Monday, November 12, 2018
Home > vegasmart > Job Resume format maker CV Templates Mobile Apps

Job Resume format maker CV Templates Mobile Apps

Job Resume format maker CV Templates Mobile Apps

Job Resume format maker CV Templates Mobile Apps

ఉద్యోగావకాశాలు ఏ రంగంలో ఎక్కడెక్కడ కలవు? ఏ కంపెనీలలో ఏ కేటగిరిలలో ఎన్ని ఉద్యోగాలు (Jobs) ఖాళీలుగా కలవు? లాంటి ప్రశ్నలకు సాదారణంగా దినపత్రికల(Daily News Papers)లలో రావడంతో బాటు ఆయా కంపెనీల వెబ్ సైట్లలో వివరాలు లభిస్తాయి. ప్రత్యేకించి ఉద్యోగ అవకాశాలను (Job Opportunities) తెలియజేసే సర్వీసులు కూడా ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ ద్వారా అందిస్తూ ఉంటాయి. ప్రకటనల ద్వారా కొన్ని మాస, వార పత్రికల ద్వారా కూడా ఉద్యోగ వివరాలు (Job Details) తెలియజేయబడుతూ ఉంటాయి. స్మార్ట్ ఫోన్లు కోసం ఆండ్రాయిడ్ Mobile అప్లికేషన్లు అనేకంగా ఉద్యోగ విషయాలను తెలియజేస్తూ ఉంటాయి. ‘Job Resume format maker CV Templates Mobile Apps‘.

ప్రత్యేక ఉద్యోగ అవకాశాలు గురించి తెలియజేసే సంస్థలు వెబ్ సైట్ల ద్వారానే కాకుండా మొబైల్ ఆప్స్ ద్వారా కూడా వివరాలు అందిస్తున్నాయి. అందువలన ఉద్యోగ అవకాశాలు స్మార్ట్ ఫోను ద్వారా వినియోగదారు చేతిలోకి మొబైల్ ఆప్స్ ద్వారా చేరుతున్నాయి. సాదారణంగా ఈ సంస్థల వెబ్ సైట్లలో నిరుద్యోగి, లేక ఎక్కువ జీతం కొరకు ఉద్యోగ మార్పుని ఆశించే ఉద్యోగి వ్యక్తిగత వివరాలతో ఖాతాను తెరవాల్సి ఉంటుంది. అలాగే వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, అనుభవం వివరాలు తెలిపే రెజ్యూమ్ (Resume) కూడా అప్ లోడ్ చేస్తే Mobile నంబరుకి కాని మెయిలు కాని అవకాశాలు సందేశాలుగా వస్తాయి. అయితే ఈ సంస్థలలో ఎక్కవగా ప్రాధమికంగా డిగ్రీ అర్హత లేక డిప్లోమ డిగ్రీల అర్హతలను కోరతారు.

Resume Samples & Templates For Smartphones

Job Resume format maker CV Templates Mobile Apps

కొన్ని సంస్థలవారు అయితే ఉద్యోగాలు కల్పించేవారిని, ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారిని ఒకేచోట కలుపుతూ ఉంటారు. అంటే ఆన్ లైన్ ద్వారా ఉద్యోగార్ది, ఉద్యోగం ఇచ్చువారు కమ్యూనికేట్ అవ్వవచ్చును. కొంతమంది చేస్తున్న ఉద్యోగం కన్నా ఉత్తమ కేటగిరితోబాటు ఎక్కు జీతం ఆశిస్తూ ఉంటే, కొన్ని కంపెనీలు నిపుణుల కోసం వెతుకుతూ ఉంటారు. ఇలాంటి వారు కూడా ఆన్ లైన్ ద్వారా కమ్యూనికేట్ అవుతూ ఉంటారు. ఆన్ లైన్ ద్వారా మొబైల్ ఆప్స్ ఉపయోగించి స్మార్ట్ ఫోన్లలోనే ఇలాంటి అవకాశాలను తెలుసుకోవచ్చును. ఉద్యోగార్ధి తన వివరాలను అర్హతలను ప్రభావంతమైన విధంగా తయారుచేసి రెజ్యూమ్ (Resume), తమ ఖాతాకి జత చేయాలి. ఇలాంటి సంస్థలలో ఉచిత ఖాతాలు, మరియు ప్రీమియం ఖాతాలను తెరవవచ్చును. ప్రీమియం ఖాతాలలో అయితే రెజ్యూమ్ ని ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు చేరడానికి ఎక్కువ ప్రధాన్యతని కల్పిస్తారు. Job Resume format maker CV Templates Mobile Apps



ప్రతిభలను, అర్హతలను ప్రభావంతంగా అర్ధవంతంగా చూపు విధంగా రెజ్యూమ్ లను అందించే మొబైల్ ఆప్స్ కూడా మన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల కొరకు లభిస్తాయి. ఇలాంటి Mobile ఆప్స్ ఉపయోగించి అందమైన అర్ధవంతమైన టెంప్లేట్స్ ద్వారా రెజ్యూమ్ (Resume) సృష్టించవచ్చును. ముందుగా డిజైన్ చేసి పెట్టిన కొన్ని రెజ్యూమ్ టెంప్లేట్ల (Resume Templates)లో మీ వివరాలు చేర్చి, సేవ్ చేసి, ఆ ఫైల్స్ ని ఉపయోగించవచ్చును. అలాగే వాటిని పిడిఎఫ్ ఫార్మట్లోకి మార్చడం వలన ఇంకా డాటా అర్ధవంతంగా అలాగే ఇతరులకు చేరవేయవచ్చును. కొన్ని మొబైల్ ఆప్స్ అయితే వివరాలు ఇచ్చిన తరువాత రెజ్యూమ్స్ ని సృష్టిస్తాయి. Job Resume format maker CV Templates Mobile Apps.

ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ ప్రకటనలు తెలియజేసే Mobile ఆప్స్ తోబాటు ఇంటినుండే ఉద్యోగం లేక పని చేస్తూ సంపాదించే వివరాలను, పనులను అందించే మొబైల్ ఆప్స్ కూడా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల కొరకు గూగుల్ ప్లేస్టోర్ నుండి లభిస్తాయి.

క్రింది చిత్రాలకు సదరు మొబైల్ ఆప్ యెక్క డౌన్ లోడ్ వెబ్ / మొబైల్ పేజిలు గూగుల్ ప్లేస్టోర్ నుండి లింక్ చేయబడి ఉన్నాయి. ఈ క్రింది చిత్రాలలోచిత్రంపై టచ్ / క్లిక్ చేసిన సదరు మొబైల్ ఆప్ డౌన్ లోడ్ పేజి ఆన్ లైన్ / మొబైల్లో ఓపెన్ అవుతాయి. “Job Resume format maker CV Templates Mobile Apps” సదరు మొబైల్ ఆప్ వివరాలు లక్షనాలు పరిశీలన చేసి డౌన్ లోడ్ చేసుకోండి.

Job Resume format maker CV Templates Mobile Apps Job Resume format maker CV Templates Mobile Apps Job Resume format maker CV Templates Mobile Apps Job Resume format maker CV Templates Mobile Apps Job Resume format maker CV Templates Mobile Apps Job Resume format maker CV Templates Mobile Apps Job Resume format maker CV Templates Mobile Apps Job Resume format maker CV Templates Mobile Apps Job Resume format maker CV Templates Mobile Apps Job Resume format maker CV Templates Mobile Apps

ధన్యవాదాలు
vega2020

bpr