Monday, November 12, 2018
Home > vegasmart > Motorola One Power Prebooking From Flipkart

Motorola One Power Prebooking From Flipkart

Motorola One Power Prebooking From Flipkart

The Motorola One Power Prebooking From Flipkart

"<yoastmarkSmart Mobile Phone is Motorola One Power Prebooking From Flipkart Motorola మొబైల్ కంపెనీ నుండి Motorola One Power స్మార్ట్ ఫోను విడుదల అవుతంది. ఈ ఫోను Flipkart e-commerce సంస్థ ద్వారా అక్టోబర్ 5 నుండి అమ్మకాలు కోసం ఇప్పటికే ముందస్తు నమోదు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. అధునాతన ఫీచర్లతో ఉండే Motorola One Power స్మార్ట్ ఫోను ధర రూ.15999/- లుగా Flipkart లో అక్టోబర్ 5 నుండి లభించనుంది. ఇక ఈ ఫోను ఫీచర్స్ చూస్తే a 6.2-inch full HD+ IPS display  aspect ratio of 19:9 కలిగి resolution of 1080 x 2246 pixels నాణ్యమైన డిస్ప్లేతో ఉంటంది. వేగవంతమైన ప్రొసెసర్ Snapdragon 636 octa-core processor కలిగి 4 GB RAM వలన మరింత నిరంతరాయంగా Motorola One Power ఫోనుని ఉపయోగించవచ్చును. స్మార్ట్ ఫోను నిల్వ 64 GB గా ఉండి, ఇప్పటి పోకడలలో తగినంత నిల్వగా పరిగణించబడుతుంది. ఇంకా 256 GB వరకు microSD card ద్వారా మెమోరిని పెంచుకోవచ్చును. Motorola One Power Prebooking From Flipkart.

The Motorola One Power Sales Start On 5th October onwards on Flipkart

ఫోటోగ్రఫీ కోసంగా, Motorola One Power ఫోను వెనుకవైపుగా dual-cameras 16 MP + 5 MP నాణ్యతతో కలిగి ఉన్నాయి. స్మార్ట్ ఫోను వెనుకవైపు ఉండే కెమెరాలలోబాటు dual-LED dual flash కలిగి ఉంటుంది. అలాగే స్మార్ట్ ఫోనుకి ముందువైపులో 12 MP నాణ్యతతో camera sensor, with an f/2.0 aperture కలిగి ఉంటుంది. కెమెరా నాణ్యత వీడియో ఫ్రేమ్ రేట్ UHD at 30fps, FHD at 30fps, FHD at 60fps, VGA at 30 fps తో వీడియో రికార్డింగు చేయవచ్చును.



Motorola One Power లేటెస్ట్ Android 8.1 Oreo (Android One) operating system తో వచ్చి, తరువాత విడుదల కాబోయో ఆండ్రాయిడ్ P, Q వెర్షన్ల అప్ డేట్స్ పొందగలదు. అలా ఇప్పటినుండి రెండు సంవత్సరాల కాలంలో విడుదల ఆండ్రాయిడ్ అయ్యే ఆండ్రాయిడ్ వెర్షన్లు అప్ డేట్లను ఆండ్రాయిడ్ నుండి అందుకునే అవకాశం ఉంది. 5,000 mAh battery సామర్ద్యం వలన రెండు రోజుల కాలం ఫోను చార్జింగ్ నిలబడుతుందని చెబుతున్నారు, ఇంకా ఇది Moto’s own Turbo Charge technologyని కలిగి ఉంది. Motorora One Power Smartphone ప్రత్యేంగా Flipkart ద్వారా మాత్రమే అమ్మకాలు జరగనున్నాయి.

ఇంకా 4G, Compass, Wi-Fi 802.11 a/b/g/n/ac, dual-band, WiFi Direct, hotspot, 3.5 mm jack, USB 2.0 Type-C connector, Bluetooth 5.0, OTC Support, Quick Charging, Google Maps, Fingerprint Reader, Proximity Sensor, Accelerometer, Ambient Light Sensor, Magnetometer, Gyroscope, and FM Radio మొదలైన స్మార్ట్ ఫీచర్లతో Motorola One Power మొబైల్ ఆకట్టుకునే విధంగా ఉంటంది. ఈ Motorola One Power Prebooking From Flipkart and salses starts from 5th October onwards.

ధన్యవాదాలు
vega2020

bpr