MahaBharatam Android Smartphone Mobile Apps

MahaBharatam Android Smartphone Mobile Apps

తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి. గారెలు అమ్మ చేసిపెడితే, భారతం ప్రవచన కర్తలు చెప్పిపెట్టారు. గ్రంధరూపంలో ఉన్న భారతం పుస్తక రూపంలోకి వచ్చి, పుస్తకరూపంలో ఉన్న భారతం సాంకేతికంగా ఆన్ లైన్లో లభిస్తున్నాయి. సాంకేతికంగా లభించే భారతం కొన్ని మొబైల్ ఆప్స్ రూపంలో లభిస్తే, మహాభారతంపై ఉన్న ప్రవచనాలు మొబైల్ ఆప్స్ లభిస్తాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల కోసం గూగుల్ ప్లేస్టోర్లో మహాభారతం గురించిన మొబైల్ ఆప్స్ లభిస్తున్నాయి. ‘MahaBharatam Android Smartphone Mobile Apps’.

MahaBharatam Android Smartphone Mobile Apps

ప్రసిద్ధ ప్రవచన కర్తలలో ఒకరైనా మహానుభావులు అయిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి ప్రవచనాలు ఆర్తి కలిగిన వారికి కర్ణామృతమే అవుతాయి. పౌరాణిక, సాంఘిక అంశాలపై చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు అందరికి అర్ధమయ్యే రీతిలో వీనులకు విందుగా మంచి విషయాలే చేరతాయి. దైవం గురించి గ్రాంధికభాషలో ఎక్కువగా పుస్తకాలలో లభిస్తుంటే, ప్రవచన కర్తల వలన దైవం గురించి అందరికీ అర్ధం అయ్యే భాషలలో వివిధ రూపలలో లభిస్తుంటే, అవి మొబైల్ ఆప్స్ రూపంలో కూడా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకి లభిస్తాయి.

మహాభారత పౌరాణిక ఇతిహాసంలో వ్యక్తుల వ్యక్తిత్వాలు సమాజంలో ఎప్పుడూ ఏదో వ్యక్తి జీవితంలో ఎవరో ఒకరి రూపంగా తారసపడతారని చెబుతూ ఉంటారు. అలాగే మహాభారతం చదువుతున్న లేక వింటున్న వ్యక్తి, తన యెక్క వ్యక్తిత్వ లక్షణాలను గమనించగలిగే స్థితిని కూడా పొందగలరని చెబుతారు. మహాభారత మహా గాధలు ఇతిహాసం ద్వారా, కొంతమంది రచనల ద్వారా, కొంతమంది ప్రవచానల ద్వారా చదువుకోవడానికో, వినడానికో లభిస్తుంటే, అవి మనకి మొబైల్ ఆప్స్ ద్వారా కూడా గూగుల్ ప్లేస్టోర్ లో లభిస్తాయి. MahaBharatam Android Smartphone Mobile Apps.



అంత:పుర సౌఖ్యాలు, రాచరికం కన్నా ధర్మమే ప్రధానమని, ధర్మాచరణ కోసం పరితపించే ధర్మరాజు, ధర్మరాజు అనుసరించే నలుగురి తమ్ముల జీవితాల ప్రారంభానికి ముందరి మహానుభావుల జీవితాలతో సాగే ఇతిహాసం ఆద్యంతం ధర్మ సూక్ష్మములతో కొనసాగడం వలన, మహా భారతం ముందుగా ప్రవచన పండితుల పలుకుల ద్వారా వినడం, మహాభారత ఇతిహాసాన్ని సరిగా అర్ధం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

MahaBharatam Android Smartphone Mobile Apps

Pouranika Itihasalu Mobile Apps

సాంకేతికతపై అంతగా అవగాహన లేని వ్యక్తి స్మార్ట్ ఫోను వాడుకలో విధానం తెలియక ఇబ్బంది పడినట్టు లేక స్మార్ట్ ఫోను వలన ఉపయోగం లేదు అన్నట్టు, లెక్కలపై ఆలోచన విధానం అర్ధం కాని విద్యార్ధి లెక్కలు ఇష్టపడనట్టు, పౌరాణిక ఇతిహాసలపై సరైన ఆలోచనా విధానం లేకపోతే కూడా వాటి ప్రభావం అంతగా చదివిన వ్యక్తిపై అంతగా ఉండకపోవచ్చు. అందుకే పండితుల ప్రవచనా ద్వారా పౌరాణిక గాధల ఆంతర్యం అర్ధమైతే, తరువాత వాటి పఠనం వలన వ్యక్తికి మేలు జరిగే అవకాశం ఎక్కువ అని అంటారు.

MahaBharatam Android Smartphone Mobile Apps

ఇతిహాసలలో మహాభారతం ప్రత్యేకమైనదిగా ప్రసిద్ది అని చెబుతూ ఉంటారు. మహాభారతం ఎక్కువగా ధర్మ గాధలలో అంతర్లీనమై సూక్ష్మంగా ఉంటుంది. కావునా పన్నెండవతరగతి వరకు ఆరు సబ్జెక్టులు ప్రధానంగా ఆ తరువాత ఏదో ఒక సబ్టెక్టులో ప్రత్యేక ప్రవేశం కల్పిస్తారు, అంటే అప్పటివరకు సబ్జెక్టులపై ప్రాధమిక అవగాహన కోసం. అలాగే మన భారతీయ గ్రాంధిక హృదయం తెలియాలంటే, అందుబాటు భాషలో పండితుల ద్వారా, ప్రవచనాల ద్వారా తెలుసుకుని ప్రయత్నిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి అంటారు. MahaBharatam Android Smartphone Mobile Apps. Click on the above Images for download Android Apps from Google Play Store for Smartphones.

Thanking You
vega2020