Earn Money With Injoy Mobile App

Earn Money With Injoy Mobile App – వీడియోలు చూస్తూ కాలక్షేపంగా రూపాయిలు సంపాదించగలిగే ఆప్ Injoy.

వెబ్ సైటులో యాడ్స్ క్లిక్ చేయడం ద్వారా డబ్బు సంపాదించడంలో ఉన్న అవకాశాలు కన్నా మొబైల్లలో వీడియోలు వీక్షించడం (అంటే స్మార్ట్ ఫోనులో వీడియోలు చూడడం) ద్వారా డబ్బు సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీడియోలు తయారుచేసి యూట్యూబులో అప్ లోడు చేసి డబ్బులు సంపాదించేవారు కొందరుంటే, మొబైల్ ఆప్స్ ద్వారా స్మార్ట్ ఫోనులో వీడియోలు చూస్తూ కాలక్షేపం సమయాన్ని సంపాదనా సమయంగా మార్చుకునేవారు కూడా ఉన్నారు Earn Money With Injoy Mobile App.

అలా స్మార్ట్ ఫోనులో వీడియోలు చూస్తూ కాలక్షేప సమయాన్ని కూడా పరిమిత ఆదాయంగా మార్చే మొబైల్ ఆప్స్ లలో ఇంజై మొబైల్ ఆప్ ఒకటి. ఫేస్ బుక్ న్యూస్ ఫీడ్ లేక ఫేస్ బుక్ గ్రూపులలో ఎక్కువగా ఈ మొబైల్ ఆప్ గూర్చిన పోస్టులు కనిపిస్తూ ఉంటాయి. Paytm Cash కేవలం వీడియోలు చూడడం, షేర్ చేయడం, మీ స్నేహితులను ఈ ఆప్ ఇన్ స్టాల్ చేయమని Refer చేయడం ద్వారా ఈ Injoy Mobile App లో డబ్బులు సంపాదించవచ్చును.

Earn Money With Injoy Mobile App

Injoy Mobile App లో అనేక వీడియోలు అప్ లోడ్ చేయబడి వీక్షకులకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ వీడియోలు Fun & Short Videos గా ఉంటాయి. ఈ మొబైల్ ఆప్ స్మార్ట్ ఫోనులో ఇన్ స్టాల్ చేసి, ఫేస్ బుక్ లేక జీమెయిల్ ద్వారా లాగిన్ అయిన వెంటనే రూ.50/- యూజర్ ఎక్కౌంటుకి కలుపుతారు. తరువాత ఈ ఆప్ లో పొట్టి వీడియోలను చూడడం ద్వారా, ఒక్కో వీడియోకు 2పాయింట్ల ప్రకారం ఆడ్ అవుతూ ఉంటాయి. అలా 100 పాయింట్లకు రూ.1/- చొప్పున ఎక్కౌంటుకు యాడ్ అవుతాయి. Earn Money With Injoy Mobile App.


స్నేహితులకు రిఫర్ చేయడం ద్వారా ఎక్కువ పాయింట్ల సాధించవచ్చును.

అయితే ఇతరులకు, స్నేహితులకు ఫేస్ బుక్, వాట్సప్, ఇన్ స్టాగ్రాం లాంటి సోషల్ మీడియా ప్రొఫైల్ ద్వారా వినియోగదారు తన Injoy Mobile App Account Refer Code షేర్ చేసిన తరువాత, ఆ రిఫెరెన్స్ లింకుతో ఎవరైనా Injoy Mobile App వారి వారి స్మార్ట్ ఫోనులో ఇన్ స్టాల్ చేసుకుంటే, ఆ రిఫెరెన్స్ నిమిత్తం వినియోగదారు ఖాతాకు 2500 పాయింట్స్ కలుపుతారు. అలా ఈ మొబైల్ ఆప్ ని స్నేహితులకు Refer చేయడం ద్వారా డబ్బు ఎక్కువగా సంపాదించ వచ్చును.

Earn Money With Injoy Mobile App

వీడియోలు చూడడం, స్నేహితులకు రిఫెర్ చేయడంతో బాటు రోజువారి కొన్ని వీడియోలను స్క్రోల్ చేయడం ద్వారా కూడా 10 పాయింట్ల చొప్పు కొన్నిమార్లు ఖాతాకు జమచేస్తూ ఉంటారు. ఇంకా ఏదైనా ఫన్నీ పోటో లేక వీడియో పోస్టు చేసినా 10 పాయింట్లను ఖాతాకు జమ చేస్తారు. Earn Money With Injoy Mobile App. పై చిత్రంలో మాదిరి View Posts -5/5, Upload Posts -3/3, Watch Videos -25/25 వీక్షణలు పూర్తి అయితే Daily Missions ద్వారా కొన్ని పాయింట్స్ పెంచుకోవచ్చును. అలాగే Daily Check ప్రకారం రోజుకొన్న పాయింట్స్ ఖాతాకి జమ అవుతాయి.

Read online networking earnings

మొత్తంగా పాయింట్ల 20000 సాధిస్తే రెండు వందల రూపాయల Paytm Account కి విత్ డ్రా చేసుకోవచ్చును. స్నేహితులకు రిఫర్ చేయడం లేకా రీకాల్ చేయడం ద్వారా ఇంకా పాయింట్లను సాధించవచ్చును. అంతేకాకుండా పైచిత్రంలో ఉన్న చేతిలో సెల్ ఫోను బొమ్మపై టచ్ చేసి, స్మార్ల్ ఫోనును షేక్ చేస్తే పాయింట్లు Injoy ఖాతాకు లేక రొక్కం అయితే రూ.లలో Paytm ఖాతాకు జమ అవుతాయి.Earn Money With Injoy Mobile App.

Join Swagbucks!
You Can Get Free Gift Cards For Shopping, Searching and Discovering What’s Online at Swagbucks.com

Enjoy video viwing and Earn Money With Injoy Mobile App. ప్రధానంగా వీడియోలు చూస్తే జమ అయ్యే పాయింట్ల తక్కువగా ఉన్నా, ఈ మొబైల్ ఆప్ ద్వారా సాధించిన పాయింట్ల 20000 అయితే మాత్రం Paytm ఖాతాకు జమ అవుతాయి.

కొన్ని రకాల మొబైల్ ఆప్స్ మాత్రం పధకం ఆకర్శణీయంగా చూపుతూ, పాయింట్లు సాధించాకా రొక్కం తరువాత చెల్లిస్తామని వినియోగదారు ఖాతాలోని పాయింట్లను తొలగిస్తారు కాని ఎమౌంట్ చెల్లించరు. కానీ Injoy Mobile App మీరు వాడుతూ ఉండగానే Daily Check In రూపంలో ఎంతోకొంత రొక్కం Paytm ఖాతాకు జమ చేస్తారు.

మీరు ఈ ఆప్ డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి, లేదా పై రెండి చిత్రాలపై టచ్/క్లిక్ చేయండి.

ధన్యవాదాలు
VEGA2020