Monday, November 12, 2018
Home > vegasmart > MyJio Airtel Idea Vodafone Android Mobile Apps

MyJio Airtel Idea Vodafone Android Mobile Apps

MyJio Airtel Idea Vodafone Android Mobile Apps

MyJio Airtel Idea Vodafone Android Mobile Apps & USSD Codes for All Mobile Network Providers

MyJio Airtel Idea Vodafone Android Mobile Appsఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్, జియో మొబైల్ నెట్ వర్కు ప్రొవైడర్స్ ప్రధానంగా Airtel, Idea, Vodafone, Jio ఉన్నాయి. వాటిలో మెయిన్ బాలెన్స్ చెకింగ్, డేటా బాలెన్స్ చెకింగ్, ఎస్ ఎం ఎస్ బాలెన్స చెకింగ్ ఇలా మొబైల్ నెంబరుపై బాలెన్స్ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే ఆయా కంపెనీల USSD Codes తెలిసి ఉండాలి. అలా వివిధ మొబైల్ నెట్ వర్కు ప్రొవైడర్స్ యెక్క అన్ని తరహా USSD Codes తెలిపే ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్ స్మార్ట్ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకొనవచ్చును. అన్ని మొబైల్ నెట్ వర్కు ఆపరేటర్లు అందించే సమాచారానికి వారు కేటాయించిన USSD Codes ని ఈ మొబైల్ ఆప్ అందిస్తుంది ‘MyJio Airtel Idea Vodafone Android Mobile Apps‘.

అంటే ఎయిర్ టెల్ నెట్ వర్కు సిమ్ కలిగి ఉన్న వినియోగదారు, బ్యాలెన్స్ మరియు వాలిడిటి చెకింగ్ కోసం ఏ USSD Code డయిల్ చేయాతెలుసులి, బెస్ట్ ఆఫర్స్ తెలుసుకోవాడానికి ఏ  డయిల్ చేయాలి, ప్రస్తుత ఫోనులో ఏ ఎయిర్ టెల్ నెంబర్ వాడుతున్నారో ఏమిటో తెలియకపోతే, ఏ కోడ్ డయిల్ చేస్తే నెంబర్ మీకీ స్క్రీనుపై చూపుతుంది? ఇలా ఎయిర్ టెల్ డాటా (Airtel Data), జిపిఆర్ ఎస్ ప్యాక్, ఎయిర్ టెల్ డాటా బ్యాలెన్స్, రోమంగ్, హలో ట్యూన్స్ వివరాలు స్క్రీనుపై పొందడానికి డయిల్ చేయవలసిన USSD Codes లిస్టుగా చూపుతుంది. ఇదే విధంగా ఐడియా, వోడాఫోను, రిలయన్స్, టాటా డొకొమో, బిఎస్ఎన్ఎల్ మొదలైన నెట్ వర్కు USSD Codes లిస్తు చేసి చూపుతుంది.

Plan Usage Checking With MyJio, MyAirtel, My Idea, My Vodafone Mobile Apps



MyJio Airtel Idea Vodafone Android Mobile Appsఇక జియో (Jio) అయితే మై జియో మొబైల్ ఆప్ (MyJio Mobile App) ద్వారా స్మార్ట్ ఫోనులో ఉన్న మొబైల్ నెంబరుపై ఉన్న పధకం, పధకంలో వాడుక వివరాలు తెలుపుతుంది. అలాగే జియో నెంబర్ (Jio Number) తీసుకున్నప్పుడు రిజష్టర్డ్ మొబైల్ నెంబరు ఏదైతే ఉందో, ఆ మొబైల్ నెంబరుకు, జియో నెంబర్ డేటా వాడుక వివరాలు ఎస్ ఎం ఎస్ రూపంలో ఏరోజుకారోజు అందిస్తుంది. మైజియో మొబైల్ ఆప్ (MyJio Mobile App) ద్వారా అయితే ఏఏ సమయాల్లో ఎంత డేటా ఖర్చు చేసినది వివరాలు చెక్ చేసుకోవచ్చును. ఇంకా రిచార్జ్ కూడా చేసుకొనవచ్చును. అలాగే ఇంకా ఇతర జియో మొబైల్ నెంబర్స్ మీ పేరుపై తీసుకుని ఉండి ఉంటే, ఆ నెంబర్స్ వివరాలు కూడా మై జియో మొబైల్ ఆప్ (MyJio Mobile App) ద్వారా చెక్ చేసుకొన వచ్చును. MyJio Airtel Idea Vodafone Android Mobile Apps

MyJio Airtel Idea Vodafone Android Mobile Appsమైజియో మొబైల్ ఆప్ (MyJio Mobile App)తరహాలో ఎయిర్ టెల్ మొబైల్ ఆప్ (Airtel Mobile App) కూడా ఇన్ స్టాల్ చేసుకుని, మొబైల్ పధకం వాడుక వివరాలు, మొబైల్ ఆఫర్లు, మొబైల్ పేమెంట్స్, మొబైల్ రీచార్చ్ లు చేయవచ్చును. 4జి స్మార్ట్ ఫోనులో ఎయిర్ టెల్ మొబైల్ ఆప్ ఇన్ స్టాల్ చేసుకుంటే, అలా ఎయిర్ టెల్ ఆప్ ఇన్ స్టాల్ చేసుకున్నవారికి ఎయిర్ టెల్ ప్రత్యేక ఆఫర్ ఏదో ఒక విషయంలో అందిస్తుంది. ఉదా: ఎయిర్ టెల్ టివి, మ్యూజిక్, మొబైల్ ఏంటివైరస్, ఒకసారి ఉచిత డేటాలు ఏవైనా కావచ్చు. MyJio Airtel Idea Vodafone Android Mobile Apps.

మైజియో, ఎయిర్ టెల్ తరహాలో ఐడియా, వోడాఫోన్ మొదలైన మొబైల్ నెట్ వర్కులకు సంభందించిన వారి అధికారిక మొబైల్ ఆప్స్ (MyJio Mobile App, Airtel Mobile App, My Idea Mobile App, My Vodafone Mobile App)డౌన్ లోడ్ చేసి, ఇన్ స్టాల్ చేసుకుని ఉపయోగించుకోవచ్చును. మొదటి సారి ఈ మొబైల్ నెట్ వర్కు ఆపరేటరుకి సంబంధించిన మొబైల్ ఆప్స్ మీ స్మార్ట్ ఫోనులో ఇన్ స్టాల్ చేసుకుంటే, వారి నుండి ఏదో ఒక ప్రత్యేక ఆఫర్ లభించే అవకాశం ఉంటుంది. All mobile network providers mobile apps are available in Google Play store, “MyJio Airtel Idea Vodafone Android Mobile Apps“. ఈ వెబ్ పేజిలో కనిపించే చిత్రాలకి ఆయా మొబైల్ ఆప్స్ యొక్క లింకులు గూగుల్ ప్లేస్టోర్ నుండి ఇవ్వబడ్డాయి, మీ నెట్ వర్కు ప్రొవైడర్ ను అనుసరించి, ఆ చిత్రంపై టచ్ చేసి మొబైల్ ఆప్ ఇన్ స్టాల్ చేయవచ్చును. లేదా USSD Codes తో వివరాలు తెలుసుకోవాలంటే, ఆ చిత్రాలపై టచ్ చేయండి.

MyJio Airtel Idea Vodafone Android Mobile Apps MyJio Airtel Idea Vodafone Android Mobile Apps MyJio Airtel Idea Vodafone Android Mobile Apps MyJio Airtel Idea Vodafone Android Mobile Apps

ధన్యవాదాలు
vega2020

bpr