GST Tax తో కూడిన బిల్లు మొత్తమును చూపుతాయి. SGST, CGST రెండుగా కూడా GST Tax ని విడదీసి చూపుతాయి CGST SGST IGST Income Tax Calculators.

EMI Calculation with Android Mobile Apps. లోను యొక్క బేసిక్ మొత్తమును ఒక వరుసలో ఉన్న టెక్స్ట్ బాక్సులో ఎంటర్ చేసి, వడ్డీ ధరని, కాలపరిమితిని దాని క్రింది వరుసలలో ఎంటర్ చేస్తే EMI కట్టుబడి ఎంపిక ప్రకారం చూపుతాయి. GST Tax లెక్కలు చూపే మొబైల్ ఆప్స్ నందే ఈ EMI లెక్కలు కట్టే సదుపాయం ఉంటుంది. కార్ లోన్స్, హోం లోన్స్, పర్సనల్ లోన్సు మొదలైన లోన్స్ గురించి EMI లు లెక్క కట్టి చూసుకోవచ్చును. Google Play Store నుండి కొన్ని Mobile Apps ఈ క్రింది చిత్రాలకు లింక్ చేయబడినవి. ఈ చిత్రాలపై టచ్ చేస్తే Google Play Store నుండి Android Smartphones కి క్రింది Mobile Apps డౌన్ లోడ్ చేసుకోవచ్చు. CGST SGST IGST Income Tax Calculators.

CGST SGST IGST Income Tax Calculators CGST SGST IGST Income Tax Calculators CGST SGST IGST Income Tax Calculators CGST SGST IGST Income Tax Calculators

Income Tax Calculator ద్వారా tax మరియు salary deductions గురించి వివరంగా తెలుసుకోవచ్చును. tax calculations మరియు కొత్త Indian tax rates 2018-2019(AY 2019-2020) సంవత్సరం ఆధారంగా టాక్స్ లెక్కలు చూసుకోవచ్చును. ఈ Tax Calculator భారతీయ ఉద్యోగస్తులలో Tax pay చేయవలసిన వారు తమ Salary వచ్చే IT Tax ని లెక్క కట్టి తెలుసుకోవచ్చును. CGST SGST IGST Income Tax Calculators

భారతీయ ఇన్కం టాక్స్ ప్రకారం ఉన్న టాక్స్ మినహాయింపు, తరువాత ఉన్న టాక్స్ రేటు పట్టికను చూపుతాయి. అలాగే స్త్రీలకు మరియి వృద్దులకు ఉన్న టాక్స్ మినహాయింపులను పోను ఉన్న టాక్స్ రేటును చూపుతాయి. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఉన్న Tax Slab ను కూడా చూపుతాయి. ఎంపికలు ప్రకారం సంవత్సర ఆదాయం ఎంటర్ చేస్తే, దానిపై కట్టవలసిన Tax ని లెక్క చూసుకోవచ్చు. ఈ క్రింది చిత్రాలకు Google Play Store నుండి Mobile Apps యొక్క లింకులు లింక్ చేయబడినవి. క్రింది చిత్రాలపై టచ్ ఈ క్రింది Mobile Apps మీ Android Smartphones లోకి డౌన్ లోడ్ చేసుకొనవచ్చును.

CGST SGST IGST Income Tax Calculators CGST SGST IGST Income Tax Calculators CGST SGST IGST Income Tax Calculators CGST SGST IGST Income Tax Calculators

Google Play Store లభించే మూడవ పార్టీ మొబైల్ ఆప్స్ Smartphones యొక్క ఫీచర్లపై ప్రభావం చూపడానికి అనుమతులు కోరుతూ అంగీకరించమని బటన్ కలిగిన లిస్టును చూపుతాయి. ఆ లిస్టులో చూపబడిన ఫీచర్లు, మీరు ఎంచుకున్న మొబైల్ ఆప్ యొక్క ఉపయోగానికి అనువైనవిగా ఉన్నవా లేదా చూసుకుని డౌన్ లోడ్ చేసుకోవాలి.



అలాగే Android Mobile Apps ప్రకటనలను చూపించేవిగా ఉంటాయి. అలా ప్రకటనలు చూపే Mobile Apps మీ Smartphones లో ఏఏ ఫీచర్లపై ప్రభావం చూపుతున్నాయో చూసుకోండి. ప్రకటనల వలన ఒక్కొక్కసారి హాని చేసే వైరస్ ఫైల్స్ Smartphone లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది “CGST SGST IGST Income Tax Calculators.”
ధన్యవాదాలు
vega2020

bpr