Monday, November 12, 2018
Home > vegasmart > Ganapathi Technologies Web Designing Development

Ganapathi Technologies Web Designing Development

Ganapathi Technologies Web Designing Development

Ganapathi Technologies Web Designing Development.

ప్రాదమికంగా ఎక్కువగా ఇంటర్నెట్ విషయాలు Website ఆధారంగానే ఉంటాయి. చాలా మొబైల్ ఆప్స్ Website కూడా కలిగి ఉంటాయి. Facebook, Gmail, Yahoomail, MSN, Amzon, Flipkart, Jio, ఇలా ప్రసిద్ది చెందిన మొబైల్ ఆప్స్ website కంప్యూటర్లలో పనిచేసే వీలుగా ఉంటాయి. వ్యాపార, సేవా, వ్యక్తిగత విషయాలను ఇంటర్నెట్ ఆధారిత పరికరాల ద్వారా ఆన్ లైన్లో వ్యాప్తి చెందాలంటే Website తప్పనిసరి. ‘Ganapathi Technologies Web Designing Development‘ సంస్థ ఒకటిగా ఆన్ లైన్లో అందుబాటులో ఉంది.

కొన్ని వ్యాపారాలు ప్రాంతాలకే పరిమితమైతే, కొన్ని వ్యాపారాలు ఎంతవరకు అయినా వ్యాప్తి చెందగలవు. అలా ఎక్కువగా వ్యాప్తి చెందే వ్యాపారాలకు ఆన్ లైన్ కూడా సహాయకారిగా ఉంటుంది. సర్వీసులు కూడా కొన్ని అపరిమితంగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. అటువంటి వాటికి కూడా Website అనేది ఉపయుక్తంగా ఉంటుంది. ఇక ఈకామర్స్ Website లలో అయితే అనేక విధములైన వస్తువులను ఎక్కడ నుండైనా వినియోగదారు కొనుగోలు చేసే విధంగా ఉపయుక్తంగా ఉంటున్నాయి. ఈ Website ల లేక మొబైల్ ఆప్స్ ద్వారా ఎన్నో రకాల వస్తువులను నిమిషాలలో కొనుగోలు చేయవచ్చును.

బ్లాగింగ్ అనేది ప్రముఖంగా వినిపించే ఆన్ లైన్ విషయం, బ్లాగింగ్ ద్వారా అనేకానేక విషయాలు అనేకమందికి ఆన్ లైన్లో Website ద్వారా చేరుతూ ఉంటాయి. అనేకమంది Website ద్వారా బ్లాగులు నిర్మించి, తమకు తెలిసిన విషయాలను ఆన్ లైన్లో ఉంచుతూ ఉంటారు. ఒక విషయాన్ని ఎలా నేర్వాలి, ఎలా ఉపయోగించవచ్చును, ఎలా తయారు చేయాలి ఇలా వాటికి సంభందించిన వివరణాత్మక విశ్లేషణలతో కూడి ఉంటాయి. ఇంకా ఒక విషయముపై వచ్చు రకరకాల సమస్యలు, వాటికి పరిష్కారాలు తెలిసి ఉన్నవి కూడా ఈ బ్లాగుల ద్వారా ఆన్ లైన్లో లభిస్తూ ఉంటాయి. బ్లాగు నిర్వహణ ఉచితంగా కూడా చేయవచ్చును. అలాగే నెలవారి చెల్లింపు పద్దతిలో కొనుగోలు చేసి కూడా Website లేక బ్లాగు సృష్టించవచ్చును. ఉచిత బ్లాగుల వలన ఎక్కువ పరిమితులు కలిగి ఉండడంతో చాలామంది బ్లాగు నిపుణులు చెల్లింపు పదకాలవైపు మొగ్గు చూపుతారు. వ్యక్తిగతంగా వ్లాగు లేక Website కావాలంటే Ganapathi Technologies Web Designing Development ద్వారా పొందవచ్చును.

Blog & Website Online Things

విస్తారంగా వ్యాప్తి చెందే విషయాలను విస్తరింపచేయడంలో Website ఒక సాధనంగా ఉపయయోగపడుతుంది. మీ వ్యాపారం లేక సేవ విస్తరింప చేయడంలో Website ఉపయుక్తంగా ఉంటుంది. ఈ Website ఏ స్క్రీనులో అయినా ఆ స్క్రీనుకు తగ్గట్టుగా చూడచక్కగా ఉండేవిధంగా Responsive Web Designing చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ టెక్నాలజీ వలన మొబైల్ స్క్రీను నుండి పెద్ద స్మార్ట్ టివీ స్క్రీనుల వరకు ఆ స్క్రీను సైజుకి ఫిట్ అయ్యి Website పేజిలు కనిపిస్తాయి. ఈ విధమైన టెక్నాలజీతో తయారు చేయబడిని Website అయితే, అది సాదారణ Website అయ్యి ఉంటే ప్రత్యేకించి మొబైల్ ఆప్ అవసరం ఉండదు. ఈ Responsive Website లు మొబైల్ బ్రౌజరులో మొబైల్ ఆప్ తరహాలో కనబడుతూ ఉంటాయి. మీకు Responsive Web Site & Domain Registration అవసరం అయితే Ganapathi Technologies Website సందర్శించండి.

వర్డ్ ప్రెస్ ద్వారా Website నిర్మించడం తేలిక కానీ ఉచిత పధకం ద్వారా WordPress ద్వారా Website ని నిర్మిస్తే, ఆ Website కు కావాల్సిన థీమ్స్ తక్కువగా ఉండి ప్రాధమిక ఫీచర్లతో కూడి ఉంటాయి. అదే ఏదైనా హోస్టింగు ఎక్కౌంటు ద్వారా Domain Registration చేసుకుని Website ని WordPress ద్వారా తేలికగా సృష్టించవచ్చును. ఈ చెల్లింపు పధకం ద్వారా లభించే WordPress Themes తో మీకు నచ్చినట్టుగా Website సృష్టించి, బ్లాగింగ్ చేయవచ్చును. లేక ఒక బిజినెస్ Website కూడా సృష్టించవచ్చును. ఈ WordPress Website వలన టెక్నికల్ స్క్రిప్ట్స్ పై అవగాహన లేకపోయినా Website ను WordPress ద్వారా సృష్టించవచ్చును. WordPress ద్వారా Website కావాలంటే “Ganapathi Technologies Web Designing Development” ని కాంటాక్ట్ చేయవచ్చును.

ధన్యవాదాలు
vega2020

bpr