Google Play Store User’s Choice Apps And Games

గూగుల్ ప్లేస్టోర్ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ప్ మరియు మొబైల్ గేమ్స్ అడ్డా, లక్షలకొలది మొబైల్ ఆప్స్ గూగుల్ ప్లేస్టోర్లో అనేక వర్గాలుగా అనేక అంశాలపై లభిస్తూ ఉంటాయి. ఏటా అనేకంగా మొబైల్ యాప్స్ మరియు మొబైల్ గేమ్స్ వస్తూ ప్లేస్టోర్లో లభిస్తూ ఉంటాయి. గూగుల్ నిర్వహించిన మొబైల్ ఆప్స్ మరియు గేమ్స్ నందు బెస్ట్ ఓటింగు 2018 కి యూజర్ చాయిస్ విన్నింగ్ ఆప్ మరియు గేమ్, బెస్ట్ యాప్స్, బెస్ట్ గేమ్స్, ప్రకటించింది. Google Play Store User’s Choice Apps And Games.

జిపే ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ 2018కి యూజర్ చాయిస్ విజేతగా నిలిచింది. జిపే ఒక పేమెంట్ వాల్లెట్ మొబైల్ యాప్, ఈ ఆప్ ద్వారా స్మార్ట్ ఫోన్ నుండే మొబైల్ రిచార్చ్, కరెంట్ బిల్లులు, తదితర పేమెంట్స్ నిర్వహించవచ్చును. గూగుల్ సంస్థచే మొదటగా తేజ్ మొబైల్ యాప్ గా వచ్చి, తర్వాత జిపే పేమెంట్ వాల్లెట్ గా రూపొందింది.
Google Play Store User's Choice Apps And Games
PUBG MOBILE ఆండ్రాయిడ్ మొబైల్ గేమ్ 2018 యూజర్ చాయిస్ విన్నర్ మొబైల్ గేముగా నిలిచింది. అత్యుత్తమ నాణ్యత గల గ్రాఫిక్స్ తో లక్షలలో అధికమంది మొబైల్ యూజర్లను ఆకట్టుకుంది. ప్రధానంగా యుద్ద నేపధ్యంగా ఈ గేము ఉంటుంది. Google Play Store User’s Choice Apps And Games.
Google Play Store User's Choice Apps And Games
Drops – డ్రాప్స్ లెర్న్ 31 లాంగ్వేజెస్, బ్రిటన్ మరియు అమెరికన్ ఇంగ్లీషు, కొరియన్, చైనీస్, జపనీస్, రష్యన్ తదితర ఇతర దేశ భాషలను నేర్చుకోవడానికి ఈ మొబైల్ ఆప్ ఉపయోగపడుతుంది. విజువలైజ్ విధానంగా లాంగ్వేజ్ నేర్చుకోవడం కోసం ఈ మొబైల్ ఆప్ ఉపయోగించవచ్చును. గూగుల్ ప్లేస్టోర్లో 2018కి గాను బెస్ట్ మొబైల్ యాప్ గా ప్రకటించింది.
Google Play Store User's Choice Apps And Games
TikTok – ఎంటర్ టైనింగ్ విభాగంలో టిక్ టోక్ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ ని గూగుల్ 2018కి గాను ప్లేస్లోర్లో బెస్ట్ ఎంటర్ టైన్ మొబైల్ యాప్ గా ప్రకటించింది. పొట్టి వీడియోలు షూట్ చేసి ఫాస్టుగా ఆన్ లైన్లో షేర్ చేసే విధానంగా అనేకమంది యూజర్లని బాగా ఆకట్టుకున్న మొబైల్ ఆప్. Google Play Store User’s Choice Apps And Games.
Google Play Store User's Choice Apps And Games
Unfold – అన్ ఫోల్డ్ క్రియేట్ స్టోరీస్ హిడెన్ జెమ్ విభాగంలో బెస్ట్ మొబైల్ యాప్ గా గూగుల్ ప్లేస్టోర్లో 2018కి గాను ప్రకటించింది. ముందుగా డిజైన్ చేయబడిన ఉచిత మరియు ప్రీమియం టెంప్లేట్స్ ద్వారా స్టోరీ బోర్డును సృష్టించవచ్చును.
Google Play Store User's Choice Apps And Games
Ludo King- లుడో కింగ్ 2018 బెస్ట్ క్యాజువల్ గేముగా గూగుల్ వారి ప్లేస్టోర్లో ప్రకటించింది. లుడో కింగ్ బోర్డు గేముగా అనేకమంది స్మార్ట్ ఫోను యూజర్లను ఆకట్టుకుంటంది. డెస్క్ టాప్, ల్యాప్ టాప్, టాబ్లెట్, స్మార్ట్ మొబైల్లలో ఆన్ లైన్ స్నేహితులతో ఆడవచ్చును. ఒకసారి ఇన్ స్టాల్ చేసుకున్నాక లోకల్ నెట్ వర్కింగులో ఇంటర్నెట్ లేకుండా స్నేహితులతో ఆడవచ్చును.
Google Play Store User's Choice Apps And Games
ఇంకా ఇతర మొబైల్ యాప్స్ మరియు మొబైల్ గేమ్స్ గూగుల్ ప్లేస్టోర్లో చూడడానికి ఇక్కడ ఈ అక్షరాలపై టచ్ చేయండి. ధన్యవాదాలు vega2020