Educational Science Project Experiments Mobile Apps

Educational Science Project Experiments Mobile Apps

Many ‘Educational Science Project Experiments Mobile Apps‘ for smartphone students. Science is the most important subject from school time. It is imporving knowledge about General life with science subject. Scince experiments are needs in studies.

చదువుకునే రోజులలో ఎక్కువగా ప్రాక్టికల్స్ ఉండే సబ్జెక్టులలో సైన్సు సబ్జెక్ట్ (Scince Subject)ఒకటి. పరిశీలన బాగుగా ఉన్న విద్యార్ధిని విద్యార్ధులకు సైన్సు సబ్జెక్టు ఉపయుక్తమైన సబ్జెక్టు. రకరకాలుగా విభాగాలలో ఉండే సైన్సు సబ్జెక్టు ప్రాక్టికల్స్ ప్రయోగాలకు (Science Expermients) అనువైనదిగా ఉంటే, సైన్సు ప్రయోగాలు సైన్సు బోధకుల పర్యవేక్షణలో చేయడం చాల ఉత్తమమైన పని. స్వానుభవం ఎప్పుడూ సరైన బోధకుల పర్యవేక్షణలో జరిగితే, స్వానుభవం పెరిగాక సొంత ప్రయోగాలు చేయడం వలన సత్ప్రయోగాలుగా ఉంటాయి.

సాంకేతికంగా అభివృద్ది చెంది, సాంకేతిక పరికరాల సాయంతో నేటి రోజులలో విజ్ఙానం నేర్చుకోవడానికి సహాయపడతాయి. అయితే నేర్చుకునే సమయంలో తెలుసుకునే విషయాలు అందులోను ప్రయోగాల ఆధారిత విషయాలలో, బోధకుల సహాయంతో సాగాలి. సైన్సులో ఉండే వివిధ రకాల విభాగాలలో సైన్సు ప్రోజెక్ట్ (Science Projects)లు అందించే మొబైల్ ఆప్స్ గూగుల్ ప్లేస్టోర్లో లభిస్తాయి. సైన్సు ప్రోజెక్ట్ (Science Project)ఎలా తయారు చేయాలి? ఐడియాలతో కూడిన ప్రోజెక్టులు నేర్చుకోవడానికి ఉపయోగకరంగా ఉంటాయి. Educational Science Project Experiments Mobile Apps available in Play Store.

సైన్సు కెమిస్ట్రీ లాబ్ ప్రయోగాలు (Science Experiments), ప్రయోగ సూచనలతో కూడిన విధానలు, వివిధ సైన్సు పరికరాలతో ప్రయోగ విధానాలు తెలియజేసే ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్స్ ప్లేస్టోర్లో లభిస్తాయి. స్మార్ట్ ఫోన్లు కలిగి ఉన్న స్టూడెంట్స్ అయితే వివిధ రకాల ప్రయోగాలు గురించి మొబైల్ ఆప్స్ (Mobile Apps) ద్వారా తెలుసుకోవచ్చును.



Science Experiments Android Apps

చర్యలు ప్రతి చర్యలు ప్రయోగాలు ప్రతి ప్రయోగాలతో సాగే రసాయనిక శాస్తంలో వివిధ రకాల లాబ్ ప్రయోగాలు సైన్సు (Science Experiments) విద్యార్ధులకు ఉంటాయి. అలా చేసే సైన్సు ప్రయోగాలు ఆహార రంగు మార్పు ప్రయోగం, ఎలిఫెంట్ టూత్ పేస్ట్ ప్రయోగం, సబ్చు నీటి మరియు వాయువు ప్రయోగం, బబ్లింగ్ బొట్టు – లావా లాంప్ ప్రయోగం, రంగులపై ప్రయోగం, ఇలా రకరకాలు ప్రయోగాలు అందించే రసాయనిక ప్రయోగ మొబైల్ ఆప్స్ (Mobile Apps)ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు గూగుల్ ప్లేస్టోర్లో లభిస్తాయి. వీటిలో ఈ ప్రయోగాలకు కావాల్సిన పరికరాలు, ప్రయోగం చేసే విధానం తెలియజేస్తూ ఉంటాయి.

ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ లో బల్బు వెలిగించడానికి కేబుల్ ఉపయోగించి జాయింట్స్ వేసే విధానం ప్రయోగంగా, అలాగే ఎలక్ట్రిక్ మోటారుకి కరెంట్ కనెక్షన్ ఇచ్చి మోటారు త్రిప్పే ప్రయోగం. ఇలా ఎలక్ట్రిక్ ప్రయోగ విధానాలు తెలియజేసే మొబైల్ ఆప్స్ తెలుగు మరియు ఇతర భాషలలో లభిస్తాయి. ఇంకా సిబిఎస్ఇ సైన్సు ప్రోజెక్టులు (Science Experiments Projects) వివరించిన మొబైల్ ఆప్స్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు కొరకు గూగుల్ ప్లేస్టోర్లో లభిస్తాయి. “Educational Science Project Experiments Mobile Apps“. Clik here to science experiment mobile apps from play store.

ధన్యవాదాలు
vega2020