Fingerprint Scanner For Android Smart Mobile

Fingerprint Scanner For Android Smart Mobile

ఫింగర్ ప్రింట్ సెన్సార్ fingerprint sensor ద్వారా స్మార్ట్ ఫోనుని అన్ లాక్ చేయడం చాల తేలికగా ఉంటుంది. ఒకసారీ స్మార్ట్ ఫోనులో చేతివ్రేలుని స్కాన్ చేసి, పింగర్ ప్రింటుని సెట్ చేస్తే, అది ఎప్పటికి మొబైల్ అన్ లాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇతర సెక్యూరిటి పద్దతుల కన్నా తేలికగా ఈ fingerprint sensor స్మార్ట్ ఫోనుని అన్ లాక్ చేయవచ్చును. ఎక్కువగా స్మార్ట్ ఫోనులను ఉపయోగించే యువత కొత్త ఫోను కొనేటప్పుడు ఆ ఫోనులో fingerprint scanning sensor ఉందా లేదా అనే విషయం కూడా చూస్తారు. కాబట్టి స్మార్ట్ ఫోనులో fingerprint sensor యువతను ఆకట్టుకునే ఫీచర్లలో ఒకటిగా ఉంది. అయితే ‘Fingerprint Scanner For Android Smart Mobile‘ ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేక ఫేస్ అన్ లాక్ సెన్సార్ ఇప్పటి కొత్త బడ్జెట్ ఫోన్లలో తప్పనిసరి అయ్యింది.

త్వరగా smartphone ని అన్ లాక్ చేయగలగడం వలన యువతతో బాటు ఇతర స్మార్ట్ ఫోను వాడుకదారు కూడా fingerprint scanning sensor ఫీచర్ కొత్తగా కొనే smartphones నందు ఉందో లేదో చూస్తుంటారు. దీనిలో ఇంకో సదుపాయం ఏమిటంటే, పాస్ వర్డ్ గుర్తు పెట్టుకోవాలసిన పని లేదు. ఇతర సెక్యూరిటీ పద్దతులలో పిన్/పాస్ వర్డు/పాటర్న్ కొత్తఫోనులో ఒకసారి సెట్ చేసుకున్నాక, ఖచ్చితంగా ఆ పిన్ లేక పాస్ వర్డు లేక పాటర్స్ గుర్తు పెట్టుకోవాలి. మరిస్తే మాత్రం స్మార్ట్ ఫోను ఓపెన్ కాదు, ఫోను డేటా నష్టపోతారు. ఎందుకంటే ఒకసారి ఫోను సెక్యూరిటీ కోడ్ మరిస్తే, ఇక ఆ మొబైల్ రిసెట్ చేయాల్సిందే. ఏ మొబైల్ రీసెట్ చేసినా ఆన్ లైన్ ఎక్కౌంటు బ్యాక్ అప్ లేకపోతే, మొబైల్ డేటా నష్టపోతారు. Fingerprint Scanner For Android Smart Mobile.

Smartphone user can able to scan two or more fingers for set fingerprint security to a mobile.



అదే Fingerprint sensor తో ఒకసారి ఏదైనా ముందస్తు జాగ్రత్తకి పిన్ ఒకచోట వ్రాసిపెట్టుకుని, ఆ పిన్ ద్వారా Fingerprint scan చేసి లాక్ సెట్ చేసుకుంటే చాలు. స్మార్ట్ ఫోను అన్ చేసే ప్రతిసారి sensor పై వేలుతో టచ్ చేస్తే, మొబైల్ ఓపెన్ అవుతుంది. పాస్ వర్డు గుర్తు పెట్టుకోవాలసిన అవసరం ఉండదు. అయితే గమనించాలి, మొదటిసారి కొత్తగా fingerprint lock సెట్ చేస్తున్నప్పుడు ఇచ్చిన పిన్/పాస్ వర్డు తప్పనిసరిగా ఫోను రీసెట్ చేసేటప్పడు లేక ఇతర సెక్యూరిటి నిమిత్తం అవసరం అవుతుంది. కాబట్టి మొదటగా ఫోనులో ఫీడ్ చేసిన పిన్/పాస్ వర్డు ఎక్కడైనా వ్రాసిపెట్టుకోవాలి. ఇక తర్వాత స్క్రీన్ అన్ లాక్ చేయాల్సిన ప్రతిసారి పిన్/పాస్ వర్డుతో పనుండదు. కేవలం చేతి వేలు సహాయంతో స్మార్ట్ ఫోను స్క్రీను ఓపెన్ చేయవచ్చును. Fingerprint Scanner For Android Smart Mobile.

ఫింగర్ ప్రింట్ సెన్సార్ స్మార్ట్ ఫోనుకి ముందు భాగంలో Fingerprint sensor ఉంటే బొటనవ్రేలుని fingerprint lock గా scan చేసుకుంటే వాడుకలో తేలికగా మొబైల్ ని అన్ లాక్ చేయవచ్చును. అలాగే స్మార్ట్ ఫోనుకి వెనుక భాగంలో Fingerprint sensor ఉంటే Fingerprint లాక్ గా చూపుడు వేలు, మద్యవేలు అనుకూలంగా ఉంటాయి. స్మార్ట్ ఫోను పట్టుకున్నప్పుడు మీరు ఎక్కువగా ఏ వ్రేలు Fingerprint sensor పైకి ఆటోమేటక్ గా వెళుతుందో గమనించి, ఆ వేలుని Fingerprint scan లాక్ చేయడానికి ఉపయోగించవచ్చును. బ్యాక్ సైడు Fingerprint sensor ఉంటే మిగతా వేళ్లు కూడా Fingerprint scan లాక్ సెట్ చేసేటప్పుడు ఉపయోగించి, మరలా ఫోను అన్ లాక్ చేసేటప్పుడు కూడా ఆయా వేళ్లతో మొబైల్ అన్ లాక్ చేయవచ్చును. ఎక్కువసేపు వేలుని అటుఇటు మెల్లగా కదుపుతూ స్కాన్ చేస్తే మరలా ఫోను అన్ లాక్ చేసేటప్పుడు ఆవేలు ఎలా పెట్టినా అన్ లాక్ అవుతుంది. Fingerprint Scanner For Android Smart Mobile Apps also available on Google Play Store..

Fingerprint sensore ఆధారంగా పనిచేసే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ మొబైల్ ఆప్స్ Google Play Store నందు లభిస్తాయి. Google play store లోకి వెళ్లడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్ / క్లిక్ చేయండి.

ధన్యవాదాలు
vega2020