EMI Loans On Debit Cards Flipkart Amazon

EMI Loans On Debit Cards Flipkart Amazon And Flipkart Big Billion Days Coming soon

The most famous online selling series,  the big billion days will come back in the Flipkart from 10th Oct 18 – 14th Oct 18. Fashion, Home, TV & Appliances discounts on 10th Oct 18. Mobiles & Electronics discount from 11th Oct 18. Flipkart plus customers having early access for big discounts on Big Billion Dasy. Big discounts with HDFC Credit And Debit Cards. EMI available on Debit Cards, Credit Cards, and Bajaj Finance. Flipkart not yet reveals the discounting items on their website. EMI Loans On Debit Cards Flipkart Amazon.

EMI Loans On Debit Cards Flipkart Amazon

ఆన్ లైన్ అమ్మకాలలో ప్రసిద్ది పొందిన ఇకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్, తమ ప్రసిద్ద బిగ్ బిలియన్ రోజులను తిరిగి తీసుకువస్తుంది. సాదారణ తగ్గింపు ధరల కన్నా మరింత తగ్గింపు ధరలలో వస్తువులను విక్రయించే విధానంగా ప్రవేశబెట్టబడిన బిగ్ బిలియన్ రోజులు Flipkart Big Billion Days Coming soon EMI Loans On Debit Cards Flipkart Amazon. ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్స్ లాంటి వాటిని విశేషంగా అమ్మకాలు పెంచడంలో విజయవంతమైంది. మరోసారి ఈ విధానంలో ఫ్లిప్ కార్టు వివిధ వస్తువులను తగ్గింపు ధరలలో అమ్మకాలు కొనసాగించనున్నది. అయితే వస్తువులు, వాటి తగ్గింపు వివరాలు ఇంకా ఫ్లిప్ కార్టు వెబ్ సైటులో అప్ డేట్ చేయలేదు. డెబిట్ కార్డు ద్వారా కూడా ఇఎంఐ సౌకర్యం అందుబాటులోకి రావడం బిగ్ బిలియన్ రోజులు మరింత విజయవంతం అయ్యే అవకాశం ఉంది.

Now EMI Loans Available on Debit Cards Also.



Flipkart, Amazon ద్వారా ఇప్పటిదాకా క్రెడిట్ కార్డు ద్వారా మాత్రమే లభించే EMI ఇప్పుడు డెబిట్ కార్డు పైన కూడా లభించనున్నాయి. క్రెడిట్ కార్డు ఉంటేనే ఆన్ లైన్లో నెలవారి చెల్లింపులు పద్దతి అందుబాటులో ఉండేది. తగినంత సొమ్ము కలిగిన క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలుదారు, నెలవారి చెల్లింపు విధానంలో వస్తువులను కొనుగోలు చేసేవారు. అయితే ఇవి ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్స్, లాప్ టాప్స్ లాంటి ఎలక్ర్టానిక్ వస్తువులలో ఉంటాయి. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లాంటి ఇకామర్స్ సంస్థల ద్వారా ఎక్కువ స్మార్ట్ ఫోన్లు మరియు ఇతర ఎలక్ర్టానిక్ గాడ్జెట్ల్ అమ్మకాలు నెలవారీ చెల్లింపు పద్దతిలో జరిగేవి. Now available EMI Loans On Debit Cards Flipkart Amazon.

EMI Loans On Debit Cards Flipkart Amazon

స్మార్ట్ ఫోన్లలాంటి గాడ్జెట్ల్ ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేసే కస్టమర్లకి డెబిట్ కార్డు మాత్రమే ఉంటే, ఇంతకుముందు నెలవారీ చెల్లింపు పధకాలు అందుబాటులో లేవు, కానీ ఇప్పుడు డెబిట్ కార్డు ద్వారా కూడా నెలవారీ చెల్లింపు విధానంలో వస్తువులు ఫ్లిప్ కార్ట్ మరియు ఆమెజాన్ సంస్థల ద్వారా కొనుగోలు చేయవచ్చును. ఇప్పుడు ఇఎంఐ డెబిట్ కార్డుపై ఆన్ లైన్ ఇకామర్స్ సంస్థలైన ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ వెబ్ సైటు లేక సదరు మొబైల్ షాపింగ్ ఆప్స్ ద్వారా కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయవచ్చు. అయితే మీ డెబిట్ కార్డు ఇఎంఐకు అర్హత ఉందా ? లేదా ? అనే విషయం ముందుగా చెక్ చేసుకోవాలి. If you want purchse items from Online thorugh EMI, It is available EMI Loans On Debit Cards Flipkart Amazon.

EMI Loans On Debit Cards Flipkart Amazonరిజిష్టర్డ్ మొబైల్ నెంబర్ నుండి ఎస్ ఎమ్ ఎస్ ద్వారా లేక ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వెబ్ సైటు/మొబైల్ ఆప్ ద్వారా చెక్ చేసుకొనవచ్చును. డెబిట్ కార్డుకు అర్హత లేకపోతే, బజాజ్ ఫైనాన్స్ ద్వారా కూడా కావాల్సిన వస్తువులు ఆన్ లైన్ ద్వారా నెలవారీ చెల్లింపు పద్దతిలో కొనుగోలు చేయవచ్చును. So EMI Loans On Debit Cards Flipkart Amazon for purchasing items from online.

ధన్యవాదాలు
vega2020