Google Play Store Android Mobile Apps

Google Play Store Android Mobile Apps

A lot of mobile apps are in Google Play Store Android Mobile Apps for Smartphones. The more Android apps display as per several categories in the Google Play Store. వివిధ వర్గాలవారీగా వివిధ విభాగాలలో ఆండ్రాయిడ్ ఆప్స్ అనేకంగా Google Play Store లో స్మార్ట ఫోన్ల కొరకు లభిస్తాయి. మిలియన్లలో ఉండే మొబైల్ ఆప్స్ జీమెయిల్ ఖాతాదారు యెక్క వాడుకను బట్టి, ఖాతాదారు స్థానాన్ని అనుసరించి అనేకముగా అనువర్తనాలు ఆ ఖాతాదారు మొబైల్లో Google Play Store Android Mobile Apps కనబడతాయి.

అనేకముగా ఉన్న స్మార్ట్ మొబైల్స్ లో ఆండ్రాయిడ్ మొబైల్స్ ఎక్కువగా ఉంటే, మొబైల్ ఆప్స్ కూడా అనేకంగా Google Play Store లో లభిస్తాయి. అయితే ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుకకు, అందుబాటు ధరలలో లభించడం వలన ఎక్కువగా మార్కెట్లో వ్యాపించి ఉంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోను వినియోగదారు, కేవలం జీమెయిల్ ఎక్కౌంటుతో అన్ని గూగుల్ ఆప్స్ ఇతర ఆండ్రాయిడ్ ఆప్స్ Google Play Store నుండి డౌన్ లోడ్ చేసుకొనవచ్చును.

ఉచితంగా లభించే ఆండ్రాయిడ్ ఆప్స్ Google Play Store లక్షల్లో ఉంటాయి. అయితే వినియోగదారు స్థానాన్ని బట్టి, వినియోగదారు స్మార్ట్ ఫోను వాడుకను బట్టి మొబైల్ ఆప్స్ స్క్రీనుపై కనబడుతు ఉంటాయి. కానీ కావాల్సిన మొబైల్ ఆప్ Google Play Store వెతికి ఇన్ స్టాల్ చేసుకొనవచ్చును. ఎక్కువగా ఉచితంగా లభించే ఆండ్రాయిడ్ ఆప్స్ నుండి, మొబైల్ ఆప్స్ ఇతర వాణిజ్య ప్రకటనలను కలిగి ఉంటాయి. మిలియన్లలో డౌన్ లోడ్స్ కలిగిన కొన్ని సంస్థల మొబైల్ ఆప్స్ తప్పించి, మిగతా అన్ని రకాల ఆండ్రాయిడ్ ఉచిత మొబైల్ ఆప్స్ యాడ్స్ డిస్ప్లే చేసే అవకాశం ఎక్కువ. అందుకే Google Play Store Android Mobile Apps డౌన్ లోడ్ చేసుకునే ముందు, డౌన్ లోడ్ చేయబోయే మొబైల్ ఆప్ ప్రకటనలు కలిగి ఉందా? లేదా? అనే విషయం సరిచూసుకోవాలి.

Need To Know About Mobile App Ads Befor Installing In Smartphone.



సాదారణంగా Google Play Storeలో Android Apps ఆండ్రాయిడ్ డౌన్ లోడ్ చేసుకునే ముందు మొబైల్ ఆప్ Google Play Store Android Mobile Apps ఈ బటన్ క్రిందా ఆంగ్లంలో అయితే containg ads తెలుగులో అయితే ప్రకటనలు కలిగి ఉంటుంది అని సూచించబడి ఉంటుంది. అలా ప్రకటనలు కలిగి ఉంటాయని సూచించ బడిన మొబైల్ ఆప్స్ ఖచ్చితంగా వాటిని ఉపయోగిస్తున్న సమయంలో ప్రకటనలను చూపుతుంది. ఇటువంటి మొబైల్ ఆప్స్ డౌన్ లోడ్ చేసుకునేముందు, ఖచ్చితంగా అవి పరికరంపై కోరే అనుమతుల వివరాలు కూడా చెక్ చేసుకోవాలి. గతంలో Google Play Store గురించిన Android Mobile Apps డౌన్ లోడ్ చేసుకోవడం, ఆప్స్ అనుమతుల గురించని పోస్టును చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్ / క్లిక్ చేయండి. Need to Check about Privacy Policy of the Mobile Apps for smartphones.

స్మార్ట్ ఫోను వాడుకలో స్మార్ట్ పోనులో ఇంతకుముందే Google Play Store నుండి డౌన్ లోడ్ చేయబడి ఉన్న Android Mobile Apps గురించిన పనితీరు, వాడుక విధానంపై, పరికరంపై వాటి ప్రభావం ఎలా ఉంటాయానే అవగాహన లేకపోతే స్మార్ట్ ఫోను వైరస్ బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. రానున్న రోజులలో టెక్నాలజీ ఇంకా సౌకర్యవంతంగా మారతాయి, సౌకర్యాలు ఎక్కువగా ఉన్న విషయాలలో ప్రాచుర్యం పెరిగి ప్రసిద్ది చెందుతాయి. ప్రసిద్ది చెందిన విషయాలు, ఆర్ధిక వనరులపై ప్రభావం చూపుతాయి. ఆర్ధిక వనరుల దగ్గరే ఎక్కువగా మోసాలు జరిగే అవకాశాలు ఉంటాయి. వర్తమానంలో చిన్న చిన్నగా ఉండే విషయాలు, భవిష్యత్తులో ప్రభావంతంగా ఉండవచ్చును. కావునా తెలియని టెక్నాలజీ మనకెందుకు అనుకోకుండా తెలుసుకోవడం ఉత్తమమైన పని.

ఎందుకంటే టెక్నాలజీ సంగతులు ఎక్కువగా స్మార్ట్ ఫోను ఆధారంగానే అభివృద్ది చెందుతున్నాయి. అందరి చేతిలో స్మార్ట్ ఫోను ఉంటున్నప్పుడు టెక్నాలజీపై అందరికీ అవగాహన అవసరమే. ఇప్పటికే క్యాష్ లెస్ అంటూ మొబైల్ ఆప్స్ ద్వారానే చాలా మంది ఇంటి సాదారణ బిల్లు పేమెంటులు చేస్తున్నారు. అలగే వ్యాపార సంస్థలు వారి చెల్లింపులు, జీతాలు చెల్లింపులు కూడా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారానే చేస్తున్నారు. కాబట్టి టెక్నాలజీని గురించిన ప్రాధమిక అవగాహన ప్రతి స్మార్ట్ ఫోను వినియోగదారుకి అవసరమే. Google Play Store లో లభించే Android Mobile Apps లలో అనేక రకాల మొబైల్ ఆప్స్ తోబాటు, టెక్నాలజీపై కూడా ప్రాధమిక అవగాహన కల్పించే మొబైల్ ఆప్స్ మరియు యూట్యూబ్ వీడియోలు ఉంటాయి.

పై వీడియోలో Google Play Store నుండి ఆప్స్ డౌన్ లోడ్ చేసుకునే ముందు Google Play Store Android Mobile Apps ఈ బటన్ పై క్రిందా ప్రకటనలు కలిగి ఉన్నట్టుగా సూచిస్తున్న Android Apps ప్రకటనల ప్రప్తావన లేని Android Apps టచ్ చేసి చూడడమైనది. గమనించండి. “Google Play Store Android Mobile Apps”.

ధన్యవాదాలు.
vega2020