Sunday, November 18, 2018
Home > vegasmart > Latest Version Of Android Mobile Operating System

Latest Version Of Android Mobile Operating System

Latest Version Of Android Mobile Operating System

Latest Version Of Android Mobile Operating System

ఆండ్రాయిడ్ smartphonesనందు ఇప్పటిదాకా వచ్చిన పాపులర్ ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం వెర్సన్లు చూస్తే Android Ginger Bread, Ice Cream Sandwich, JellyBean, KitKat, Lollipop, Marshmallow, Nougat, Oreo ఉన్నాయి. కొత్తగా Android P లేక Android Pie వెర్సన్ వచ్చింది. కొద్దినెలల క్రిందట వచ్చిన Android 9 గూగుల్ సంభందిత ప్రీమియం smartphones అయిన Google Pixel ఫోన్లలో ఉంది. ఆ రేంజ్ smartphones నందే Android Pie అప్డేట్ అవుతుంది. ఇంకా అటువంటి ప్రీమియం రేంజ్ Sony, Xiaomi & Asus బ్రాండ్ల smartphones నందు అప్డేట్లు అందుబాటులో రానున్నాయి. Latest Version Of Android Mobile Operating System for the smartphones is Android Pie.

ఇప్పటిదాక వచ్చిన Android Mobile OS వెర్సన్లలో లాలిపాప్ (Android 5), మార్ష్ మాల్లో(Android 6) నౌగాట్(Android 7) ఓరియో (Android 8) వెర్సన్లు అత్యదిక smartphonesలో రన్ అవుతున్నాయి. ఇంకా (Android 9) ఆండ్రాయిడ్ ఫై వెర్షన్ 0.1 పెర్సెంట్ కన్నా తక్కువగానే ఉంది. ఇతర బ్రాండ్ల new smartphones & లేటెస్ట్ smartphones అప్డేట్లు పెరిగితే Android Pie వాటా రానున్న నెలల్లో పెరుగుతుంది. ‘Latest Version Of Android Mobile Operating System’

అన్ని ఆండ్రాయిడ్ వెర్సన్లలో ఇప్పటిదాకా అత్యధికంగా ఆండ్రాయిడ్ నౌగాట్ (Android7) ఎక్కువ శాతం smartphones లలో రన్ అవుతూ ఉంటే, అంతకుముందు వెర్షన్లు అయినా మార్ష్ మాల్లో, లాలిపాప్ వెర్షన్లు మాత్రం కొంచెం కొంచెం డ్రాప్ అవుతున్న అధిక స్మార్ట్ ఫోన్లలో రన్ అవుతున్నాయి. అయితే నౌగాట్ వెర్షన్ కలిగి ఉన్న smartphones Android Oreo వెర్షన్లకి అప్డేట్ అవుతూ ఉండడం వలన ఆండ్రాయిడ్ ఓరియో 8 వాటా కూడా ఎక్కువగానే ఉంటుంది.



The Best Features in Budget Smartphones are Increases From Kit Kat Versions.

ఆండ్రాయిడ్ పాత వెర్షన్లు అయిన జింజర్ బ్రెడ్, జెల్లీ బెన్, కిట్ కాట్ తక్కువ smartphones లలో రన్ అవుతూ ఉన్నాయి. అయితే వీటిలో కిట్ కట్ వెర్షన్ కలిగి ఫోన్లు అధికంగా ఉంటాయి. ఎందుకంటే కిట్ కాట్ వెర్షన్ విడుదల సమయంలో 1జిబి రామ్ కలిగిన smartphones తక్కువ ధరలో Asus, Redmi, Honor Holly mobiles అందుబాటులోకి రావడం అవి అమ్మకాలు ఎక్కువగా కలిగి ఉన్నాయి. Latest Version Of Android Mobile Operating System

Latest Version Of Android Mobile Operating System

Android Lollipop & Marshmallow version smartphones usage increased by Free mobile data plans from Jio Network and Plans price Reduced From Other Network providers. ఆండ్రాయిడ్ లాలిపాప్ మరియు మార్ష్ మాల్లో వెర్షన్ సమయంలో అయితే జియో ఉచిత mobile data పధకాలు మార్కెట్లో smartphone వాడుకను బాగా పెంచాయి. Jio వలన ఇతర network ప్రొవైడర్స్ కూడా mobile data plans లలో తగ్గింపు ధరలు రావడంతో 4జి smartphones కి మాత్రమే అవి అందుబాటులో ఉండడంతో smartphones అమ్మకాలు కూడా ఎక్కువగా జరిగి ఆండ్రాయిడ్ లాలిపాప్ -5, మార్ష్ మాల్లో -6, నౌగాట్ -7 వెర్సన్ల వాటా ఎక్కువగా ఉంటాయి.

ఇంకా Android 7 Nougat ఫోన్లలో బడ్జెట్ smartphones లలో కూడా కొన్ని బ్రాండ్స్ Android 8 వెర్షన్ కి అప్డేట్ అవకాశం కల్పించడంతో బాటు Andriod Oreo తో కూడిన కొత్త smartphones ఎక్కువగా పదివేల ధరలలో కొత్త టెక్నాలజీ తో రావడం మార్కెట్లో ఆండ్రాయిడ్ ఓరియో ఫోన్ల వాటా పెరుగుతుంది. అయితే ఇప్పుడు “Latest Version Of Android Mobile Operating System” ఆండ్రాయిడ్ 9 రానున్న మాసాల్లో ఎంతవరకు ఇంతకుముందు ఉన్న ఆండ్రాయిడ్ వెర్షన్లు దాటి వెళ్తుందో చూడాలి. ఆధారిత ఆర్టికల్ గా Gadgets NDTV ఆంగ్లంలో చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

ధన్యవాదాలు
vega2020

bpr