Many Mobile Video Apps Based On Youtube

Many Mobile Video Apps Based On Youtube For Android Smartphones.

Youtube is a most famous video view website and mobile app. Any video earning money, if it is got popularity on the Youtube. The massive video viewer online users. It is showing many videos, entertaining videos, learning videos and earnable videos in several categories ‘Many Mobile Video Apps Based On Youtube’.

Youtube బాగా ప్రసిద్ది చెందిన వీడియోలను చూపించే ఆన్ లైన్ సంస్థ. ఎటువంటి వీడియో అయినా, ఇందులో పాపులర్ అయ్యి, ఎక్కువ వీక్షణలు కలిగితే డబ్బులు, ఆ వీడియో డబ్బులు సంపాదించగలుగుతుంది. ఎన్నో రకాల వీడియోలను వివిధ వర్గాలలో వివిధ విభాగాల ద్వారా అనేక వీడియో చానల్స్ Youtube ద్వారా యూట్యూబ్ ప్రేక్షకులకు అందిస్తున్నారు. Youtube Full Movies అంటూ భాషను అనుసరించి లేక హోరోని అనుసరించి అనేక వెతుకులాట Youtube లో ఉంటుంది. టివీలలో సినిమాలు చూడడంకన్నా Youtube ద్వారా సినిమాలు చూసేవారితో బాటు, పాత చిత్రాలను, కామెడి సన్నివేశాలను వెతికి మరీ చూస్తూ ఉంటారు. అలాగే టివి సీరియల్స్ కానీ ప్రాయోజిత కార్యక్రమాలు కానీ ప్రపారం అయ్యే సమయంలో టివీ ప్రేక్షకులు చూడలేకపోతే, వారికోసం ఆయా చానెల్స్ వారు Youtube Channel ద్వారా అందిస్తూ ఉంటారు.

ఇక ఇంత పాపులర్ అయిన ఈ Youtube కంప్యూటర్లలో, లాప్ టాప్లలో చూసేవారికి వెబ్ సైటు ద్వారా స్మార్ట్ ఫోను, టాబ్లెట్లలో చూసేవారికి మొబైల్ ఆప్ ద్వారా అందరికీ అందుబాటులో ఉంది. Youtube వీడియోలను వివిధ వర్గాలుగా చూపించే మొబైల్ ఆప్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. అలాంటి వాటిలో ఎక్కువగా సూపర్ హిట్ అయిన వీడియో పాటలు, కామెడి నటుల కామెడి సన్నివేశాలను చూపించే వీడియోలుగా, హీరోల సూపర్ హిట్ వీడియో పాటలుగా, పాత హీరోల హిట్ వీడియో పాటలుగా ఇలా ఎన్నో రకాలు ఒక సినిమాలకి సంబంధించిన వీడియోల మొబైల్ ఆప్స్ ఉంటే, ఇంకా వివిధ అంశాలలో ఎన్నో రకాల వీడియోలను విభజించి చూపే మొబైల్ ఆప్స్ అనేకంగా ఉంటాయి. Many Mobile Video Apps Based On Youtube.

More Mobile Video Mobile Apps For Smart Devices



నేర్చుకునే విషయాలు గురించి, ఈవెంట్ల గురించి, అలగే మ్యూజిక్ ఆధారంగా వీడియోలను Youtube vedeos విభజించి చూపే మొబైల్ ఆప్స్ కూడా Google Play Store లో Android Smartphones ల కొరకు లభిస్తున్నాయి. ప్రధానంగా Youtube ఎడిటర్ చాయిస్ మొబైల్ ఆప్ గా ప్రసిద్ది చెంది సుమారు వందకోట్ల మంది స్మార్ట్ ఫోన్లలో Google Play Store నుండి డౌన్ లోడ్ చేసుకుని ఉంటే, Youtube కి అనుసరణగా వచ్చిన వివిధ వర్గాలలో ఉన్న మొబైల్ ఆప్స్ కూడా లక్షలలో డౌన్ లోడ్స్ Google Play Store లో కలిగి ఉన్నాయి.

పెద్దవారిని సంతోషపరిచే Youtube వీడియోల కోసం వివిధ మొబైల్ ఆప్స్ ఉన్నట్టే చిన్న పిల్లల కోసం కూడా గూగుల్ వారిచే Youtube Kids మొబైల్ ఆప్ Google Play Store లో లభిస్తుంది. కేవలం పిల్లలకి సంబంధించిన వీడియోలను మాత్రమే చూపించే ఈ మొబైల్ ఆప్ కూడా అనేకంగా Google Play Store నుండి డౌన్ లోడ్స్ కలిగి ఉంది. ఇంకా వివిధ వర్గాలలో ఆండ్రాయిడ్ ఆప్స్ Google Play Store లో Many Mobile Video Apps Based On Youtube లభిస్తాయి.

గూగుల్ సంస్థదే ఇంకొక మొబైల్ ఆప్ Youtube VR (Youtube Virtual Reality) 3డి వీడియోలను వీక్షించడానికి ఉపయుక్తంగా ఉంటుంది. Google Play Store లభించే ఈ మొబైల్ ఆప్ పనిచేయాలంటే 3డి స్మార్ట్ ఫోను కావాలి. ఇంకా గూగుల్ సంస్థదే అయిన Youtube For Google TV స్మార్ట్ ఫోను నుండి పెద్ద స్క్రీను కలిగిన టివీలలో ప్రపారం చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే గూగుల్ వారిచే గేమింగ్ మొబైల్ ఆప్ కూడా Youtube Gaming పేరుతో Google Play Storeలో లభిస్తుంది. ఇంకా మొబైల్ నెట్ వర్కు సిగ్నల్స్ తక్కువగా ఉన్నప్పుడు కూడా వీడియోలు ప్లే అయ్యే విధంగా Youtube Go పేరుతో కూడా మొబైల్ ఆప్ అందుబాటులో ఉంది.

Different Youtue Apps From Google

ఇలా వివిధ రకాలుగా గూగుల్ వారి మొబైల్ ఆప్స్ Youtube కి అనుసంధానంగా ఉంటే, యూట్యూబ్ లో వీడియోలు అప్ లోడ్ చేసి, ఆ వీడియోల ద్వారా డబ్బులు సంపాదించేవారి కోసం ప్రత్యేకంగా Youtube Studio Mobile App ఉంది. అలగే ఇతర మొబైల్ ఆప్స్ కూడా Youtube Videos కి అనుసరణగా Google Play Store నుండి డౌన్ లోడ్ చేసుకొనవచ్చును. Youtube ద్వారా వీడియోలు ఎలా అప్ లోడ్ చేయాలి? వాటిని ఏవిధంగా ప్రమోట్ చేయాలి? వాటి ద్వారా ఎర్నింగ్ ఎలా? ఈవిధమైన వీడియోస్ లేక ఆర్టికల్స్ గా అందించే మొబైల్ ఆప్స్ కూడా అందుబాటులో ఉంటాయి.

Many Mobile Video Apps Based On Youtubeమొత్తానికి Youtube కొందరికి ఎంటర్ టైన్ అందిస్తూ కొందరికి నేర్చుకునే విషయాలను అందిస్తూ, కొందరికి సాంకేతిక విషయాలను అందిస్తూ, కొందరికి ఆదాయాన్ని అందిస్తూ విజయవంతంగా ప్రభావం చూపుతుంది. The Popoular Android App is Youtube and it is have “Many Mobile Video Apps Based On Youtube”.

ధన్యవాదాలు
vega2020